Q11.The sum of two numbers is 2000 and their L.C.M. is 21879. The two numbers areరెండు సంఖ్యల మొత్తం 2000. వాటి క.సా.గు. 21879. ఆ రెండు సంఖ్యలు?A1993, 7B1991, 9C1989, 11D1987, 13View answer & explanation
Q12.About the number of pairs which have 16 as their H.C.F and136 as their L.C.M, we can definitely say thatగ.సా.భా 16 మరియు క.సా.గు 136 అయ్యే రెండు సంఖ్యలను గురించి నిర్ధారణగా చెప్పగలిగే జతలుANo such pairs existsBOnly one such pairCOnly two such pairs existsDMany such pairs existView answer & explanation
Q13.The H.C.F and L.C.M of two numbers are 21 and 4641 respectively. If one of the numbers lies between 200 and 300, the two numbers areరెండు సంఖ్యల గ.సా.భా మరియు క.సా.గు లు వరుసగా 21 మరియు 4641. వాటిలో ఒక సంఖ్య 200 మరియు 300 మధ్య ఉంటే, ఆ రెండు సంఖ్యలుA273, 357B273, 359C273, 361D273, 363View answer & explanation
Q14.Two numbers, both greater than 29, the H.C.F 29 and L.C.M 4147. The sum of the numbers is29 కంటే పెద్దవి అయిన రెండు సంఖ్యల గ. సా.భా 29. వాటి క.సా.గు. 4147. వాటి మొత్తం ఎంత?A666B669C696D966View answer & explanation
Q15.The number of pair of positive integers whose sum is 99 and HCF is 9 isరెండు సంఖ్యల మొత్తం 99. గ.సా.భా 9 గా గల ధన పూర్ణ సంఖ్యల జతల సంఖ్య?A5B4C3D2View answer & explanation
Q16.The number of ordered pairs of positive integers having 30 as their L.C.M. is30ని క.సా.గు గా కలిగిన ధన పూర్ణాంక క్రమయుగ్మాల సంఖ్య A30B27C20D15View answer & explanation
Q17.The sum of two positive integers is 594. Their H.C.F. is 33. The number of pairs of such numbers satisfying these conditions isరెండు ధన పూర్ణాంకాల మొత్తం 594. వాటి గ.సా.భా 33. ఈ నియమాలను తృప్తిపరిచే సంఖ్యా యుగ్మాల సంఖ్యA2B3C4D5View answer & explanation
Q18.Two positive integers have HCF 3 and sum 39. How many unordered pairs are possible?రెండు ధన పూర్ణసంఖ్యల గ.సా.భా. 3, మొత్తం 39. ఎన్ని విభిన్న జతలు సాధ్యం?A6B7C12D5View answer & explanation
Q19.How many unordered positive integer pairs have HCF 4 and LCM 120?గ.సా.భా. 4, క.సా.గు 120 ఉండే ధన పూర్ణసంఖ్యల జతలు ఎన్ని?A4B5C3D8View answer & explanation
Q20.Two positive integers have HCF 6 and sum 90. How many unordered pairs are possible?రెండు ధన పూర్ణసంఖ్యల గ.సా.భా. 6, మొత్తం 90. ఎన్ని విభిన్న జతలు సాధ్యం?A5B4C3D8View answer & explanation