VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Compound Interest · Compound Interest · Basic & Reverse Calculations
Arithmetic · Compound Interest · Compound Interest

Basic & Reverse Calculations

86 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 81–86 of 86 (Page 9 of 9)
9
Q81.
In 3 years Rs. 3000 amounts to Rs. 3993 at x% compound interest, compounded annually. The value of x is:
వార్షిక చక్రవడ్డీ విధానంలో x% చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాలలో ₹3000 అసలు ₹3993 అవుతుంది. అయితే x విలువ ఎంత?
Q82.
A sum of ₹6,000 is deposited for 3 years at 5% per annum compound interest (compounded annually). The difference of interests for 3 and 2 years will be:
వార్షిక చక్రవడ్డీ విధానంలో సంవత్సరానికి 5% చొప్పున 3 సంవత్సరాలకు ₹6,000 జమ చేయబడింది. 3 సంవత్సరాలు మరియు 2 సంవత్సరాల చక్రవడ్డీల మధ్య తేడా ఎంత?
Q83.
The compound interest on Rs. 64,000 for 3 years, compounded annually at 7.5% p.a. is:
వార్షిక చక్రవడ్డీ విధానంలో సంవత్సరానికి 7.5% వడ్డీ రేటు చొప్పున ₹64,000 పై 3 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ ఎంత?
Q84.
A man saves 200 at the end of each year and lends the money at 5% compound interest. How much will it become at the end of 3 years?
ఒకడు సంవత్సరాంతంలో తను ఆదా చేసిన రూ. 200 ప్రతి సంవత్సరం 5% C.I తో అప్పు ఇస్తాడు. 3 సం.ల తరువాత ఆదా ఎంత అవుతుంది ?
Q85.
At what rate per cent per annum will a sum of ₹1,000 amount to ₹1,102.50 in 2 years at compound interest?
సంవత్సరానికి ఎంత శాతం చక్రవడ్డీ రేటు చొప్పున ₹1,000 అసలు 2 సంవత్సరాలలో ₹1,102.50 అవుతుంది?
Q86.
Rs. 2000 amounts to Rs. 2226.05 in 2 years at compound interest. What will be the rate of interest?
2 సంవత్సరాలలో చక్రవడ్డీ వల్ల రూ. 2000, రూ. 2226.05 లు మారితే వడ్డీ రేటు ఎంత?