Q31.The largest 4-d i gi t number e x actl y di vi si bl e by each of 12, 15, 18 and 27 is12, 15, 18, 27 లతో నిశ్శేషంగా భాగించబడే గరిష్ఠ నాలుగంకెల సంఖ్య ఎంత?A9690B9720C9930D9960View answer & explanation
Q32.The greatest 4 -d i gi t number ex a ct ly div isible by 10, 15, 20 is10, 15, 20 లతో నిశ్శేషంగా భాగించబడే గరిష్ఠ నాలుగంకెల సంఖ్య ఎంత?A9990B9960C9980D9995View answer & explanation
Q33.The greatest four digit number which is exactly d i vi si b l e by each one of the numbers 12, 18, 21 and 28 is12, 18, 21, 28 లతో నిశ్శేషంగా భాగించబడే గరిష్ఠ నాలుగంకెల సంఖ్య ఎంత?A9828B9288C9882D9928View answer & explanation
Q34.How many common multiples of 140, 63 lie in [38872, 51472] inclusive?38872 నుండి 51472 వరకు 140, 63 ల ఉమ్మడి గుణిజాలు ఎన్ని?A14B8C13D10View answer & explanation
Q35.How many common multiples of 63, 12 lie in [5243, 7259] inclusive?5243 నుండి 7259 వరకు 63, 12 ల ఉమ్మడి గుణిజాలు ఎన్ని?A8B11C6D10View answer & explanation
Q36.How many common multiples of 28, 40 lie in [1411, 3091] inclusive?1411 నుండి 3091 వరకు 28, 40 ల ఉమ్మడి గుణిజాలు ఎన్ని?A9B10C7D6View answer & explanation
Q37.How many common multiples of 247, 76 lie in [11731, 29515] inclusive?11731 నుండి 29515 వరకు 247, 76 ల ఉమ్మడి గుణిజాలు ఎన్ని?A12B24C18D22View answer & explanation
Q38.How many common multiples of 165, 120 lie in [12477, 36237] inclusive?12477 నుండి 36237 వరకు 165, 120 ల ఉమ్మడి గుణిజాలు ఎన్ని?A16B12C20D18View answer & explanation
Q39.How many integers from 1 to 120 are divisible by exactly one of 3 and 4?1 నుండి 120 వరకు 3, 4 లలో కేవలం ఒక దానితో మాత్రమే భాగించబడే సంఖ్యలు ఎన్ని?A49B51C50D100View answer & explanation
Q40.How many integers from 1 to 200 are divisible by exactly one of 4 and 5?1 నుండి 200 వరకు 4, 5 లలో కేవలం ఒక దానితో మాత్రమే భాగించబడే సంఖ్యలు ఎన్ని?A70B69C71D140View answer & explanation