VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Consecutive Numbers and Counting Integers
HomePracticeArithmeticNumber SystemConsecutive Numbers and Counting Integers
Arithmetic · Number System

Consecutive Numbers and Counting Integers

99 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–99 of 99 (Page 10 of 10)
10
Q91.
How many 3-digit numbers are completely divisible by 6?
6తో భాగింపబడే 3-అంకెల సంఖ్యలు ఎన్ని?
Q92.
The number of terms between 11 and 200 which are divisible by 7 but not by 3 are
11 మరియు 200 మధ్య 7తో భాగించ బడే 3తో భాగించబడని సంఖ్యలు ఎన్ని?
Q93.
Out of the numbers divisible by 3 between 14 and 95 if the numbers with 3 at unit's place are removed, then how many numbers will remain?
14 మరియు 95 మధ్య 3తో భాగించ బడే సంఖ్యలలో ఒకట్ల స్థానంలో 3 గల సంఖ్యలను తొలగిస్తే ఎన్ని సంఖ్యలు కలవు?
Q94.
How many positive integers below 1000 are multiples of both 10 and 13?
1000 కంటే తక్కువగా 10,13 రెండింటి గుణిజాలైన ధన పూర్ణాంకాలు ఎన్ని?
Q95.
How many integers between 100 and 150, both inclusive, can be evenly divided by neither 3 nor 5
100 మరియు 150 ల మధ్య మరియు ఆ రెండు సంఖ్యలు కలుపుకొని 3 చేత కాని, 5 చేత కాని భాగింప బడని సంఖ్యలు ఎన్ని?
Q96.
The sum of the perfect squares between 120 and 300 is
120 నుండి 300 మధ్య గల ఖచ్చిత వర్గాల మొత్తం ఎంత?
Q97.
How many three-digit positive integers are multiples of 9?
9 యొక్క గుణిజాలైన మూడు అంకెల ధన పూర్ణాంకాలు ఎన్ని?
Q98.
Two consecutive even positive integers, sum of the squares of which is 1060, are
రెండు వరుస సరి సంఖ్యల వర్గాల మొత్తం 1060. ఆ సంఖ్యలు?
Q99.
What is the sum of all natural numbers from 1 to 100?
1 నుండి 100 వరకు ఉన్న అన్ని సహజ సంఖ్యల మొత్తం ఎంత?