A sum becomes ₹4500 after two years and ₹6750 after four years at compound interest. The sum is:
చక్రవడ్డీ చొప్పున ఒక సొమ్ము రెండు సంవత్సరాల తర్వాత ₹4500 గాను, నాలుగు సంవత్సరాల తర్వాత ₹6750 గాను అవుతుంది. అయితే ఆ సొమ్ము ఎంత?
Q32.
The difference between simple and compound interest (compounded annually) on a sum of money for 3 years at 10% per annum is Rs. 93. The sum (in Rs.) is:
ఒక సొమ్ముపై సంవత్సరానికి 10% చొప్పున 3 సంవత్సరాలకు సాధారణ మరియు వార్షిక చక్రవడ్డీల మధ్య తేడా ₹93. అయితే ఆ సొమ్ము రూపాయలలో ఎంత?
Q33.
Find compound interest on ₹10,000 for 31⁄2 years at 10% per annum, compounded yearly.
వార్షిక చక్రవడ్డీ విధానంలో సంవత్సరానికి 10% చొప్పున ₹10,000 అసలుపై 31⁄2 సంవత్సరాలలో వచ్చే చక్రవడ్డీ కనుగొనండి.
Q34.
A certain sum amounts to ₹5,832 in 2 years at 8% per annum compound interest, the sum is:
సంవత్సరానికి 8% చక్రవడ్డీ రేటు చొప్పున ఒక నిర్దిష్ట సొమ్ము 2 సంవత్సరాలలో ₹5,832 అవుతుంది, అయితే ఆ సొమ్ము ఎంత?
Q35.
The compound interest on Rs. 30,000 at 7% per annum is Rs. 4347. The period (in years) is
రూ. 30,000 పై 7% p.a రేటుతో C.I రూ. 4337 వస్తేసం. రంలలో పట్టిన కాలం
Q36.
An amount of ₹6,000 lent at 5% per annum compound interest for 2 years will become:
సంవత్సరానికి 5% చక్రవడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చిన ₹6,000 అసలు ఎంత మొత్తం అవుతుంది?
Q37.
A man invests Rs. 5000 for 3 years at 5% p.a. compound interest reckoned yearly. Income tax at the rate of 20% on the interest earned is deducted at the end of each year. Find the amount at the end of the third year.
ఒక వ్యక్తి రూ.5000 లను 3 సంవత్సరాలకు 5% వడ్డీ రేటుతో వడ్డీని అర్ధ సం|| ఒకసారి లెక్కించే విధంగా పెట్టాడు. ప్రతి సం|| చివరన 4 సం|| వచ్చిన వడ్డీ పై 20% చొప్పున ఆదాయపు పన్ను చెల్లించాలి. మూడవ సంవత్సరం చివరిలో అయ్యే మొత్తం ఎంత?
Q38.
The principal, which will amount to ₹270.40 in 2 years at the rate of 4% per annum compound interest, is:
సంవత్సరానికి 4% చక్రవడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలలో ₹270.40 మొత్తం అయ్యే అసలు ఎంత?
Q39.
The difference between simple and compound interest (compounded annually) on a sum of money for 2 years at 10% per annum is ₹65. The sum is:
ఒక సొమ్ముపై సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాలకు సాధారణ మరియు వార్షిక చక్రవడ్డీల మధ్య తేడా ₹65. అయితే ఆ సొమ్ము ఎంత?
Q40.
The difference between simple and compound interest for the fourth year is Rs. 7280 at 20% p.a. What is the principal sum?
సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో నాల్గవ సంవత్సరానికి సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య తేడా ₹7,280. అయితే అసలు మొత్తం ఎంత?