The average of all the numbers which are the first ten multiples of each of the first ten natural numbers is(AP POLICE SI MAINS-2019)
మొదటి పది సహజ సంఖ్యలలోని ప్రతిదాని యొక్క మొదటి పది గుణిజాలన్నింటి యొక్క సరాసరి
Q182.
Each of the questions given below consists of a question followed by three statements. You have to study the question and the statements and decide which of the statement(s) is/are necessary to answer the question.
దిగువున ఒక ప్రశ్న. దానికి దిగువున I, II,III గుర్తులతో మూడు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు. చాలినంతగా ఉన్నాయా లేదా అని పరిశీలించి నిర్థారించి సరియైన జవాబును గుర్తించండి.
How many marks did Tarun secure in English?
తరుణ్ ఇంగ్లీషులో ఎన్ని మార్కులు సాధించాడు?
I. The average marks obtained by Tarun in four subjects including English is 60.
ఇంగ్లీషు తో సహా నాలుగు సబ్జెక్టులలో తరుణ్ సాధించిన సగటు మార్కులు 60.
II. The total marks obtained by him in English and Mathematics together is 170.
ఇంగ్లీష్ మరియు గణితంలో కలిపి అతను పొందిన మొత్తం మార్కులు 170.
III. The total marks obtained by him in Mathematics and Science together is 180.
గణితం మరియు సైన్సు లో కలిపి అతను పొందిన మొత్తం మార్కులు 180.
Q183.
Each of the questions given below consists of a question followed by three statements. You have to study the question and the statements and decide which of the statement(s) is/are necessary to answer the question.
దిగువున ఒక ప్రశ్న. దానికి దిగువున I, II,III గుర్తులతో మూడు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు. చాలినంతగా ఉన్నాయా లేదా అని పరిశీలించి నిర్థారించి సరియైన జవాబును గుర్తించండి.
What is the average weight of girls in the class?
తరగతిలోని బాలికల సగటు బరువు ఎంత?
I. Average weight of all the 60 students is 42 kg.
తరగతిలోని 60 మంది విద్యార్ధుల సగటు బరువు 42 kg
II. Average weight of boys is 43 kg.
తరగతిలోని బాలుర సగటు బరువు 43 kg
III. Total weight of all girls together is 1144 kg.
తరగతిలోని బాలికల మొత్తం బరువు 1144kg
Q184.
Each of the questions given below consists of a question followed by three statements. You have to study the question and the statements and decide which of the statement(s) is/are necessary to answer the question.
దిగువున ఒక ప్రశ్న. దానికి దిగువున I, II,III గుర్తులతో మూడు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు. చాలినంతగా ఉన్నాయా లేదా అని పరిశీలించి నిర్థారించి సరియైన జవాబును గుర్తించండి.
What is the average age of 45 students studying in a class?
ఒక తరగతిలో చదువుతున్న 45 మంది విద్యార్థుల సగటు వయస్సు ఎంత?
I. The average age of boys is 15.4 years while the average age of girls is 14.6 years.
బాలుర సగటు వయస్సు 15.4 సంవత్సరాలు, బాలికల సగటు వయస్సు 14.6 సంవత్సరాలు.
II. Boys and girls are respectively in the ratio 4: 5.
బాలురు మరియు బాలికలు వరుసగా 4: 5 నిష్పత్తిలో ఉన్నారు.
III. The number of boys is less than that of girls by 5.
బాలుర సంఖ్య బాలికల సంఖ్య 5 కంటే తక్కువ.
Q185.
Each of the questions given below consists of a question followed by three statements. You have to study the question and the statements and decide which of the statement(s) is/are necessary to answer the question.
దిగువున ఒక ప్రశ్న. దానికి దిగువున I, II,III గుర్తులతో మూడు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు. చాలినంతగా ఉన్నాయా లేదా అని పరిశీలించి నిర్థారించి సరియైన జవాబును గుర్తించండి.
What is the average of the six members A, B, C, D, E and F in the family?
కుటుంబంలో A, B, C, D, E మరియు F అనే ఆరుగురు సభ్యుల సగటు వయసు ఎంత?
I. Total age of D and E is 14 years.
D మరియు E ల వయసుల మొత్తం 14 సంవత్సరాలు.
II. Average age of A, B, C and F is 50 years.
A, B, C మరియు F సగటు వయస్సు 50 సంవత్సరాలు.
III. Average age of A, B, D and E is 40 years.
A, B, D మరియు E యొక్క సగటు వయస్సు 40 సంవత్సరాలు.
Q186.
Each of the questions given below consists of a question followed by three statements. You have to study the question and the statements and decide which of the statement(s) is/are necessary to answer the question.
దిగువున ఒక ప్రశ్న. దానికి దిగువున I, II,III గుర్తులతో మూడు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు. చాలినంతగా ఉన్నాయా లేదా అని పరిశీలించి నిర్థారించి సరియైన జవాబును గుర్తించండి.
Find three positive consecutive even numbers.
మూడు వరుస ధన సరిసంఖ్యలను కనుగొనండి
I. The average of four consecutive even numbers starting from the last of the given numbers is 17.
ఇచ్చిన సంఖ్యలలో చివరి నుండి మొదలుకొని నాలుగు వరుస సరి సంఖ్యల సగటు 17.
II. The difference of the highest and the lowest numbers is 4.
పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యల వ్యత్యాసం 4.
III. The sum of the squares of the three numbers is 440.
మూడు సంఖ్యల వర్గాల మొత్తం 440.
Q187.
Each of the questions given below consists of a question followed by three statements. You have to study the question and the statements and decide which of the statement(s) is/are necessary to answer the question.
దిగువున ఒక ప్రశ్న. దానికి దిగువున I, II,III గుర్తులతో మూడు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు. చాలినంతగా ఉన్నాయా లేదా అని పరిశీలించి నిర్థారించి సరియైన జవాబును గుర్తించండి.
Is the average of the largest and the smallest of four given numbers greater than the average of the four numbers?
నాలుగు సంఖ్యలలో పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య ల సరాసరి కంటే ఆ నాలుగు సంఖ్యల సరాసరి కంటే పెద్దదా?
I. The difference between the largest and the second largest numbers is less than the difference between the second largest and the second smallest numbers.
అతిపెద్ద సంఖ్య మరియు రెండవ అతిపెద్ద సంఖ్యల మధ్య వ్యత్యాసం రెండవ అతిపెద్ద మరియు రెండవ అతిచిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసం కంటే తక్కువ.
II. The difference between the largest and the second largest numbers is greater than the difference between the second smallest and the smallest numbers.
అతిపెద్ద సంఖ్య మరియు రెండవ అతిపెద్ద సంఖ్యల మధ్య వ్యత్యాసం రెండవ మరియు అతి చిన్న మరియు అతిచిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసం కంటే ఎక్కువ.
III. The difference between the largest and the second smallest numbers is greater than the difference between the second largest and the smallest numbers.
అతిపెద్ద సంఖ్య మరియు రెండవ అతి చిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసం రెండవ అతిపెద్ద మరియు అతిచిన్నసంఖ్యల మధ్య వ్యత్యాసంకంటే ఎక్కువ.
Q188.
Each of the questions given below consists of a question followed by three statements. You have to study the question and the statements and decide which of the statement(s) is/are necessary to answer the question.
దిగువున ఒక ప్రశ్న. దానికి దిగువున I, II,III గుర్తులతో మూడు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు. చాలినంతగా ఉన్నాయా లేదా అని పరిశీలించి నిర్థారించి సరియైన జవాబును గుర్తించండి.
The mean temperature of Monday to Wednesday was 37 and of Tuesday to Thursday was 34. What was the temperature on Thursday?
సోమవారం నుండి బుధవారం వరకు సగటు ఉష్ణోగ్రత 37మరియు మంగళవారం నుండి గురువారం వరకు సగటు ఉష్ణోగ్రత 34. అయిన గురువారం ఉష్ణోగ్రత ఎంత?
I. The temperature on Thursday wasth that of Monday
గురువారం ఉష్ణోగ్రత సోమవారం ఉష్ణోగ్రతలో వ వంతు
II. The mean temperature of Monday and Thursday was 40.5 .
సోమవారం మరియు గురువారం సగటు ఉష్ణోగ్రత 40.5 .
III. The difference between the temperature on Monday and that on Thursday was 9 .
సోమవారం ఉష్ణోగ్రత మరియు గురువారం ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం 9 .
Q189.
Each of the questions given below consists of a question followed by three statements. You have to study the question and the statements and decide which of the statement(s) is/are necessary to answer the question.
దిగువున ఒక ప్రశ్న. దానికి దిగువున I, II,III గుర్తులతో మూడు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు. చాలినంతగా ఉన్నాయా లేదా అని పరిశీలించి నిర్థారించి సరియైన జవాబును గుర్తించండి.
In a cricket eleven, the average age of eleven players is 28 years. What is the age of the captain?
ఒక 11 మంది గల క్రికెట్ టీం లో, 11మంది ఆటగాళ్ల సగటు వయస్సు 28 సంవత్సరాలు. కెప్టెన్ వయస్సు ఎంత?
I. The captain is eleven years older than the youngest player.
కెప్టెన్ వయసు ఆటలో అతి చిన్న వయసు గల ఆటగాడి కంటే పదకొండు సంవత్సరాలు పెద్దవాడు.
II. The average age of 10 players, other than the captain is 27.3 years.
కెప్టెన్ కాకుండా 10 మంది ఆటగాళ్ల సగటు వయస్సు 27.3 సంవత్సరాలు.
III. Leaving aside the captain and the youngest player, the average ages of three groups of three players each are 25 years, 28 years and 30 years respectively.
కెప్టెన్ మరియు అతి చిన్న వయసు గల ఆటగాడి ని పక్కన పెడితే, ముగ్గురు ఆటగాళ్ళ చొప్పున మూడు గ్రూపుల సగటు వయస్సులు వరుసగా 25 సంవత్సరాలు, 28 సంవత్సరాలు మరియు 30 సంవత్సరాలు.
Q190.
The given question is followed by three statements labelled I, II and III. You have to study the question and all the three statements given to decide whether any information provided in the statement(s) is/are redundant and can be dispensed with while answering the given question.
దిగువున ఒక ప్రశ్న. దానికి దిగువున I, II,III గుర్తులతో మూడు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు జవాబు వ్రాయడానికి ప్రవచనాలలో ఇచ్చిన అంశాలు. చాలినంతగా ఉన్నాయా లేదా అని పరిశీలించి నిర్థారించి సరియైన జవాబును గుర్తించండి.
What is the average salary of 15 employees?
15 మంది ఉద్యోగుల సగటు జీతం ఎంత?
I. Average salary of 7 clerical cadres (out of the 15 employees) is Rs.8500.
7 క్లరికల్ కేడర్ ఉద్యోగుల సగటు జీతం (15 మంది ఉద్యోగులలో) రూ .8500.
II. Average salary of 5 officer cadre (out of the 15 employees) is Rs.10000.
5 ఆఫీసర్ కేడర్ ఉద్యోగుల సగటు జీతం (15 మంది ఉద్యోగులలో) రూ .10000.
III. Average salary of the 3 sub-staff employees (out of the 15 employees) is Rs.2500.
3 సబ్-స్టాఫ్ ఉద్యోగుల సగటు జీతం (15 మంది ఉద్యోగులలో) రూ .2500.