VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Income Salary and Expenditure
HomePracticeArithmeticAveragesAveragesIncome Salary and Expenditure
Arithmetic · Averages · Averages

Income Salary and Expenditure

40 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 40 (Page 4 of 4)
4
Q31.
There were 35 students in a hostel. If the number of the students is increased by 7, then the expenses of the mess increase by Rs 42 per day, while the average expenditure per head diminishes by Rs1. The original expenditure of the mess per day was
ఒక హాస్టల్లో 35 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య 7 పెరిగితే, ఆ మెస్ యొక్క ఖర్చు రోజుకు రూ .42 పెరుగుతుంది, ఒక్కొక్క తలకు సరాసరి ఖర్చు రూ.1 తగ్గుతుంది. అయితే రోజుకు మెస్ యొక్క అసలు ఖర్చు
Q32.
Average monthly income is ₹28,000 for a year. Average expenditure is ₹19,000 for the first 8 months and ₹22,000 for the last 4. Find annual savings in rupees.
ఒక సంవత్సరంలో నెలసరి సగటు ఆదాయం ₹28,000. మొదటి 8 నెలల సగటు ఖర్చు ₹19,000, చివరి 4 నెలల సగటు ఖర్చు ₹22,000. వార్షిక పొదుపు ఎంత?
Q33.
Out of 9 persons, 8 persons spent Rs 30 each for their meals. The ninth one spent Rs 20 more than the average expenditure of all the nine. The total money spent by all of them was
9 మంది వ్యక్తులలో, 8 మంది భోజనం కోసం ఒక్కొక్కరు 30 రూపాయలు ఖర్చు చేశారు. తొమ్మిదవ వ్యక్తి మొత్తం తొమ్మిది వ్యక్తుల సరాసరి ఖర్చు కంటే 20 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తాడు. వారందరూ ఖర్చు చేసిన మొత్తం డబ్బు
Q34.
The average monthly expenditure of a family for the first four months is ₹2570, for the next three months ₹2490 and for the last five months ₹3030. If the family saves ₹5320 during the whole year, the average monthly income of the family during the year is:
ఒక కుటుంబం మొదటి నాలుగు నెలల సగటు నెలవారీ ఖర్చు ₹2570, తర్వాతి మూడు నెలలకు ₹2490 మరియు చివరి ఐదు నెలలకు ₹3030. ఆ కుటుంబం సంవత్సరం పొడవునా ₹5320 ఆదా చేస్తే, ఆ సంవత్సరంలో కుటుంబం సగటు నెలవారీ ఆదాయం ఎంత?
Q35.
A certain factory employed 600 men and 400 women and the average wage was Rs 25.50 per day. If a woman got Rs 5 less than a man, then what are their daily wages?
ఒక కర్మాగారంలో 600 మంది పురుషులు మరియు 400 మంది మహిళలు పనిచేస్తున్నారు.వారి సరాసరి రోజు కూలీ 25.50 రూపాయలు. ఒక స్త్రీకి పురుషుడి కంటే రూ.5 తక్కువ లభిస్తే, వారి రోజువారీ కూలీ ఎంత?
Q36.
The average salary of all the workers in a workshop is Rs 8000. The average salary of 7 technicians is Rs 12000 and the average salary of the rest is Rs 6000. The total number of worker of workers in the workshop is
ఒక వర్కుషాప్ లో అందరి పనివారి సగటు జీతం Rs. 8000. 7 టెక్నీషియన్ ల సగటు జీతం Rs. 12000 ; మిగతా వారి సగటు జీతం Rs. 6000. వర్కు షాప్ లోని మొత్తం పనివారి సంఖ్య:
Q37.
The average annual income (in rupees) of certain agricultural workers is S and that of other workers is T. The number of agricultural workers is 11 times that of other workers. What is the average annual income of all the workers?
కొంతమంది వ్యవసాయ కార్మికుల సగటు వార్షిక ఆదాయం S రూపాయలు, ఇతర కార్మికుల సగటు వార్షిక ఆదాయం T రూపాయలు. వ్యవసాయ కార్మికుల సంఖ్య ఇతర కార్మికుల సంఖ్యకు 11 రెట్లు అయితే, మొత్తం కార్మికుల సగటు వార్షిక ఆదాయం ఎంత?
Q38.
The average monthly income of P and Q is Rs 6,000; that of Q and R is Rs 5,250; and, that P and R is Rs 5,500. What is P’s monthly income?
P మరియు Q నెలసరి సగటు ఆదాయం రూ.6,000; Q మరియు R రూ.5,250; మరియు, P మరియు R రూ.5,500 రూపాయలు.  P యొక్క నెలసరి ఆదాయం ఎంత?
Q39.
The average monthly income of X and Y is ₹5050. The average monthly income of Y and Z is ₹6250 and the average monthly income of X and Z is ₹5200. The monthly income of X is:
X మరియు Y ల సగటు నెలవారీ ఆదాయం ₹5050, Y మరియు Z ల సగటు నెలవారీ ఆదాయం ₹6250 మరియు X మరియు Z ల సగటు నెలవారీ ఆదాయం ₹5200 అయితే, X నెలవారీ ఆదాయం ఎంత?
Q40.
A man spends ₹1800 monthly on an average for the first four months and ₹2000 monthly for the next eight months and saves ₹5600 a year. His average monthly income is:
ఒక వ్యక్తి మొదటి నాలుగు నెలల పాటు నెలకు సగటున ₹1800 మరియు తర్వాతి ఎనిమిది నెలల పాటు నెలకు ₹2000 ఖర్చు చేస్తూ సంవత్సరానికి ₹5600 ఆదా చేస్తాడు. అతని సగటు నెలవారీ ఆదాయం ఎంత?