VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Income Salary and Expenditure
HomePracticeArithmeticAveragesAveragesIncome Salary and Expenditure
Arithmetic · Averages · Averages

Income Salary and Expenditure

40 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 40 (Page 2 of 4)
Q11.
The average expenditure of a man for the first five months is Rs 1200 and for the next seven months is Rs 1300. If he saves Rs 2900 in that year, his monthly average income is
ఒక వ్యక్తీ మొదటి ఐదు నెలలు సగటు ఖర్చు రూ .1200 మరియు తరువాతి ఏడు నెలల సగటు ఖర్చు రూ.1300. ఆ సంవత్సరంలో అతను రూ .2900 ఆదా చేస్తే, అతని నెలవారీ సగటు ఆదాయం
Q12.
The average price of three items of furniture is Rs 15000. If their prices are in the ratio 3: 5: 7, the price of the cheapest item is
3 ఉపకరణాల సగటు ఖరీదు Rs. 15000. వాటి ఖరీదుల నిష్పత్తి 3:5:7 అయితే, అత్యంత చవక ఉపకరణము ఖరీదు:
Q13.
The mean monthly salary paid to graduating MBA class of a management institute is Rs. 16000. The mean monthly salary paid to student with work experience is Rs. 18000. The corresponding figure for the student without any work experience is Rs. 12000. Determine the percentage off student with work experience and those without any work experience in the class.
ఒక మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్ధులకు చెల్లించే సగటు నెలసరి జీతం రూ.16000. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న విద్యార్థికి చెల్లించే సగటు నెలసరి జీతం రూ.18000. వర్క్ ఎక్స్పీరియన్స్ లేని విద్యార్థికి చెల్లించే సగటు నెలసరి జీతం రూ.12000. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న విద్యార్ధులకు మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ లేని విద్యార్ధులకు ఉన్నశాతం.
Q14.
The average daily income of 7 men, 11 women and 2 boys is Rs. 257.50. If the average daily income of the men is Rs. 10 more than that of women and the average daily income of the women is Rs. 10 more than that of boys, the average daily income of a man is:
7 మంది పురుషులు, 11 మంది మహిళలు మరియు 2 బాలుర సగటు రోజువారీ ఆదాయం ₹257.50. పురుషుల సగటు రోజువారీ ఆదాయం మహిళల కంటే ₹10 ఎక్కువ మరియు మహిళల సగటు రోజువారీ ఆదాయం బాలుర కంటే ₹10 ఎక్కువ అయితే, ఒక పురుషుడి సగటు రోజువారీ ఆదాయం ఎంత?
Q15.
The average monthly income of A and B is ₹14000, that of B and C is ₹15600 and A and C is ₹14400. The monthly income of C is:
A మరియు B ల సగటు నెలవారీ ఆదాయం ₹14,000, B మరియు C ల సగటు నెలవారీ ఆదాయం ₹15,600 మరియు A మరియు C ల సగటు నెలవారీ ఆదాయం ₹14,400 అయితే, C నెలవారీ ఆదాయం ఎంత?
Q16.
In an engineering college the average salary of all engineering graduates from mechanical trade is Rs 2.45 lacs per annum and that of the engineering graduates from electronics trade is Rs 3.56 lacs per annum. The average salary of all Mechanical and electronics graduates is Rs 3.12 lacs per annum. Find the least number of electronics graduates passing out from this institute
ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సగటు జీతం సంవత్సరానికి
రూ.2.45 లక్షలు మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సగటు జీతం సంవత్సరానికి రూ.3.56 లక్షలు. మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ల అందరి సగటు జీతం సంవత్సరానికి రూ.3.12 లక్షలు.ఇన్స్టిట్యూట్ నుండి నిష్క్రమించే ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ల కనిష్ట విద్యార్ధుల సంఖ్యను కనుగొనండి
Q17.
The average expenditure of a man for the first five months is ₹1200 and for the next seven months is ₹1300. If he saves ₹2900 in that year, his monthly average income is:
ఒక వ్యక్తి మొదటి ఐదు నెలల సగటు ఖర్చు ₹1200 మరియు తర్వాతి ఏడు నెలల సగటు ఖర్చు ₹1300. ఆ సంవత్సరంలో అతను ₹2900 ఆదా చేస్తే, అతని నెలవారీ సగటు ఆదాయం ఎంత?
Q18.
The average monthly income of a family of four earning members was Rs 15130. One of the daughters in the family got married and left home, so theaverage monthly income of the family came down to Rs 14660. What is the monthly income of the married daughter?
నలుగురు సభ్యులు గల కుటుంబం యొక్క సరాసరి నెలసరి ఆదాయం రూ .15130. కుటుంబంలోని కుమార్తెకు వివాహం చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కుటుంబం యొక్క సరాసరి నెలసరి ఆదాయం రూ.14660. వివాహం చేసుకున్న కుమార్తె నెలవారీ ఆదాయం ఎంత ?
Q19.
A shop of electronic goods is closed on Monday. The average daily sales for remaining six days of a week is Rs 15, 640/- and the average sale of Tuesday to Saturday is Rs 14, 124/- the sales on Sunday is
ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణం సోమవారం మూసివేయబడుతుంది.  వారంలో మిగిలిన ఆరు రోజులు సగటు రోజువారీ అమ్మకాలు రూ.15,640/- మరియు మంగళవారం నుండి శనివారం వరకు సగటు అమ్మకం రూ.14,124 / - ఆదివారం అమ్మకాలు ఎంత?
Q20.
The average monthly income of P and Q is ₹5,050. The average monthly income of Q and R is ₹6,250 and the average monthly income of P and R is ₹5,200. The monthly income of P is:
P మరియు Q ల సగటు నెలవారీ ఆదాయం ₹5,050. Q మరియు R ల సగటు నెలవారీ ఆదాయం ₹6,250 మరియు P మరియు R ల సగటు నెలవారీ ఆదాయం ₹5,200 అయితే, P నెలవారీ ఆదాయం ఎంత?