VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Compound Interest · Compound Interest · Basic & Reverse Calculations
Arithmetic · Compound Interest · Compound Interest

Basic & Reverse Calculations

86 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 51–60 of 86 (Page 6 of 9)
Q51.
A father left a will of Rs. 16400 for his two sons aged 17 and 18 years. They must get equal amounts when they are 20 years, at 5% compound interest. Find the present share of the younger son.
ఒక తండ్రి తన 17 మరియు 18 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు కుమారులకు రూ.16400లను పంచుతూ వీలునామా రాసాడు. దాని ప్రకారం 5% వడ్డీ రేటులో వారికి 20 సం|| వయస్సు వచ్చాక వారు ఇద్దరు సమాన మొత్తాలను పొందాలి. అయితే చిన్న కొడుకు ప్రస్తుత వాటా ఎంత?
Q52.
The compound interest on a certain sum of money for 2 years at 5% is ₹328, then the sum is:
ఒక నిర్దిష్ట సొమ్ముపై 5% వార్షిక చక్రవడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలలో వచ్చే చక్రవడ్డీ ₹328 అయితే, ఆ అసలు సొమ్ము ఎంత?
Q53.
An account earns ₹2,400 in the first year at an annual rate of 15%. The bank then charges a fixed ₹400 account fee. What is the balance immediately after the fee?
ఒక ఖాతా 15% వార్షిక రేటుతో మొదటి సంవత్సరం ₹2,400 వడ్డీ పొందింది. అనంతరం బ్యాంకు ₹400 స్థిర రుసుమును తీసుకుంది. రుసుము తీసుకున్న వెంటనే నిల్వ ఎంత?
Q54.
A sum of ₹8000 will amount to ₹8820 in 2 years if the interest is calculated every year. The rate of compound interest is:
వార్షిక చక్రవడ్డీ విధానంలో ₹8000 అసలు 2 సంవత్సరాలలో ₹8820 అవుతుంది. అయితే చక్రవడ్డీ రేటు ఎంత?
Q55.
A sum of Rs. 3000 amounts to Rs. 6000 in two years at compound interest. The interest for four years is:
చక్రవడ్డీ చొప్పున ₹3000 సొమ్ము రెండు సంవత్సరాలలో ₹6000 అవుతుంది. నాలుగు సంవత్సరాల చక్రవడ్డీ ఎంత?
Q56.
The difference between simple and compound interest on a certain sum of money for 2 years at 4 per cent per annum is ₹1. The sum of money is:
ఒక నిర్దిష్ట సొమ్ముపై సంవత్సరానికి 4 శాతం చొప్పున 2 సంవత్సరాలకు సాధారణ మరియు చక్రవడ్డీల మధ్య తేడా ₹1. అయితే ఆ అసలు సొమ్ము ఎంత?
Q57.
The compound interest on ₹6,000 at 10% per annum for 11⁄2 years, when the interest is compounded annually, is:
వార్షిక చక్రవడ్డీ విధానంలో సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ₹6,000 అసలుపై 11⁄2 సంవత్సరాలలో వచ్చే చక్రవడ్డీ ఎంత?
Q58.
If the amount is 33⁄8 times the sum after 3 years at compound interest compounded annually, then the rate of interest per annum is:
వార్షిక చక్రవడ్డీ విధానంలో 3 సంవత్సరాల తర్వాత మొత్తం సొమ్ము అసలుకు 33⁄8 రెట్లు అయితే, సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?
Q59.
At a fixed annual compound rate, the amounts after two and four years are ₹14,400 and ₹20,736. Find the initial deposit.
స్థిర వార్షిక చక్రవడ్డీ వద్ద, రెండు, నాలుగు సంవత్సరాల తర్వాత మొత్తాలు వరుసగా ₹14,400, ₹20,736. ప్రారంభ డిపాజిట్ ఎంత?
Q60.
A sum of money put at compound interest amounts in 2 years to Rs. 672 and in 3 years to Rs. 714. The rate of interest per annum is
కొంత సొమ్మును చక్రవడ్డీపై పెట్టుబడి పెడితే, అది 2 సంవత్సరాలలో రూ. 672గాను, 3 సంవత్సరాలలో రూ.714గాను మారితే వడ్డీ రేటు ఎంత?