VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Boats and Streams · Upstream downstream and speed ratios
HomePracticeArithmeticBoats and StreamsUpstream downstream and speed ratios
Arithmetic · Boats and Streams

Upstream downstream and speed ratios

25 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 25 (Page 2 of 3)
Q11.
A boat goes 8 km in one hour along the stream and 2 km in one hour against the stream. The speed km/h of the stream is
ఒక బోటు నీటి ప్రవాహ దిశలో గంటకు 8 కి.మీ మరియు ప్రవాహానికి వ్యతిరేకంగా గంటకు 2 కి.మీ. దూరం ప్రయాణిస్తే ప్రవాహం వేగం ఎంత?
Q12.
In one hour, a boat goes 11 km along the stream and 5 km against the stream. The speed of the boat in still water (in km/h) is
ఏటికి వాలులో 11 km, ఎదురు లో 5 km, 1 గం. లో పడవ నడుస్తుంది. నిలకడ నీటిలో పడవ వేగము
Q13.
A man rows downstream 32 km and 14 km upstream. If he takes 6 hours to cover each distance, then the velocity (in km/h) of the current is
ఒకడు ఏటి వాలులో 32 km, ఎదురులో 14 km పడవ నడిపాడు. ప్రతి వైపు కు 6 గం. తీసుకుంటే, ప్రవాహవేగం(km/h) లో
Q14.
A boat man rows 1 km in 5 minutes, along the stream and 6 km in 1 hour against the stream. The speed of the stream is
ఒక పడవ నీటి ప్రవాహ దిశలో 5 నిమిషాల్లో 1 కి.మీ మరియు ప్రవాహానికి వ్యతిరేక దిశలో 1 గంటలో 6 కి.మీ. ప్రయాణిస్తే ప్రవాహ వేగం ఎంత?
Q15.
A boat takes half time in moving a certain distance downstream than upstream. What is the ratio between the rate in still water and the rate of current?
ఒక పడవ కొంత దూరం ప్రవాహ దిశలో ప్రయాణానికి, వ్యతిరేఖ దిశలో ప్రయాణానికి పట్టిన సమయంలో సగం సమయం పడుతుంది. అయితే నిలకడ నీటిలో పడవ వేగంకు మరియు ప్రవాహ వేగంకు మధ్య నిష్పత్తి?
Q16.
If a man goes 18 km downstream in 4 hours and returns against the stream in 12 hours, then the speed of the stream in km/h is
ఒక వ్యక్తి 18 కి.మీ ప్రవాహ దిశలో 4 గంటల్లోను, వ్యతిరేఖ దిశలో 12 గంటల్లోను ప్రయాణిస్తే నీటి ప్రవాహం యొక్క వేగం
Q17.
A man can row 3⁄4 of a km against the stream in 11 1⁄4 minutes and returns in 7 1⁄2 minutes. Find the speed of the man in still water.
ఒక వ్యక్తి వ్యతిరేక దిశలో 3⁄4 km దూరంను 11 1⁄4 నిమిషాల్లో వెళ్లి 7 1⁄2 నిమిషాల్లో తిరిగి వస్తాడు.అయితే నిలకడ నీటిలో మనిషి వేగాన్ని కనుగొనండి.
Q18.
A man swimming in a stream which flows 1 1⁄2 km/h finds that in a given time he can swim twice as far with the stream as he can against it. At what rate does he swim?
గంటకు 1 1⁄2 కి.మీ. వేగంతో ప్రవహించే నదిలో ఒక వ్యక్తి సమాన సమయంలో ప్రవాహానికి అనుకూలంగా, వ్యతిరేక దిశలో ప్రయాణించిన దూరానికి రెండు రెట్లు ఈదగలడు. నిలకడ నీటిలో అతని ఈత వేగం ఎంత?
Q19.
A boat running upstream takes 8 hours 48 minutes to cover a certain distance, while it takes 4 hours to cover the same distance running downstream. What is the ratio between the speed of the boat and speed of the water current respectively?
కొంత దూరం వ్యతిరేఖ దిశలో వెళితే 8 గంటల 48 నిమిషాలు సమయం, అదే దూరం ప్రవాహ దిశలో 4 గంటల సమయం పడుతుంది. అయితే పడవ, ప్రవాహం యొక్క వేగాల మధ్య నిష్పత్తి ఎంత?
Q20.
If a boat goes 7 km upstream in 42 minutes and the speed of the stream is 3 km/h, then the speed of the boat in still water is:
ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 7 కి.మీ. దూరాన్ని 42 నిమిషాల్లో ప్రయాణించింది. ప్రవాహ వేగం 3 కి.మీ./గం. అయితే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత?