VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Mensuration · Cube · Surface Area and Related Models
HomePracticeArithmeticMensurationVolumesCubeSurface Area and Related Models
Arithmetic · Mensuration · Cube

Surface Area and Related Models

26 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 26 (Page 1 of 3)
1
Q1.
Total surface area of a cube whose side is 0.5 cm is
0.5 సెం.మీ. అంచు గల ఘనం మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత?
Q2.
If the volume of a cube is 729 cm³, find its total surface area.
ఘనం ఘనపరిమాణం 729 ఘ.సెం.మీ. అయితే మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత?
Q3.
The total surface area of a cube is 150 cm². Find its volume.
ఘనం మొత్తం ఉపరితల వైశాల్యం 150 చ.సెం.మీ. అయితే ఘనపరిమాణం ఎంత?
Q4.
The cost of painting the whole surface area of a cube at the rate of 13 paise per sq. cm is Rs.343.98. Then the volume of the cube is
చ.సెం.మీ.కు 13 పైసల చొప్పున ఘనం మొత్తం ఉపరితలానికి రంగు వేయడానికి రూ.343.98 ఖర్చయింది. ఘనపరిమాణం ఎంత?
Q5.
If the numbers representing volume and surface area of a cube are equal, then the length of the edge of the cube in terms of the unit of measurement will be
ఘనం ఘనపరిమాణం మరియు మొత్తం ఉపరితల వైశాల్యం సంఖ్యాపరంగా సమానమైతే అంచు పొడవు ఎంత?
Q6.
The volume of a cube is numerically equal to the sum of its edges. What is its total surface area in square units?
ఘనం ఘనపరిమాణం దాని అన్ని అంచుల పొడవుల మొత్తానికి సంఖ్యాపరంగా సమానమైతే మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత?
Q7.
Except for one face of a given cube, identical cubes are glued through their faces to all the other faces of the given cube. If each side of the given cube measures 3 cm, then what is the total surface area of the solid body thus formed?
3 సెం.మీ. అంచు గల ఘనం ఐదు ముఖాలకు అదే పరిమాణం గల ఐదు ఘనాలను ముఖాముఖిగా అతికించారు. ఏర్పడిన ఆకారం మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత?
Q8.
A 4 cm cube is cut into 1 cm cubes. The total surface area of all the small cubes is
4 సెం.మీ. అంచు గల ఘనాన్ని 1 సెం.మీ. అంచు గల ఘనాలుగా కోశారు. చిన్న ఘనాల మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత?
Q9.
If the total surface area of a cube is 13254 cm², find its body diagonal.
ఘనం మొత్తం ఉపరితల వైశాల్యం 13254 చ.సెం.మీ. అయితే ప్రధాన కర్ణం పొడవు ఎంత?
Q10.
If the total surface area of a cube is 96 cm², its volume is:
ఒక సమఘనం సంపూర్ణతల వైశాల్యం 96 చ.సెం.మీ. అయితే, దాని ఘనపరిమాణం ఎంత?