VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · LCM and HCF · LCM and HCF · Number Pairs and Logical Conditions
HomePracticeArithmeticLCM and HCFLCM and HCFNumber Pairs and Logical Conditions
Arithmetic · LCM and HCF · LCM and HCF

Number Pairs and Logical Conditions

47 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 47 (Page 1 of 5)
1
Q1.
HCF = 37, LCM = 367965. How many unordered pairs of positive integers are possible?
గ.సా.భా. 37, క.సా.గు. 367965 అయితే క్రమాన్ని పట్టించుకోకుండా ఎన్ని ధన పూర్ణసంఖ్యా జతలు సాధ్యం?
Q2.
HCF = 45, LCM = 122850. How many unordered pairs of positive integers are possible?
గ.సా.భా. 45, క.సా.గు. 122850 అయితే క్రమాన్ని పట్టించుకోకుండా ఎన్ని ధన పూర్ణసంఖ్యా జతలు సాధ్యం?
Q3.
HCF = 91, LCM = 13923. How many unordered pairs of positive integers are possible?
గ.సా.భా. 91, క.సా.గు. 13923 అయితే క్రమాన్ని పట్టించుకోకుండా ఎన్ని ధన పూర్ణసంఖ్యా జతలు సాధ్యం?
Q4.
HCF = 45, LCM = 4385745. How many unordered pairs of positive integers are possible?
గ.సా.భా. 45, క.సా.గు. 4385745 అయితే క్రమాన్ని పట్టించుకోకుండా ఎన్ని ధన పూర్ణసంఖ్యా జతలు సాధ్యం?
Q5.
HCF = 44, LCM = 3913140. How many unordered pairs of positive integers are possible?
గ.సా.భా. 44, క.సా.గు. 3913140 అయితే క్రమాన్ని పట్టించుకోకుండా ఎన్ని ధన పూర్ణసంఖ్యా జతలు సాధ్యం?
Q6.
The Sum of two numbers is 216 and their HCF is 27.The numbers are
రెండు సంఖ్య ల మొత్తము 216, వాటి గ.సా.భా 27, ఆ సంఖ్యలు
Q7.
The sum of two numbers is 528 and their H.C.F is 33.The numbers of pairs number satisfying the conditions is
రెండు సంఖ్యల మొత్తం 528. వాటి గ.సా.భా 33 అయితే ,అటువంటి జత సంఖ్యల సంఖ్య
Q8.
The number of number -pairs lying between 40 and 100 with their H.C.F as 15 is
40,100 మధ్య ఉంటూ, వాటి గ.సా.భా 15 అయ్యే జత సంఖ్యల సంఖ్య :
Q9.
The Product of two numbers is 4107. If the H.C.F of these numbers is 37, then the greater number is
రెండు సంఖ్యల లబ్దము 4107. వాటి గ.సా.భా 37. అటువంటి జత సంఖ్యల సంఖ్య :
Q10.
The Product of two numbers is 2028 and their H.C.F is 13. The number of such is pairs is
రెండు సంఖ్యల లబ్దము 2028. వాటి గ.సా.భా 13. అటువంటి జత సంఖ్యల సంఖ్య :