Q131.
The average price of 3 diamonds of same weights is Rs. 5 crore, where the average price of the two costliest diamonds is double the price of the cheapest diamond. The price of the cheapest diamond is:
ఒకే బరువు కలిగిన 3 వజ్రాల సగటు ధర ₹5 కోట్లు, ఇందులో రెండు అత్యంత ఖరీదైన వజ్రాల సగటు ధర అత్యంత చౌకైన వజ్రం ధరకు రెట్టింపు. అయితే అత్యంత చౌకైన వజ్రం ధర ఎంత?
