What would be the maximum value of Q in the following equation? 5P7 + 8Q9 + R32 = 1928
కింది సమీకరణంలో Q యొక్క గరిష్ట విలువ ఏమిటి?
Q122.
If 1x5y4 ÷ 148 = 78, find digit x.
1x5y4 ÷ 148 = 78 అయితే x అంకె ఎంత?
Q123.
If 6*43 - 46@9 = 1904, which of the following should come in place of *?
6*43 - 46@9 = 1904 సమీకరణంలో కిందివాటిలో ఏది * స్థానంలో ఉండాలి?
Q124.
What should be the maximum value of Q in the following equation? 5P9- 7Q2 + 9R6 = 823
కింది సమీకరణంలో Q యొక్క గరిష్ట విలువ ఎంత?
Q125.
In the following sum, '?' stands for which digit? ? + 1? + 2? +? 3 +? 1 = 21?
కింది మొత్తంలో '?'ను ఏ అంకెను సూచిస్తుంది?
Q126.
These questions are based on the following information: CBA + CCA = ACD, where A, B, C and D stand for distinct digits and D = 0. B takes the value
ఈ ప్రశ్నలు కింది సమాచారం మీద ఆధారపడి ఉంటాయి: CBA + CCA = ACD, ఇక్కడ A, B, C మరియు D విభిన్న అంకెలు మరియు D = 0 B విలువ
Q127.
These questions are based on the following information: CBA + CCA = ACD, where A, B, C and D stand for distinct digits and D = 0. C takes the value
ఈ ప్రశ్నలు కింది సమాచారం మీద ఆధారపడి ఉంటాయి: CBA + CCA = ACD, ఇక్కడ A, B, C మరియు D విభిన్న అంకెలు మరియు D = 0 Cవిలువ
Q128.
On multiplying a number by 7, all the digits in the product appear as 3's. The smallest such number is
ఒక సంఖ్యను 7తో గుణిస్తే అన్నీ 3లు వస్తాయి.అటువంటి కనిష్ట సంఖ్య ఏది?
Q129.
The number of digits in the smallest number, which when multiplied by 7 yields all nines, is
7తో గుణిస్తే అన్ని అంకెలు 9లుగా వచ్చే కనిష్ఠ సంఖ్యలో అంకెలు ఎన్ని?
Q130.
A boy multiplies 987 by a certain number and obtains 559981 as his answer. If in the answer both 9's are wrong but the other digits are correct, then the correct answer will be
ఒక బాలుడు 987 ను ఒక సంఖ్యతో గుణిస్తే 559981 వచ్చును. అయితే అందులో ఉన్న రెండు 9 లు తప్పులు మిగిలినవి అన్నీ సరైనవి అయితే సరైన సమాధానం?