Let x be the product of two numbers 3,659,893,456,789,325,678 and 342, 973,489,379,256. The number of digits in x is
x అనేది 3,659,893,456,789,325,678 మరియు342, 973,489,379,256 లబ్ధం అయితే x లోని అంకెలు ఎన్ని?
Q132.
The difference of a number consisting of two digits and the number formed by interchanging the digits is always divisible by
ఒక రెండంకెల సంఖ్య, దాని అంకెలను తారుమారు చేస్తే ఏర్పడే సంఖ్యల మధ్య భేదం ఎల్లప్పుడు ఏ సంఖ్య చేత భాగించబడును?
Q133.
The sum of a number consisting of two digits and the number formed by interchanging the digits is always divisible by
ఒక రెండంకెల సంఖ్య, దాని అంకెలను తారుమారు చేస్తే ఏర్పడే సంఖ్యల మొత్తం ఎల్లప్పుడు ఏ సంఖ్య చేత భాగించబడును?
Q134.
If all the numbers from 501 to 700 are written, what is the total number of times the digit 6 appears?
501 నుండి 700 వరకు సంఖ్యలను రాస్తే ఎన్ని సార్లు 6 కనపడును.
Q135.
How many 3-digit numbers are there in between 100 and 300 having first and the last digit as 2?
100 నుండి 300 మధ్యగల ఎన్ని 3-అంకెల సంఖ్యలలో మొదట, మరియు ఆఖరి అంకెలు 2 గా కలవు?
Q136.
The total number of integers between 200 and 400, each of which either begins with 3 or ends with 3 or both is
200 నుండి 400 మధ్య 3తో ప్రారంభం లేదా ముగింపు లేదా రెండూ అయ్యే సంఖ్యలు ఎన్ని?
Q137.
While writing all the numbers from 700 to 1000, how many numbers occur in which the first digit is greater than the second digit, and the second digit is greater than the third digit?
700 నుండి 1000 మధ్య సంఖ్యలు రాసేటపుడు ఎన్ని సంఖ్యలలో మొదట సంఖ్య 2వ సంఖ్య కంటే పెద్దది, 2వ సంఖ్య 3వ సంఖ్య కంటే పెద్దది అయ్యే విధంగా ఎన్ని సంఖ్యలు కలవు?
Q138.
A 9-digit number in which zero does not appear and no digits are repeated has the following properties: The number comprising the left most two digits is divisible by 2, that comprising the left most three digits is divisible by 3, and so on. The number is
ఒక 9-అంకెల సంఖ్యలో 0 లేకుండా, ఏ అంకె పునరావృతం కాకుండా. ఆ సంఖ్యకు క్రింది ధర్మం కలదు. ఎడమ చివరి 2 అంకెలు 2తో భాగించబడును ఎడమ చివరి 3అంకెలు 3తో భాగించబడును, ఎడమ చివరి 4 అంకెలతో ఏర్పడిన సంఖ్య 4తో భాగింపబడును. ఇదే విధంగా కొనసాగును. అటువంటి సంఖ్య ఏది?
Q139.
How many zeros will be required to number the pages of a book containing 1000 pages?
1000 పేజీలను కలిగి ఉన్న పుస్తకం యొక్క పేజీల నంబర్లు చేయడానికి ఎన్ని సున్నాలు అవసరం
Q140.
How many numbers will be there between 300 and 500, where 4 comes only one time?
300 నుండి 500 మధ్య ఎన్ని సంఖ్యలలో 4 ఒక్కసారి వచ్చే సంఖ్యలు ఎన్ని?