VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 171–180 of 218 (Page 18 of 22)
Q171.
The average of 6 numbers is 7. The average of three numbers of them is 5. What will be the average of remaining numbers?
6 సంఖ్యల సగటు 7. వాటిలో మూడు సంఖ్యల సగటు 5. మిగిలిన సంఖ్యల సగటు ఎంత?
Q172.
The average weight of boys in a class is 30kg and the average weight of girls in the same class is 20 kg. If the average weight of the whole class is 23.25kg, what could be the possible strength of boys and girls respectively in the same class?
ఒక తరగతిలో బాలుర సగటు బరువు 30 కిలోలు, అదే తరగతిలో బాలికల సగటు బరువు 20 కిలోలు. మొత్తం తరగతి సగటు బరువు 23.25 కిలోలు ఉంటే, ఆ తరగతిలో బాలురు మరియు బాలికలు సంఖ్య ఎంత?
Q173.
Average of a, b, and c is 11; average of c, d and e is 17; average of e and f is 22 and average of e and c is 17. Find out the average of a, b, c, d, e, and f.
a, b, మరియు c ల యొక్క సగటు 11; c, d మరియు e ల సగటు 17; e మరియు f ల యొక్క సగటు 22 మరియు e మరియు c ల యొక్క సగటు 17. a, b, c, d, e, మరియు f ల యొక్క సగటు ఎంత.
Q174.
There are 4 consecutive odd number (formulaand formula) and three consecutive even number (formulaandformula) ,the average of the odd numbers is 6 less than the average of the even numbers. If the sum of the three even numbers is 16 less than the sum of the four odd numbers, what is the average of formulaand formula?
4 వరుస బేసి సంఖ్యలు (formulaand formula) మరియు మూడు వరుస సరి సంఖ్యలు
(formulaandformula) ఉన్నాయి, బేసి సంఖ్యల సగటు సరి సంఖ్యల సగటు కంటే 6 తక్కువ.  మూడు సరి సంఖ్యల మొత్తం నాలుగు బేసి సంఖ్యల మొత్తం కంటే 16 తక్కువగా ఉంటే, formulaand formulaల సగటు?
Q175.
The marks of six boys in a group are 48, 59, 87, 37, 78 and 57. What are the average marks of all six boys?
ఒక సమూహంలో ఆరుగురు అబ్బాయిల మార్కులు 48, 59, 87, 37, 78 మరియు 57. మొత్తం ఆరుగురు అబ్బాయిల సగటు మార్కులు?
Q176.
The average weight of group of 75 girls was calculated as 47 kgs it was later discovered that the weight of one of the girls was read as 45 kgs. Where as her actual weight was 25kgs. What is the actual average weight of the group of 75 girls?
(Rounded off two digits after decimal)
75 మంది బాలికల సమూహం యొక్క సగటు బరువు 47 కిలోలు అని లెక్కించారు, తరువాత బాలికలలో ఒక బాలిక బరువు 45 కిలోలుగా లెక్కించినట్లు కనుగొనబడింది. ఆమె అసలు బరువు 25 కిలోలు. 75 మంది బాలికల సమూహం యొక్క అసలు సగటు బరువు ఎంత?
Q177.
The average age of two sons and their father is greater than the average age of the twosons and their mother by 4 years. If the average age of these four persons is 19 years and the average age of the two sons is 6 years, then the ratio of the ages between the father and mother is(AP POLICE SI PRELIMS-2018)
ఇద్దరు కుమారులు మరియు వారి తండ్రి యొక్క సగటు వయస్సు, ఆ ఇద్దరు కుమారులు మరియు వారి తల్లి యొక్క సగటు వయస్సు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఆ నలుగురు వ్యక్తుల యొక్క సగటు వయస్సు 19 సంవత్సరాలు మరియు ఆ ఇద్దరు కుమారుల సగటు వయస్సు 6 సంవత్సరాలు అయితే, ఆ తండ్రి మరియు తల్లి మధ్య వయస్సుల నిష్పత్తి
Q178.
The average weight of A, B, C is 84 kg. If D joins this group their average weight becomes 80 kg. If another man E who weighs 3 kg more than D replacesA then the average weight of B. C. D. E becomes 79 kg. The weight of A (in kg), is
(AP POLICE SI PRELIMS-2018)
A, B, C ల యొక్క సగటు బరువు 84 కి.గ్రా.వీరితో D చేరినపుడు వారి సగటు బరువు 80 కి.గ్రా అవుతుంది. D కంటే 3 కి.గ్రా. ఎక్కువ బరువున్న E అను మరొక వ్యక్తి A కి బదులుగా వచ్చి చేరితే B, C,D, E ల సగటు బరువు 79 కి.గ్రా.అవుతుంది. అప్పుడు A యొక్క బరువు (కి.గ్రా.లో)
Q179.
The average marks obtained by 120 candidates in a certain examination is 35.If the average marks of passed candidates is 39 and the failed candidates is 15, then the number of candidates who passed the examination is.
(AP POLICE SI PRELIMS-2018)
ఒక నిర్దిష్ట పరీక్షలో 120 మంది అభ్యర్థులు యొక్క మార్కుల సగటు 35. వారిలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కుల సగటు 39 మరియు తప్పిన అభ్యర్థుల మార్కుల సగటు 15 అయితే, ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సంఖ్య
Q180.
The average score of 3 students A, B and C is 72. When D joins them the average score of all the four becomes 70. If another student E, whose score is 4 more than that of D replaces A then the average score of B, C, D and E becomes 68. Then the score of A is (AP POLICE SI MAINS-2019)
ముగ్గురు విద్యార్థులు A, B మరియు C ల సరాసరి స్కోరు 72. వీరితో D కలిసినప్పుడు, ఆ నలుగురి సరాసరి స్కోరు 70. A కి బదులుగా D కంటే 4 ఎక్కువ స్కోరు గల విద్యార్థి E, వీరితో కలిస్తే B, C, D, E ల సరాసరి స్కోరు 68. అప్పుడు A యొక్క స్కోరు
Averages — Exercise 1 (Page 18) | VV Academy