VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Mensuration · Polygons · Area and Perimeter and Related Models
HomePracticeArithmeticMensurationAreasPolygonsArea and Perimeter and Related Models
Arithmetic · Mensuration · Polygons

Area and Perimeter and Related Models

12 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 12 (Page 1 of 2)
1
Q1.
A skater covers the circumference of a circle of radius 28 m in 44 seconds. At the same speed, how long will she take to travel around a regular hexagon of side 48 m (π = 22⁄7)?
28 మీ. వ్యాసార్థం గల వృత్త పరిధిని ఒక స్కేటింగ్ క్రీడాకారిణి 44 సెకన్లలో చుట్టివస్తుంది. అదే వేగంతో 48 మీ. భుజం గల షడ్భుజి చుట్టుకొలతను ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? (π = 22⁄7)
Q2.
Each side of a regular hexagon is 1 cm. The area of the hexagon is
క్రమ షడ్భుజి ప్రతి భుజం 1 సెం.మీ. అయితే దాని వైశాల్యం ఎంత?
Q3.
If a circle touching all the n sides of a polygon of perimeter 2p has radius r, then the area of the polygon is
2p చుట్టుకొలత గల బహుభుజి అన్ని భుజాలను స్పృశించే వృత్త వ్యాసార్థం r అయితే బహుభుజి వైశాల్యం ఎంత?
Q4.
The area of a regular hexagon of side 223 cm is:
223 సెం.మీ. భుజం కలిగిన క్రమ షడ్భుజి వైశాల్యం ఎంత?
Q5.
An equilateral triangle of side 6 cm has its corners cut off to form a regular hexagon. Area (in cm²) of this regular hexagon will be:
6 సెం.మీ. భుజం కలిగిన సమబాహు త్రిభుజం మూలలను కత్తిరించి క్రమ షడ్భుజిని తయారు చేశారు. ఈ క్రమ షడ్భుజి వైశాల్యం ఎంత?
Q6.
Area of regular hexagon with side 'a' is:
'a' భుజం గల క్రమ షడ్భుజి వైశాల్యం ఎంత?
Q7.
Each interior angle of a regular polygon is 18° more than eight times an exterior angle. The number of sides of the polygon is:
ఒక క్రమ బహుభుజి ప్రతి అంతర కోణం, బాహ్య కోణానికి 8 రెట్ల కంటే 18° ఎక్కువ. బహుభుజి భుజాల సంఖ్య ఎంత?
Q8.
An exterior angle of a regular polygon is 72°. The sum of all the interior angles is:
ఒక క్రమ బహుభుజి బాహ్య కోణం 72°. అన్ని అంతర కోణాల మొత్తం ఎంత?
Q9.
A skating champion moves along the circumference of a circle of radius 28 m in 44 sec. How many seconds will it take her to move along the perimeter of a hexagon of side 48 m?
Q10.
The perimeters of a square and a regular hexagon are equal. The ratio of the area of the hexagon to the area of the square is
చతురస్రం, క్రమ షడ్భుజి చుట్టుకొలతలు సమానమైతే షడ్భుజి వైశాల్యానికి చతురస్ర వైశాల్యానికి నిష్పత్తి ఎంత?