The whole surface of a cube is 150 sq. cm. Then the volume of the cube is:
ఒక సమఘనం సంపూర్ణతల వైశాల్యం 150 చ.సెం.మీ. అయితే సమఘనం ఘనపరిమాణం ఎంత?
Q12.
Two cubes of sides 6 cm each are kept side by side to form a rectangular parallelopiped (12 cm × 6 cm × 6 cm). The area (in sq. cm) of the whole surface of the rectangular parallelopiped is:
6 సెం.మీ. భుజం గల రెండు సమఘనాలను పక్కపక్కన ఉంచి దీర్ఘఘనం (12 సెం.మీ. × 6 సెం.మీ. × 6 సెం.మీ.) గా చేశారు. దీర్ఘఘనం సంపూర్ణతల వైశాల్యం (చ.సెం.మీ.లలో) ఎంత?
Q13.
If the length of the diagonal of a cube is 823 cm, then its surface area is:
ఒక సమఘనం కర్ణం పొడవు 823 సెం.మీ. అయితే, దాని ఉపరితల వైశాల్యం ఎంత?
Q14.
If the total surface area of a cube is 864 square cm, find the volume of the cube:
Q15.
If the volume of a cube is 729, then the surface area of the cube will be
Q16.
The surface area of a cube is 150. Its volume
Q17.
If the surface area of a cube is 13254, then the length of its diagonal is
Q18.
How many uncut wooden blocks of dimensions 5 × 10 × 20 cm are needed to form the smallest cube, with blocks aligned along its edges?
5 × 10 × 20 సెం.మీ. కొలతల చెక్క దిమ్మెలను కోయకుండా, అంచులకు సమాంతరంగా అమర్చి కనీస పరిమాణం గల ఘనాన్ని నిర్మించాలంటే ఎన్ని దిమ్మెలు కావాలి?
Q19.
Find the volume of a cube whose body diagonal is 423 cm.
ఘనం ప్రధాన కర్ణం 423 సెం.మీ. అయితే ఘనపరిమాణం ఎంత?
Q20.
The sum of the four body diagonals of a cube is 12 cm. Find the sum of its twelve edge lengths.
ఘనం నాలుగు ప్రధాన కర్ణాల పొడవుల మొత్తం 12 సెం.మీ. అయితే అన్ని అంచుల పొడవుల మొత్తం ఎంత?