Q21.
Four cubes of edges x, 2x, 3x and 4x cm have volumes V₁, V₂, V₃ and V₄ respectively (x > 0). Consider: (1) V₁ + V₂ + 2V₃ < V₄; (2) V₁ + 4V₂ + V₃ < V₄; (3) 2(V₁ + V₃) + V₂ = V₄. Which statements are correct?
x, 2x, 3x, 4x సెం.మీ. అంచులు గల నాలుగు ఘనాల ఘనపరిమాణాలు వరుసగా V₁, V₂, V₃, V₄. క్రింది ప్రవచనాలను పరిశీలించండి: (1) V₁ + V₂ + 2V₃ < V₄; (2) V₁ + 4V₂ + V₃ < V₄; (3) 2(V₁ + V₃) + V₂ = V₄. ఏవి సరైనవి?
