VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · LCM and HCF · LCM and HCF · Measurement Packing and Tiles
Arithmetic · LCM and HCF · LCM and HCF

Measurement Packing and Tiles

32 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 32 (Page 1 of 4)
1
Q1.
Find the greatest measuring length in cm that exactly measures 5.4 m and 1440 cm.
5.4 మీ. మరియు 1440 సెం.మీ. లను నిశ్శేషంగా కొలిచే గరిష్ఠ కొలత సెం.మీ.లో ఎంత?
Q2.
Find the greatest measuring length in cm that exactly measures 41.8 m and 7220 cm.
41.8 మీ. మరియు 7220 సెం.మీ. లను నిశ్శేషంగా కొలిచే గరిష్ఠ కొలత సెం.మీ.లో ఎంత?
Q3.
Find the greatest measuring length in cm that exactly measures 2.4 m and 1040 cm.
2.4 మీ. మరియు 1040 సెం.మీ. లను నిశ్శేషంగా కొలిచే గరిష్ఠ కొలత సెం.మీ.లో ఎంత?
Q4.
Find the greatest measuring length in cm that exactly measures 46.8 m and 6630 cm.
46.8 మీ. మరియు 6630 సెం.మీ. లను నిశ్శేషంగా కొలిచే గరిష్ఠ కొలత సెం.మీ.లో ఎంత?
Q5.
Find the greatest measuring length in cm that exactly measures 15.4 m and 2860 cm.
15.4 మీ. మరియు 2860 సెం.మీ. లను నిశ్శేషంగా కొలిచే గరిష్ఠ కొలత సెం.మీ.లో ఎంత?
Q6.
The greatest possible length which can be used to measure exactly the length 7 m, 3 m 85 CM, 12 m 95 cm is
7 మీ, 3మీ85సెం.మీ, 12 మీ 95 సెం.మీ లను కొలవదగిన అతి పెద్ద కొలత?
Q7.
The capacity of two pots is 120 litres and 56 litres respectively. Find the capacity of container which can exactly measure the contents of the two pots
రెండు కుండలలో ద్రవాల సామర్ధ్యం 120 లీటర్లు మరియు 56 లీటర్లు. రెండు కుండలలోని ద్రవాన్ని కొలవగల్గిన అతి గరిష్ట కొలత?
Q8.
Four metal rods of length 78 cm, 104 cm, 117 cm and 169 cm or to be cut into parts of equal length. Each part must be as long as possible. What is the maximum number of pieces that can be cut?
78 సెం.మీ, 104 సెం.మీ, 117 సెం.మీ మరియు 169 సెం.మీ పొడవు గల నాలుగు లోహపు కడ్డీలను సమాన పొడవు గల భాగాలుగా కత్తిరించాలి. వాటి పొడవు సాధ్యమైనంత గరిష్టంగా ఉంటే అలా చేయగల కనిష్ట ముక్కల సంఖ్య ఎన్ని?
Q9.
Am i l km an has 75 litres milk in one can and 45 litres in another. The maximum capacity of co ntai ner which can measure milk of either container exact number of times is:
ఒక పాల వ్యాపారి వద్ద రెండు పాత్రల్లో 75, 45 లీటర్ల పాలు ఉన్నాయి. రెండింటినీ నిశ్శేషంగా కొలిచే గరిష్ఠ పాత్ర సామర్థ్యం ఎంత?
Q10.
Three tank ers contain 403 litres, 434 litres, 465 litres of dies el respe cti vel y. Then the maximum capacity of a container that can measure the d iese lo f the three conta i ner s exact number of times is
మూడు ట్యాంకర్లలో 403, 434, 465 లీటర్ల డీజిల్ ఉంది. వాటిని నిశ్శేషంగా కొలిచే గరిష్ఠ పాత్ర సామర్థ్యం ఎంత?