The average of all the prime and composite numbers upto 100 is:
100 వరకు ఉన్న అన్ని ప్రధాన మరియు సంయుక్త సంఖ్యల సగటు ఎంత?
Q32.
The average of five consecutive numbers is x. If the next two numbers are also included, how shall the average vary?
ఐదు వరుస సంఖ్యల సరాసరి x. తదుపరి రెండు సంఖ్యలు కూడా కలిపితే, సరాసరి ఎలా మారుతుంది?
Q33.
Find the average of all multiples of 7 from 14 to 84 inclusive.
14 నుండి 84 వరకుఉన్న 7 గుణిజాలసగటుఎంత?
Q34.
The average of first nine prime numbers is:
మొదటి తొమ్మిది ప్రధాన సంఖ్యల సగటు ఎంత?
Q35.
The arithmetic mean of first 11 natural numbers is
మొదటి 11 సహజ సంఖ్యల అంకమధ్యమం
Q36.
The average of nine consecutive numbers is n. If the next two numbers are also included the new average will:
తొమ్మిది వరుస సంఖ్యల సగటు n. తర్వాతి రెండు సంఖ్యలను కూడా కలిపితే కొత్త సగటు:
Q37.
Find the average of the first nine prime numbers.
మొదటి తొమ్మిది ప్రధాన సంఖ్యల సగటు ఎంత?
Q38.
The average of 5 consecutive integers starting with 'm' is n. What is the average of 6 consecutive integers starting with (m + 2)?
'm' తో ప్రారంభమయ్యే 5 వరుస పూర్ణాంకాల సగటు n. (m + 2) తో ప్రారంభమయ్యే 6 వరుస పూర్ణాంకాల సగటు ఎంత?
Q39.
The average of odd number up to 100 is
100 వరకు గల బేసి సంఖ్యల సగటు
Q40.
The average of 5 consecutive natural numbers is m. If the next three natural numbers are also included, how much more than m will the average of these 8 numbers be?
5 వరుస సహజ సంఖ్యల సగటు m. తర్వాతి మూడు సహజ సంఖ్యలను కూడా కలిపితే, ఈ 8 సంఖ్యల సగటు m కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది?