Q11.
The area of a rectangular field is 52000 m². It is drawn on a map at a scale of 1 cm to 100 m. The length on the map is 3.25 cm. What is the actual breadth?
దీర్ఘచతురస్రాకార పొలం వైశాల్యం 52000 చ.మీ. పటంలో 1 సెం.మీ.కు 100 మీ. స్కేలుతో పొడవు 3.25 సెం.మీ.గా చూపారు. అసలు వెడల్పు ఎంత?
