The average of the two – digit numbers, which remain the same when the digits interchange their positions, is
అంకెల స్థానాల ను తారుమారు చేసినప్పుడు కూడ మారని రెండు అంకెల సంఖ్యల సగటు:
Q3.
The average of all the non-negative integers upto 99 is:
99 వరకు ఉన్న అన్ని రుణేతర పూర్ణాంకాల (0 నుండి 99 వరకు) సగటు ఎంత?
Q4.
(4.) The average of 7, 14, 21, 28, ..., 77 is:
7, 14, 21, 28, ..., 77 ల సగటు ఎంత?
Q5.
The average of first 100 natural numbers is:
మొదటి 100 సహజ సంఖ్యల సగటు ఎంత?
Q6.
The mean of the first ten even natural number is
మొదటి పది సరి సంఖ్యల యొక్క సగటు
Q7.
Find the average of the squares of the first 9 positive integers.
మొదటి 9 ధనపూర్ణసంఖ్యలవర్గాలసగటుఎంత?
Q8.
The sum of three consecutive even numbers is 28 more than the average of these three numbers. Then the smallest of these three numbers is:
మూడు వరుస సరి సంఖ్యల మొత్తం, ఆ మూడు సంఖ్యల సగటు కంటే 28 ఎక్కువ. అయితే ఆ మూడు సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఎంత?
Q9.
The average of the first 100 positive integers is:
మొదటి 100 ధన పూర్ణాంకాల సగటు ఎంత?
Q10.
The average of 6 consecutive natural numbers is K. If the next two natural numbers are also included, how much more than K will the average of these 8 numbers be?
6 వరుస సహజ సంఖ్యల సగటు K. తర్వాతి రెండు సహజ సంఖ్యలను కూడా కలిపితే, ఈ 8 సంఖ్యల సగటు K కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది?