The ratio of the area of a regular hexagon and an equilateral triangle having same perimeter is:
సమాన చుట్టుకొలత కలిగిన ఒక క్రమ షడ్భుజి మరియు ఒక సమబాహు త్రిభుజం వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q12.
A square and a regular hexagon are drawn such that all the vertices of the square and the hexagon are on a circle of radius r cm. The ratio of area of the square and the hexagon is:
r సెం.మీ. వ్యాసార్థం గల వృత్తంపై అన్ని శీర్షాలు ఉండేలా ఒక చతురస్రం మరియు ఒక క్రమ షడ్భుజి గీయబడ్డాయి. చతురస్రం మరియు షడ్భుజి వైశాల్యాల నిష్పత్తి ఎంత?