Q11.Find the average of all the numbers between 6 and 34 which are divisible by 5.6 మరియు 34 మధ్య 5 తో భాగించబడే సంఖ్యల సగటును ఎంత?A18B20C24D30View answer & explanation
Q12.The average of 7 consecutive numbers which are positive integers is 10. The average of lowest and highest such numbers is:ధన పూర్ణాంకాలైన 7 వరుస సంఖ్యల సగటు 10. వాటిలో అతి చిన్న మరియు అతి పెద్ద సంఖ్యల సగటు ఎంత?A7B10C15DData insufficientView answer & explanation
Q13.The average of odd numbers upto 100 is:100 వరకు ఉన్న బేసి సంఖ్యల సగటు ఎంత?A50.5B50C49.5D49View answer & explanation
Q14.The sum of three consecutive even numbers is 44 more than the average of these numbers. Which of the following is the third largest of these numbers ?మూడు వరుస సరిసంఖ్యల మొత్తం ఆ సంఖ్యల సరాసరి కంటే 44 ఎక్కువ. ఈ సంఖ్యలలో మూడవ పెద్ద సంఖ్య?A16B18C24DCannot be determinedView answer & explanation
Q15.The average of four consecutive even numbers is 9. Find the largest number.నాలుగు వరుస సరి సంఖ్యల సగటు 9. అతి పెద్ద సంఖ్య కనుగొనండి.A12B6C8D10View answer & explanation
Q16.The average of first 99 even numbers is:మొదటి 99 సరి సంఖ్యల సగటు ఎంత?A9999B100C9801D9009View answer & explanation
Q17.Find the arithmetic mean of the series 1, 2, 4, 8, …, 2ⁿ, where n is a positive integer.1, 2, 4, 8, …, 2ⁿ శ్రేణి యొక్క అంకగణిత సగటును కనుగొనండి. ఇక్కడ n ధన పూర్ణాంకం.A(2ⁿ − 1)/nB2ⁿ/(n + 1)C(2ⁿ⁺¹ − 1)/nD(2ⁿ⁺¹ − 1)/(n + 1)View answer & explanation
Q18.The average of 7 consecutive numbers is 20. The largest of these numbers is:7 వరుస సంఖ్యల సగటు 20. వాటిలో అతి పెద్ద సంఖ్య ఎంత?A24B23C22D20View answer & explanation
Q19.If the average of 6 consecutive even numbers is 25, the difference between the largest and the smallest number is:6 వరుస సరి సంఖ్యల సగటు 25 అయితే, అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య తేడా ఎంత?A8B10C12D(D.) 14View answer & explanation
Q20.If the average of eight consecutive even numbers be 93, then the greatest number among them is:ఎనిమిది వరుస సరి సంఖ్యల సగటు 93 అయితే, వాటిలో అతి పెద్ద సంఖ్య ఎంత?A100B86C102D98View answer & explanation