Six identical pumps empty a reservoir in 14 hours. How many hours would 21 pumps take?
6 సమాన సామర్థ్యం గల పంపులు జలాశయాన్ని 14 గంటల్లో ఖాళీ చేస్తాయి. 21 పంపులకు ఎన్ని గంటలు పడుతుంది?
Q32.
A workforce has a 60-day assignment. Recruiting eight additional equally productive workers would shorten the schedule by 10 days. How many were in the original workforce?
ఒక బృందానికి పనిని పూర్తి చేయడానికి 60 రోజులు పడుతుంది. అదే సామర్థ్యం గల మరో 8 మందిని నియమిస్తే 10 రోజులు తగ్గుతాయి. మొదట ఎంత మంది ఉన్నారు?
A crew of five men and six women completes a task in 12 days. Another crew of eight men and four women takes 8 days. How long will fifteen men and eighteen women take?
5 మంది పురుషులు, 6 మంది మహిళలు ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. 8 మంది పురుషులు, 4 మంది మహిళలు అదే పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. 15 మంది పురుషులు, 18 మంది మహిళలు ఎన్ని రోజుల్లో చేస్తారు?
A group of workers promise to complete a piece of work in 10 days, but five of them do not report for work. If it took the remaining workers 12 days to complete the work, then the number of workers originally hired was
A wheel that has 6 cogs is meshed with a larger wheel of 14 cogs. When the smaller wheel has made 21 revolutions, then the number of revolutions made by the larger wheel is
14 పళ్ళుఉన్నపెద్ద చక్రం తో తిరిగే విధంగా 6 పళ్ళున్న చక్రాన్ని అమర్చారు. చిన్న చక్రం 21 పరిభ్రమణాలు చేస్తే, పెద్ద చక్రం తిరిగిన పరిభ్రమణాల సంఖ్య ఎంత