VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Mensuration · Circle · Area and Perimeter and Related Models
HomePracticeArithmeticMensurationAreasCircleArea and Perimeter and Related Models
Arithmetic · Mensuration · Circle

Area and Perimeter and Related Models

122 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 122 (Page 2 of 13)
Q11.
The difference between the circumference and the radius of a circle is 37 cm. The area of the circle
వృత్త పరిధికి, వ్యాసార్థానికి మధ్య తేడా 37 సెం.మీ. అయితే వైశాల్యం ఎంత?
Q12.
Two small circular parks of diameters 16 m and 12 m are to be replaced by a Bigger circular park. What would be the radius of this new park, if the new park has to occupy the same space as the two small parks?
16 మీ., 12 మీ. వ్యాసాలు గల రెండు వృత్తాకార పార్కుల స్థానంలో సమాన మొత్తం వైశాల్యం గల ఒక పెద్ద పార్కు నిర్మించాలి. కొత్త పార్కు వ్యాసార్థం ఎంత?
Q13.
The sum of areas of two circles A and B is equal to the area of a third circle C whose diameter is 30 cm. If the diameter of circle A is 18 cm, then the radius of circle B is
A, B వృత్తాల వైశాల్యాల మొత్తం 30 సెం.మీ. వ్యాసం గల C వృత్త వైశాల్యానికి సమానం. A వ్యాసం 18 సెం.మీ. అయితే B వ్యాసార్థం ఎంత?
Q14.
The sum of radii of two circles is 140 cm and the difference of their circumferences is 88 cm. The diameters of the circles are
రెండు వృత్తాల వ్యాసార్థాల మొత్తం 140 సెం.మీ., పరిధుల తేడా 88 సెం.మీ. అయితే వాటి వ్యాసాలు ఎంత?
Q15.
A circular pond has an area of 616 m². A circular stage at its centre has half the radius of the pond. Find the area covered by water.
616 చ.మీ. వైశాల్యం గల వృత్తాకార కొలను మధ్యలో దాని వ్యాసార్థంలో సగం వ్యాసార్థంతో వృత్తాకార వేదిక నిర్మించారు. నీరు ఉన్న భాగం వైశాల్యం ఎంత?
Q16.
Between a square of perimeter 44 cm and a circle of circumference 44 cm, which figure has larger area and by how much?
44 సెం.మీ. చుట్టుకొలత గల చతురస్రం, 44 సెం.మీ. పరిధి గల వృత్తంలో దేని వైశాల్యం ఎక్కువ? ఎంత ఎక్కువ?
image
Q17.
A circular field and a square field have equal perimeters. The square has area 12100 m². Find the circular field area.
వృత్తాకార పొలం, చతురస్రాకార పొలం చుట్టుకొలతలు సమానం. చతురస్ర వైశాల్యం 12100 చ.మీ. అయితే వృత్త వైశాల్యం ఎంత?
Q18.
If the perimeter of a square is equal to the radius of a circle whose area is 39424 sq. m. What is the area of the square?
39424 చ.మీ. వైశాల్యం గల వృత్త వ్యాసార్థానికి చతురస్ర చుట్టుకొలత సమానం. చతురస్ర వైశాల్యం ఎంత?
Q19.
A wire can be bent in the form of a circle of radius 56 cm. If it is bent in the form of a square, then its area will be
56 సెం.మీ. వ్యాసార్థం గల వృత్తంగా వంచగల తీగను చతురస్రంగా వంచితే దాని వైశాల్యం ఎంత?
Q20.
The circumference of a circle is equal to the side of a square whose area measures 407044 sq. cm. What is the area of the circle?
407044 చ.సెం.మీ. వైశాల్యం గల చతురస్ర భుజానికి వృత్త పరిధి సమానం. వృత్త వైశాల్యం ఎంత?