A bus covers 150 km in 3 hours of motion, with 45 minutes of stops. Find its overall speed in km/h.
బస్సు 150 కి.మీ. దూరాన్ని 3 గంటల ప్రయాణ కాలంలో చేరింది. అదనంగా 45 నిమిషాలు ఆగింది. మొత్తం సగటు వేగం ఎంత?
Q122.
Five distinct positive integers have mean 12. If every integer is at least 7, what is the greatest possible largest integer?
ఐదు వేర్వేరు ధన పూర్ణసంఖ్యల సగటు 12. ప్రతి సంఖ్య కనీసం 7 అయితే అతిపెద్ద సంఖ్యకు సాధ్యమైన గరిష్ఠ విలువ ఎంత?
Q123.
Two equally sized groups have means 10 and 16 and population variances 4 and 8. Find the population variance of the combined group.
సమాన సంఖ్యలో విలువలున్న రెండు సమూహాల సగటులు 10,16; జనాభా విచరణలు 4,8. ఉమ్మడి సమూహ జనాభా విచరణ ఎంత?
Q124.
A candidate averages 68 in 7 tests, each out of 100. What is the maximum possible final average after 2 more tests?
ఒక అభ్యర్థి 100 మార్కుల చొప్పున 7 పరీక్షల్లో సగటు 68 సాధించాడు. మరో 2 పరీక్షల తరువాత సాధ్యమైన గరిష్ఠ సగటు ఎంత?
Q125.
Six distinct integers have mean 20. Three are below 20 and three are above 20. If the smallest three sum to 48, find the mean of the largest three.
ఆరు వేర్వేరు పూర్ణసంఖ్యల సగటు 20. మూడు 20 కంటే తక్కువ, మూడు ఎక్కువ. చిన్న మూడు సంఖ్యల మొత్తం 48 అయితే పెద్ద మూడు సంఖ్యల సగటు ఎంత?
Q126.
The average of 20 numbers is zero.of them, at the most , how many may be greater than zero ?
20 సంఖ్యల సరాసరి 0. వాటిలో 0 కంటే అధికంగా ఉండేవి మహా అయితే ఎన్ని ఉండవచ్చు?
Q127.
A motorist travels to a place 150 km away at an average speed of 50 km/hr and returns at 30 km/hr. his average speed for the whole journey in km/ hr is
ఒక మోటారు నడిపే వ్యక్తి 150 km/ hr. సగటు వేగంతో వెళ్లి , 30km/hr. సగటు వేగంతో తిరుగు ప్రయాణం చేశాడు. అతని మొత్తం రానుపోను ప్రయనించినది km/hr. తో ఎంత వేగంతో జరిగింది?
Q128.
Pankaj went to the post-office at the speed of 60 km/hr while returning for his home he covered half of the distance at the speed of 10 km/hr, but suddenly he realized that he was getting late so he increased the speed and reached the home by covering rest half of the distance at the speed of 30 km/hr. The average speed of Pankaj in the whole length of journey is:
పంకజ్ గంటకు 60 కి.మీ. వేగంతో పోస్టాఫీసుకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు సగం దూరాన్ని గంటకు 10 కి.మీ. వేగంతోను, ఆలస్యమవుతుందని గ్రహించి మిగిలిన సగం దూరాన్ని గంటకు 30 కి.మీ. వేగంతోను ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. మొత్తం ప్రయాణంలో పంకజ్ సగటు వేగం ఎంత?
Q129.
Company C sells a line of 25 products with an average retail price of Rs 1200. If none of these products sells for less than 420 and exeactly 10 of the product sell for less than Rs 1000, then what is the greatest possible selling price of the most expensive product /
C అనే కంపెనీ 25 రకాల ఉత్పత్తులను రిటైల్ గా సరాసరి రూ.1200 లకు విక్రయిస్తుంది. ఈ ఉత్పత్తులలో ఏవీ రూ.420 కన్నా తక్కువకు విక్రయించరు. మరియు10 ఉత్పత్తులను రూ.1000 కన్నా తక్కువకు విక్రయిస్తారు, అయితే అత్యధిక ఖరీదైన వస్తువు యొక్క ధర(సాధ్యమైనంత ధర)?
Q130.
I went to Delhi @ speed of 200 km/hr but suddenly I returned to the same place @ speed of 600 km/hr. What is my average speed?
నేను గంటకు 200 కి.మీ. వేగంతో ఢిల్లీకి వెళ్లి, వెంటనే గంటకు 600 కి.మీ. వేగంతో అదే ప్రదేశానికి తిరిగి వచ్చాను. నా సగటు వేగం ఎంత?