VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Consecutive Numbers and Counting Integers
HomePracticeArithmeticNumber SystemConsecutive Numbers and Counting Integers
Arithmetic · Number System

Consecutive Numbers and Counting Integers

99 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 81–90 of 99 (Page 9 of 10)
Q81.
What is the sum of the squares of the digits from 1 to 9?
1 నుండి 9 వరకు గల అంకెల వర్గాల మొత్తం
Q82.
If the numbers from 1 to 24, which are divisible by 2 are arranged in descending order, which number will be at the 8th place from the bottom?
1 నుండి 24 వరకు గల సంఖ్యలలో 2 తో భాగింపబడే సంఖ్యలను అవరోహణ క్రమంలోఅమర్చితే, క్రింద నుండి 8 వ స్థానంలో ఏ సంఖ్య ఉంటుంది?
Q83.
2 - 2 + 2 - 2 + -------------- 101 terms =?
2 - 2 + 2 - 2 + -------------- లోని 101 పదాల విలువ?
Q84.
98 th term of the infinite series 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2 ... is
1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2...... అనంత శ్రేణిలో 98 వ పదం
Q85.
For consecutive integers n and n+1, (n+1)²−n² equals what?
వరుస పూర్ణాంకాలు n, n+1 అయితే (n+1)²−n² దేనికి సమానం?
Q86.
The sum of four consecutive even numbers A, B, C and D is 180. What is the sum of the set of next four consecutive even numbers?
A, B, C మరియు D అనే 4 వరుస సరి సంఖ్యల మొత్తం 180, తరువాత 4 సరి సంఖ్యల మొత్తం ఎంత?
Q87.
A young girl counted in the following way on the fingers of her left hand. She started calling the thumb 1, the index finger 2, middle finger 3, ring finger 4, little finger 5, then reversed direction, calling the ring finger 6, middle finger 7, index finger 8, thumb 9 and then back to the index figure for 10, middle finger for 11, and so on. She counted upto 1994. She ended on her
ఒక బాలిక తన ఎడమ చేతి వేళ్ళను మీద ఈ క్రింది విధంగా లెక్కించింది. ఎడమ చేతి బొటన వేలును 1, చూపుడు వేలును 2, మధ్య వేలును 3, ఉంగరపు వేలును 4, చిటికిన వేలును 5....... మరలా ఎదురుగా ఉంగరపు వేలును 6, మధ్య వేలును 7, చూపుడు వేలును 8, బొటనవేలును 9 మరలా అని పిలవడం చూపుడు వేలును 10....... ఇలా కొనసాగించి మొత్తం 1994 లెక్కిస్తే ఇప్పుడు ఆమె ఏ వేలుపై ఉన్నది?
Q88.
Given 1²+2²+…+20²=2870, find 2²+4²+…+40².
1²+2²+…+20²=2870 అయితే 2²+4²+…+40² విలువ ఎంత?
Q89.
Given that 1 + 2 + 3 + 4 +…….+ 10 = 55, then the sum 6 + 12 + 18 + 24 +......+ 60 is equal to
1 + 2 + 3 + 4 +…….+ 10 = 55 అయితే, 6 + 12 + 18 + 24 +......+ 60 మొత్తం దేనికి సమానం
Q90.
The sum of three consecutive odd numbers is always divisible by I.) 2 II.) 3 III.) 5 IV.) 6
3 వరుస బేసి సంఖ్యల మొత్తం ఎల్లపుడు దేనితో భాగించబడును?