VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · LCM and HCF · LCM and HCF · Measurement Packing and Tiles
Arithmetic · LCM and HCF · LCM and HCF

Measurement Packing and Tiles

32 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 32 (Page 2 of 4)
Q11.
Two pipes of length 1. 5 m and 1.2 m are to be cut into equal pieces without l eavi ng any extra length of pipe s. The greatest length of the pipe pieces of same size which can be cut from these two length s will be
1.5 మీ., 1.2 మీ. పొడవు గల రెండు గొట్టాలను మిగులు లేకుండా సమాన ముక్కలుగా కత్తిరిస్తే ఒక్కో ముక్క గరిష్ఠ పొడవు ఎంత?
Q12.
190 pens and 437 pencils are packed into the maximum number of identical packets without leftovers. How many packets?
190 పెన్నులు, 437 పెన్సిళ్లను మిగులు లేకుండా గరిష్ఠ సంఖ్యలో ఒకే విధమైన ప్యాకెట్లలో ఉంచాలి. ప్యాకెట్లు ఎన్ని?
Q13.
414 pens and 378 pencils are packed into the maximum number of identical packets without leftovers. How many packets?
414 పెన్నులు, 378 పెన్సిళ్లను మిగులు లేకుండా గరిష్ఠ సంఖ్యలో ఒకే విధమైన ప్యాకెట్లలో ఉంచాలి. ప్యాకెట్లు ఎన్ని?
Q14.
256 pens and 336 pencils are packed into the maximum number of identical packets without leftovers. How many packets?
256 పెన్నులు, 336 పెన్సిళ్లను మిగులు లేకుండా గరిష్ఠ సంఖ్యలో ఒకే విధమైన ప్యాకెట్లలో ఉంచాలి. ప్యాకెట్లు ఎన్ని?
Q15.
138 pens and 72 pencils are packed into the maximum number of identical packets without leftovers. How many packets?
138 పెన్నులు, 72 పెన్సిళ్లను మిగులు లేకుండా గరిష్ఠ సంఖ్యలో ఒకే విధమైన ప్యాకెట్లలో ఉంచాలి. ప్యాకెట్లు ఎన్ని?
Q16.
420 pens and 100 pencils are packed into the maximum number of identical packets without leftovers. How many packets?
420 పెన్నులు, 100 పెన్సిళ్లను మిగులు లేకుండా గరిష్ఠ సంఖ్యలో ఒకే విధమైన ప్యాకెట్లలో ఉంచాలి. ప్యాకెట్లు ఎన్ని?
Q17.
21 mango trees, 42 apple trees and 56 orange trees have to be planted in rows such that each row contains the same number of trees of one variety only. Minimum number of rows in which the trees may be planted is
21 మామిడి చెట్లు, 42 ఆపిల్ చెట్లు మరియు 56 నారింజ చెట్లను ప్రతి అడ్డు వరుసలో సమాన సంఖ్యలో చెట్లను కలిగి ఉండేట్లు ఒకే విధమైన చెట్లు మాత్రమే ఉండేట్లు నాటితే అలా నాట గల్గిన కనిష్ట అడ్డు వరుసల సంఖ్య?
Q18.
A daily wage laborer was engage for a certain number of days for Rs 5750, but being absent on some of those days he was paid only Rs 5000. Which was is maximum possible daily wage?
రోజు కూలీ వ్యక్తిని ఒక పని కోసం కొన్ని రోజులకి రూ. 5750 కు నియమించారు. అతను కొన్ని రోజులు పనికి రాకపోవడం వల్ల అతనికి కేవలం రూ. 5000 ఇస్తే. అతని రోజువారీ వేతనం గరిష్టంగా ఎంత?
Q19.
A person has to completely put each of three liquids: 403litres of petrol, 465 litres of Diesel and 496 litres of mobil oil in bottles of equal size without mixing any of the above three types of liquid such that each bottle is completely filled. What is the least possible number of what is required?
ఒక వ్యక్తి వద్ద మూడు రకాల ద్రవాలు వరుసగా 403 లీటర్ల పెట్రోల్, 465 లీటర్ల డీజిల్ మరియు 496 లీటర్ల మొబైల్ ఆయిల్ సమాన పరిమాణం కల సీసాలలో నింపాలి. ఏ రెండు ద్రవాలను కలపకూడదు. ఏ ద్రవం మిగల కూడదు. ఇలా పోయగల కనిష్ట సీసాల సంఖ్య?
Q20.
The maximum number of students among whom 1001 pens and 910 pencils can be distributed in such a way that each student get the same number of pens and same number of pencils is
ప్రతి విద్యార్ధి కి సమాన సంఖ్య లో కలాలు, పెన్సిళ్ లు వచ్చే విధంగా 1001 కలాలు, 910 పెన్సిళ్ లు పంచగలిగితే విద్యార్దులగరిష్ట సంఖ్య
LCM and HCF (LCM and HCF) — Measurement Packing and Tiles (Page 2) | VV Academy