Q31.
The area of a square is three-fifths the area of a rectangle. The length of the rectangle is 25 cm and its breadth is 10 cm less than its length. What is the perimeter of the square?
ఒక చతురస్రం వైశాల్యం దీర్ఘచతురస్రం వైశాల్యంలో 3⁄5 వంతు. దీర్ఘచతురస్రం పొడవు 25 సెం.మీ., వెడల్పు దానికంటే 10 సెం.మీ. తక్కువ. చతురస్రం చుట్టుకొలత ఎంత?
