VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Chain Rule · Chaine Rule · Unitary Method and Direct, Inverse, Compound Proportion
HomePracticeArithmeticChain RuleChaine RuleUnitary Method and Direct, Inverse, Compound Proportion
Arithmetic · Chain Rule · Chaine Rule

Unitary Method and Direct, Inverse, Compound Proportion

55 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 55 (Page 2 of 6)
Q11.
The cost of 5 kgs of apples is Rs. 450. The cost of 12 dozen mangoes is Rs. 4,320 and the cost of 4 kgs of oranges is Rs. 240. What is the total cost of 8 kg of apples, 8 dozens of mangoes and 8 kg of oranges?
5 కిలోలఆపిల్ధరరూ. 450. 12 డజన్లమామిడిధరరూ. 4,320 మరియు4 కిలోలనారింజధరరూ. 240. అయితే8 కిలోలఆపిల్, 8 డజన్లమామిడిమరియు8 కిలోలనారింజలమొత్తంధరఎంత?
Q12.
Six notebooks cost Rs. 174. What change is received from Rs. 500 after buying 13 notebooks?
6 నోట్‌బుక్కుల ధర రూ. 174. 13 నోట్‌బుక్కులు కొనడానికి రూ. 500 ఇస్తే ఎంత చిల్లర వస్తుంది?
Q13.
A printer produces 168 labels in 12 minutes. How long to print 350 labels at the same rate?
ప్రింటర్ 12 నిమిషాల్లో 168 లేబుళ్లు తయారు చేస్తుంది. అదే రేటుతో 350 లేబుళ్లకు ఎంత సమయం?
Q14.
A 2.5 m roll of cloth costs Rs. 375. How many metres can be bought with Rs. 945?
2.5 మీటర్ల వస్త్రం ధర రూ. 375. రూ. 945తో ఎన్ని మీటర్లు కొనవచ్చు?
Q15.
A machine uses 18 kg of material for 45 identical parts. How much material is needed for 125 parts?
ఒక యంత్రం 45 సమాన భాగాలను తయారు చేయడానికి 18 కిలోల పదార్థాన్ని వాడుతుంది. 125 భాగాలకు ఎంత పదార్థం కావాలి?
Q16.
15 kg of grain costs Rs. 135. What is the cost of 23 kg at the same price?
15 కిలోల ధాన్యం ధర రూ. 135. అదే ధరతో 23 కిలోల ధర ఎంత?
Q17.
A machine produces 95 pieces in 19 minutes at a constant rate. How many in 14 minutes?
యంత్రం స్థిర సామర్థ్యంతో 19 నిమిషాల్లో 95 వస్తువులు తయారు చేస్తుంది. 14 నిమిషాల్లో ఎన్ని?
Q18.
On a scale of map, 0.6 cm represents 6.6 km. If the distance between the points on the map is 80.5 cm, the actual distance between these points is
ఒకపటం(map)లోరెండుబిందువులమధ్యదూరంపరివర్తన (స్కేలు)లో 0.6 సెం.మీనుఅసలుదూరం 6.6 కి.మీ.గాసూచిస్తే, 80.5 సెం.మీ.ఉంటెఆబిందువులుమధ్యఅసలుదూరంఎంత?
Q19.
An industrial loom weaves 0.128 metres of cloth every second. Approximately, how many seconds will it take for the loom to weave 25 metres of cloth?
ఒకపారిశ్రామికమగ్గంప్రతీసెకండుకి 0.128 మీటర్లవస్త్రంనేస్తుంది. ఆమగ్గం 25 మీటర్లనేయడానికిఎన్నిసెకండ్లుపడుతుంది?
Q20.
A recipe for stew that feeds 4 people calls for 1formulaformulateaspoons of salt. If 3 teaspoons = 1 tablespoon, then how many tablespoons of salt will be needed to make enough stew for 18 people?
4మందికిఆహారంఇచ్చేవంటకంకోసంఒకరెసిపీకి1formulaformulaటీస్పూన్లఉప్పుఅవసరమవుతుంది.
3 టీస్పూన్లు = 1 టేబుల్స్పూన్గాఉంటే, 18 మందికితగినంతవంటకంచేయడానికిఎన్నిటేబుల్స్పూన్లుఉప్పుఅవసరం?