VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Boats and Streams · Upstream downstream and speed ratios
HomePracticeArithmeticBoats and StreamsUpstream downstream and speed ratios
Arithmetic · Boats and Streams

Upstream downstream and speed ratios

25 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–25 of 25 (Page 3 of 3)
3
Q21.
A man’s speed with the current is 15 km/h and the speed of the current is 2.5 km/h. The man’s speed against the current is
ఒక వ్యక్తి వేగం ప్రవాహ దిశలో 15 km/h మరియు ప్రవాహ వేగం 2.5 km/h అయితే ఆ వ్యక్తి వేగం ప్రవాహ వ్యతిరేక దిశలో ఎంత?
Q22.
If a man rows at the rate of 5 km/h in still water and his rate against the current is 3.5 km/h, then the man’s rate along the current is:
ఒక వ్యక్తి నిలకడ నీటిలో 5 km/h వేగంతో వెళ్తాడు. అతని వేగం వ్యతిరేఖ దిశలో 3.5 km/h. అయితే ప్రవాహ దిశలో ఆ వ్యక్తి వేగం ఎంత?
Q23.
A man can row 9 1⁄3 km/h in still water and finds that it takes him thrice as much time to row up than as to row down the same distance in the river. The speed of the current is
ఒక వ్యక్తి నిలకడ నీటిలో వేగం 9 1⁄3 km/h. కొంత దూరం ప్రవాహ వ్యతిరేఖ దిశలో వెళ్ళడానికి ప్రవాహ దిశలో పట్టిన సమయానికి మూడు రెట్లు సమయం పడితే, ప్రవాహ వేగం ఎంత?
Q24.
A man can row upstream at 10 km/h and downstream at 18 km/h. Find the man’s rate in still water?
ఒక వ్యక్తి వ్యతిరేఖ దిశలో వేగం 10 km/h. ప్రవాహ దిశ వేగం 18 km/h. అయితే నిలకడ నీటిలో వ్యక్తి వేగం?
Q25.
A man takes2.2 times as long to row a distance upstream as to row the same distance downstream. If he can row 55 km downstream in 2 hours 30 minutes, what is the speed of the boat in still water
ఒక వ్యక్తి కొంత దూరం వ్యతిరేఖ దిశలో ప్రయాణిస్తానని, అదే దూరాన్ని ప్రవాహ దిశలో ప్రయానంకు పట్టిన సమయంకు 2.2 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. అతను 55 కిలోమీటర్ల ప్రవాహ దిశ ప్రయాణానికి 2 గంటల 30 నిమిషాలు సమయం తీసుకుంటే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత?