The least number which should be added to 2497 so that the sum is exactly divisible by 5, 6,4 and 3 is
2497 కు ఎంత కనిష్ట సంఖ్య కలిపితే వచ్చే మొత్తానికి 5, 6, 4, 3 లు కారణాoకాలు అవుతాయి.
Q12.
The smallest number which when diminished by 7, is divisible by 12, 16, 18, 21 and 28 is
7 తీసివేస్తే వచ్చే ఏ కనిష్ట సంఖ్య కు 12, 16, 18, 21, 28 లు కారణాoకాలు అవుతాయి
Q13.
The least number which when increased by 5 is divisible by each one of 24, 32, 36 and 54 is
5 కలపగా వచ్చే ఏ కనిష్ట సంఖ్య కు 24, 32, 36, 54 ల లో ప్రతీదీ కారణంకము అవుతుంది?
Q14.
When seta made necklaces of either 16 beads, 20 beads or 36 beads, not a single bead was left over. What could be the least number of beads seta had?
సీత తన వద్ద పూసలతో 16పూసల దండ, 20పూసల దండ లేదా 36 పూసల దండలుగా గుచ్చితే ఒక్క పూస కూడా మిగలలేదు. అయితే సీత దగ్గర ఉండగలిగిన కనిష్ట పూసల సంఖ్య?
Q15.
If the students of a class can be grouped exactly into 6 or 8 or 10, then the minimum number of students int he class must be
ఒక తరగతిలో విద్యార్థులను 6, 8 లేదా 10 మంది చొప్పున మిగులు లేకుండా సమూహాలుగా విభజించవచ్చు. కనిష్ఠ విద్యార్థుల సంఖ్య ఎంత?
Q16.
What least number must be s ub t r a c t e d from 1936 so that the resulting number when divided by 9, 10 and 15 will leave in each case the same remainder 7?
1936 నుండి ఎంత కనిష్ఠ సంఖ్య తీసివేస్తే ఫలితం 9, 10, 15 లతో భాగించినప్పుడు 7 శేషం వస్తుంది?
Q17.
Then umbe r nearest to 10000, which is exactly d i vi si b l e by each of 3, 4, 5, 6, 7 and 8, is:
3, 4, 5, 6, 7, 8 లతో నిశ్శేషంగా భాగించబడే 10000 కు అతి దగ్గర సంఖ్య ఏది?
Q18.
Three men step off together from the same spot. Their steps measu re 63 cm, 70 cm and 77 cm respecti vel y. The minimum di stance each should cover so that all can cover the distance in compl ete steps is
ముగ్గురి అడుగుల పొడవులు 63, 70, 77 సెం.మీ. ముగ్గురూ పూర్తి అడుగులతో నడవగల కనిష్ఠ ఉమ్మడి దూరం ఎంత?
Q19.
The number between 3000 and 4000 which is exactly div is ible by 30, 36 and 80 is
30, 36, 80 లతో నిశ్శేషంగా భాగించబడే 3000, 4000 మధ్య సంఖ్య ఏది?
Q20.
Let x be the smallest number, which when added to 2000 mak es the resulting number di vis ible by 12, 16, 18 and 21. The sum of the digits of x is
2000 కు కలిపితే ఫలితం 12, 16, 18, 21 లతో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత?