Post LGO Previous Year Question Paper – 2019 (PA/SA)

Postal LGO Exam 2019 Paper-Postman to PA/SA , MTS to PA/SA  AND GDS to PA?SA Previous Papers

LGO 2019 Question Paper

(1.)     Penalty for infringement of conditions of Business Reply (BR) Service:

బిజినెస్ రిప్లై సర్వీసు ((BR Service) నియమాలను ఉల్లంఘించినందుకు శిక్ష 

(A.)     Such BR envelopes or cards shall be taxed double the postage

అటువంటి బిఆర్ఎన్వలప్ లేదా కార్డులకు రెట్టించిన పోస్టేజ్ లో టాక్స్ చేయాలి

(B.)     Such BR envelopes or cards treated asun paid 

అటువంటి బిఆర్ఎన్వలప్ లేదా కార్డులను అన్పైడ్ గా పరిగణింపబడుతుంది

(C.)     Penalty shall be levied on the customer availing the BR Service

బిఆర్సర్వీస్ ను ఉపయోగించుకొనే కస్టమర్ నుండి పెనాల్టీ వసూలు చేయాలి 

(D.)     The BR Service permit shall be cancelled.

బిఆర్సర్వీస్ పర్మిట్ ను రద్దు చేయాలి

(2.)     Poste Restante is:

పోస్ట్ రెష్టంటె (Poste Restante) అనగా

(i)        Article to be detained at the office of posting

ఆర్టికల్ ను పోస్ట్ చేయబడిన ఆఫీసు లో ఆపి ఉంచుట

(ii) Article to be detained at office of delivery 

ఆర్టికల్ ను డెలివరీ ఆఫీసులో ఆపి ఉంచుట

(iii) Article to be delayed in transit 

ఆర్టికల్ ను మార్గ మధ్యం నందు ఆలస్యం చేయుట

(iv) Article addressed to ‘Care of Postmaster

కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్” అడ్రెస్ గల ఆర్టికల్

(A.)     i

(B.)      i and ii

(C.)     ii and iii

(D.)     ii and iv

(3.)     If during the transmission by post, an envelope with open panel (window) is found to be not in conformity with the prescribed conditions:

ఒకవేళ తపాలా ద్వారా పంపబడిన ఎన్వలప్ కవరు మార్గమధ్యంలో నిర్ధారిత షరతులకు అనుగుణంగా లేకుండా మరియు తెరిచియున్నట్లు గుర్తించినచో

(A.)     It shall be returned to the sender

దానిని తిరిగి పంపిన వారికి పంపవలెను

(B.)     It shall be taxed with double the postage, to be collected from the addressee

రెట్టించిన పోస్టేజ్ తో టాక్స్ చేసిచిరునామా దారుని నుండి వసూలు చేయాలి

(C.)     It shall be rectified and further transmitted

దానిని సరిచేసి ముందుకు పంపవలెను (further transmitted) 

(D.)     It shall be destroyed

దానిని నాశనము చేయవలెను

(4.)     An advertisement may be displayed with the frank impression provided the following conditions are met (choose the incorrect option):

ప్రకటనలను ప్రాంకింగ్ ముద్రలలో ప్రదర్శించుటకు అనుమతింపబడిన షరతులు (తప్పుడు ఎంపిక ను గుర్తించండి

(A.)     it relates solely to the business of the licensee. 

అది పూర్తిగా లైసెన్స్ దారుని యొక్క వ్యాపార సంబంధమైనది

(B.)     it is separate from the impressions of the license number and the postmark. 

అది లైసెన్స్ నంబర్ మరియు పోస్ట్ మార్క్ ముద్రలనుండి వేరుగా కలది

(C.)     it is confined to the top left hand corner of the envelope or card. 

ఎన్వలప్ లేదా కార్డు నందు ఎడమ చేతి పై భాగమునకు పరిమితం చేయబడి ఉంటుంది

(D.)     It has a socially relevant message

సమాజానికి సంబంధించిన సందేశం కలది

(5.)     If conditions regarding size of thickness of post card are infringed, 

పోస్ట్ కార్డ్ యొక్క మందం యొక్క పరిమాణనికి గల నిబంధలను ఉల్లంఘించినట్టెను

(A.)     It shall be taxed double the pre-paid rate of post card

దీనిని ప్రీపెయిడ్ పోస్ట్ కార్డ్ రేట్ కంటే రెట్టింపు టాక్స్ వేయాలి

(B.)     It shall be treated as a letter

దీనిని లెటర్ గా పరిగణించాలి

(C.)     The sender shall be levied a fine

పంపినవారికి జరిమానా వెయ్యాలి

(D.)     None of the above

పైవి ఏవి కావు

(6.)     For license to post without pre-payment of postage, the security deposit is:

ముందస్తు చెల్లింపు లేకుండా పోస్ట్ చెయ్యడానికి లైసెన్స్ కొరకు సెక్యూరిటీ డిపాజిట్ ఎంత?

(A.)     Amount equivalent to a total of one month’s postage 

మొత్తం ఒక నెలకు సమానమైన పోస్టేజ్

(B.)     Amount equivalent to 3 months’ postage

మూడు నెలలు కు సమానమైన పోస్టేజ్

(C.)     Rs 1,000/

(D.)     None of the above

(7.)     The maximum dimensions of an inland letter card of private manufacture in unfolded condition are:

ప్రైవేట్ గా తయారు చేయబడిన మడవని స్థితిలో గల ఇన్ లాండ్ లెటర్ కార్డ్ (ILC) గరిష్ట పరిమాణము

(A.)     10cm x 5 cm 

(B.)     15 cm x 10.5 cm

(C.)     30 cm x 21 cm 

(D.)     40 cm x 28 cm

(8.)     Mails to personnel of defense services serving in the Army and Air Force have to be addressed to:

 

సైనిక మరియు వాయుసేనలో గల రక్షణసిబ్బంది కి సంబంధించిన ఉత్తరములు  చిరునామాకి పంపాలి?

(A.)     C/O 66 APO and c/o 99 APO

(B.)     c/o 56 APO and c/o 99 APO

(C.)     c/o 56 FPO and c/o 99 FPO 

(D.)     c/o 66 FPO and c/o 99 FPO

(9.)     Night Post Offices:

నైట్ పోస్ట్ ఆఫీసులు

(A.)     Are operated by the RMS

RMS చేత నిర్వహించబడతాయి

(B.)     Function up to 8.30 PM on working days and on Sundays

పనిదినములలో మరియు ఆదివారములో 8:30 PM వరకు పని చేస్తాయి

(C.)     Do not function on Sundays

ఆదివారము నాడు పని చేయవు

(D.)     Function round the clock

24 గంటలు పనిచేస్తాయి

(10.)     Which of the following is not prohibited for transmission as Book Packet:

 

బుక్ పాకెట్ రూపంలో పంపడానికి  క్రింది ఇవ్వబడిన వానిలో నిషిద్దం కానిది ఏది?

(A.)     Communication of the nature of a letter or having character of personal communication. 

ఉత్తరం రూపంలో ఉండి సమాదాగము లేదా వ్యక్తిగత సమాచారం 

(B.)     Card bearing the heading ‘Post Card’. 

పోస్ట్ కార్డ్” శీర్షిక గల కార్డ్

(C.)     Paper money

కాగితపు రూపంలోని డబ్బు

(D.)     Business, commercial and legal documents drawn wholly or partly by hand.

పూర్తిగా కానీ పాక్షికంగా కాని చేతిలో వ్రాయబడిన వ్యాపారవాణిజ్య మరియు చట్టపరమైన దస్తావేజులు

(11.)     In respect of an article on which any sum is due, the addressee: 

ఏదైనా ఆర్టికల్ నందు చెల్లించవలసిన మొత్తం ఉంటే చిరునామాదారుడు 

(A.)     cannot refuse delivery of the article 

ఆర్టికల్ బట్వాడా ను తిరస్కరించకూడదు

(B.)     is not bound to pay the amount due on an article, if he does not want to take delivery 

అతను బట్వాడా తీసుకోకూడదు అనుకొంటేచెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించనవసరము లేదు

(C.)     can take delivery and pay the dues in installments 

బట్వాడా తీసుకొనిచెల్లించాల్సిన మొత్తాన్ని వాయిదా పద్దతిలో చెల్లించవచ్చు

(D.)     can auction the article to pay the dues

చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించడానికి  ఆర్టికల్ ను వేలం వేయవచ్చును

(12.)     Which of the following is incorrect in respect of official postal articles: 

అధికారిక పోస్టల్ ఆర్టికల్స్ సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పు

(A.)     Rules relating to private correspondence apply equally to official articles

వ్యక్తిగత ఉత్తర ప్రత్యుత్తరాలుకు సంబంధించి నియమాలు అధికారిక ఆర్టికల్స్ కు సమానంగా వర్తిస్తాయి

(B.)     Service stamps can be used for pre-paying outward official foreign mail

బాహ్య అధికారిక విదేశీ మెయిల్ కు ముందస్తుగా చెల్లించడానికి సేవా స్టాంపులు ఉపయోగించవచ్చు

(C.)     Postage due on inward foreign articles addressed to government officers can be paid by service stamp

ప్రభుత్వ అధికారులకు వచ్చే లోపలి (inward) విదేశీ మెయిల్ పై పోస్టేజ్ ని సేవా స్టాంపుల ద్వారా చెల్లించవచ్చు

(D.)     None of the above

పైవి ఏవి కావు

(13.)     In the context of franking, what is SOM: 

ప్రాంకింగ్ సందర్భంలోఎస్ఎంఅంటే ఏమిటి

(A.)     Sorting of Mail

సార్టింగ్ ఆఫ్ మెయిల్

(B.)     Share of Money

షేర్ ఆఫ్ మనీ

(C.)     Surrender of Mail

సరెండర్ ఆఫ్ మెయిల్

(D.)     Statement of Mail

స్టేట్ మెంట్ ఆఫ్ మెయిల్

(14.)     Which of the following is not required in address of foreign destination: 

విదేశాలకు పంపు ఆర్టికల్ నందు గల చిరునామాలో  క్రింది వాటిలో ఏది అవసరం లేదు 

(A.)     Delivery zone number or post code number

డెలివరీ జోన్ సంఖ్య లేక పోస్ట్ కోడ్ సంఖ్య

(B.)     Name of province

ప్రావిన్స్ పేరు

(C.)     Name of country

దేశం పేరు

(D.)     Name of continent

ఖండం పేరు

(15.)     In respect of breach of conditions for articles destined to foreign destinations, which of the following is incorrect: 

విదేశీ గమ్యస్థానాలకు పంపబడే ఆర్టికల్స్ షరతుల ఉల్లంఘనకు సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పు

(A.)     The articles may be returned to sender recovering any charges that may be due on them

ఏదైనా చార్జీలు చెల్లించాల్సినచో వాటిని పున:ప్రాప్తి (రికవరీచేసి ఆర్టికల్స్ ను పంపినవారికి తిరిగి ఇవ్వవచ్చును

(B.)     If they have left the shore of India, the country of destination may deliver according to its internal legislation

అవి భారత తీరాన్ని దాటినట్లయితేచేరవలసిన దేశం యొక్క అంతర్గత చట్టాల ప్రకారం బట్వాడా చేయవచ్చు

(C.)     If the breach relates to exceeding the maximum weight, double the postage may be collected.

ఉల్లంఘన అనేది గరిష్ట బరువు ను మించి ఉన్నట్లైతే రెట్టింపు పోస్టేజ్ ను వసూలు చేయవచ్చును 

(D.)     None of the above

పైవి ఏవియు కాదు.

(16.)     The phrase ‘Par Avion’ means: 

పదసమూహం ‘Par Avion’ అనగా 

(A.)     Parcel flight

పార్శిల్ ఫైట్

(B.)     Transmission by bird

పక్షి ద్వారా పంపడం

(C.)     By Air Mail

ఎయిర్ మెయిల్ ద్వారా

(D.)     By Pigeon Post

పావురం పోస్ట్ ద్వారా

(17.)     The phrase ‘Port Paye’, means:

పదసమూహం “పోర్ట్ పేఅర్ధం

(A.)     Postage has been pre-paid

పోస్టేజ్ ముందుగా చెల్లించబడింది

(B.)     Postage has to be paid by the addressee

పోస్టేజ్ చిరునామా దారుడు చెల్లించాలి

(C.)     Postage has to be paid at the port of departure

బయలుదేరే ఓడరేవు దగ్గర పోస్టేజ్ ను చెల్లించాలి

(D.)     Free postage

పోస్టేజ్ ఉచితం

(18.)     Which of the following in respect of undeliverable mail received from foreign countries is incorrect: 

విదేశాలనుండి వచ్చిన బట్వాడా కాబడని మెయిల్ కు సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పు 

(A.)     It is returned to the country of origin and delivered to the sender on payment of charges due, if any

దీనిని  దేశం నుండి వచ్చినదో  దేశానికి తిరిగి పంపాలి మరియు పంపినవారికి బట్వాడా చేస్తూ ఏదైనా చెల్లించాల్సిన దార్జీలు ఉంటే వసూలు చేయవలెను.

(B.)     Postcards that do not bear address of sender are not returned

పంపినవారి చిరునామా లేని పోస్ట్ కార్డులను తిరిగి పంపబడవు.

(C.)     All undeliverable mail is returned by air

బట్వాడా కాబడని మెయిల్ ను ఆకాశ మార్గము నందు తిరిగి పంపెదరు

(D.)     Unregistered printed papers of no value are not returned

విలువ లేని అన్ రిజిస్టర్డ్ ప్రింటెడ్ పేపర్లు తిరిగి పంపబడవు

(19.)     Which of the following is correct with reference to packing of printed papers destined to foreign countries: 

విదేశీ గమ్యస్థానాలకు వెళ్ళే ప్రింటెడ్ పేపర్ల యొక్క ప్యాకింగ్ కు సంబంధించి  క్రింది వాటిలో ఏది సరి అయినది

(A.)     The packing must be in a closed box

ప్యాకింగ్ మూసివేసిన పెట్టెలో ఉండాలి

(B.)     The packing must be water resistant

ప్యాకింగ్ నీటినిరోధకత కలిగి ఉండాలి

(C.)     The packing should not contain any metallic parts

ప్యాకింగ్ లో ఏవిధమైన లోహ భాగాలు ఉండరాదు

(D.)     The packing should facilitate an easy and quick examination of the contents.

లోపల ఉండే వస్తువులను సులభంగా మరియు శీఘ్రంగా పరిశీలించే విధంగా ప్యాకింగ్ ఉండాలి

(20.)     With reference to registered articles destined to foreign countries: 

విదేశీ గమ్యస్థానాలకు పంపబడే రిజిష్టర్డ్ ఆర్టికల్స్ కు సంబంధించి 

(A.)     The registration fee can be paid by the addressee

రిజిష్టరేసన్ ఫీజు చిరునామాదారుడు చెల్లించవచ్చు

(B.)     Unpaid and underpaid articles can be registered

చెల్లించని మరియు తక్కువ చెల్లించిన ఆర్టికల్స్ ను రిజిష్టర్ చేయవచ్చును

(C.)     The registration fee, the basic postage, other charges such as air surcharge, fee for acknowledgment etc must be fully prepaid

రిజిష్టరేసన్ ఫీజుప్రాథమిక పోస్టేజ్ ఇతర చార్జీలు అనగా ఎయిర్ సర్ దార్జ్ఎక్నాలెడ్జ్ మెంట్ పీజు తదితరములన్నియు పూర్తిగా ముందుగా చెల్లించవలెను 

(D.)     None of the above

పైవి ఏవి కావు

(21.)     Which of the following is an incorrect descript of Small Packets Service to destinations abroad

విదేశీ గమ్యస్థానాలకు వెళ్ళే స్మాల్ ప్యాకెట్ సర్వీస్ కు సంబంధించి  క్రింది వాటిలో ఏది తప్పు వివరణ 

(A.)     It is intended to enable transmission of small quantities of goods by letter post

లెటర్ పోస్ట్ ద్వారా తక్కువ పరిమాణంలో గల వస్తువులను పంపబడడానికి ఉద్దేశించబడింది 

(B.)     Gifts, items of saleable value and sample of merchandise cannot be transmitted by this service

బహుమతులుఅమ్మదగిన విలువైన వస్తువులు మరియు సరుకుల యొక్క నమూనాలు  సేవ ద్వారా పంపించలేము

(C.)     They should not contain any postage stamp or form of pre-payment

వాటిలో ఎటువంటి పోస్టేజ్ స్టాంప్ లేదా ముందస్తు చెల్లింపు రూపం ఉండకూడదు

(D.)     It is permitted to enclose in a small packet an open invoice

ఒక చిన్న ప్యాకెట్ లో ఓపెన్ ఇన్ వాయిస్ ను జత చేయడానికి ఇది అనుమతించబడును

(22.)     International Speed Post Service is offered to how many countries:

 

అంతర్జాతీయ స్పీడ్ పోస్ట్ సేవ ఎన్ని దేశాలకు అందించబడుతుంది 

(A.)     102

(B.)     150 

(C.)     110 

(D.)     90 

(23.)     Which of the following is incorrect in respect of correspondence addressed to personnel of Indian Armed Forces serving outside India:

 

భారతదేశం వెలుపల సేవలు అందిస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు (correspondence) విషయంలో  క్రింది వాటిలో ఏది తప్పు 

(A.)     It shall be addressed to 56 APO or Fleet Mail Office, Mumbai

56 .పి. లేక షీట్ మెయిల్ ఆఫీసు ముంబైకు సంబోంధించవలెను (Addressed) 

(B.)     It is exempt from postage

వీటికి సొస్టేజ్ నుంచి మినహాయింపు కలదు

(C.)     It is treated as inland article for all purposes

వీటిని అన్ని విధాలుగా దేశీయ ఆర్టికల్స్ గా (Inland Articles) పరిగణించెదరు 

(D.)     None of the above

పైవి ఏవి కావు

(24.)     In the context of India Post ATMs, which of the following is true:

(A.)     Transactions are limited to the ATM post Office

లావాదేవిలు ATM పోస్ట్ ఆఫీసు కు పరిమితము

(B.)     Only postal account transactions can be done anywhere in India

భారతదేశంలో ఎక్కడైనా పోస్టల్ ఖాతా లావాదేవిలు మాత్రమే చేయవచ్చు 

(C.)     India Post ATM card holders can transact in bank ATMs, but bank customers cannot transact in India Post ATMs

ఇండియా పోస్ట్ ATM కార్డ్ దారులు బ్యాంక్ ATM లందు లావాదేవిలు చెయ్యవచ్చు కాని బ్యాంక్ కస్టమర్లు ఇండియా పోస్ట్ ATM లలో లావాదేవిలు చెయ్యలేరు

(D.)     India Post ATMs are inter-operable and other bank customers can also transact in India Post ATMs

ఇండియా పోస్ట్ ATM లు ఇంటర్ ఆపర్ బుల్ (పరస్పర మార్పిడిమరియు ఇతర బ్యాంక్ కస్టమర్లు కూడా లావాదేవిలు ఇండియా పోస్ట్ ATM లో చేయగలరు

(25.)     The full form of CSI is:

CSI ను విస్తరించుము 

(A.)     Computerised System Implementation

కంప్యూటరైజడ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్

(B.)     Controlled System Integration

కంట్రోలెడ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్

(C.)     Core System Integrator

కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్

(D.)     Complete System Integrator

కంప్లీట్ సిస్టమ్ ఇంటిగ్రేటర్

(26.)     Drill-down reports that can be obtained through the ESS Portal of CSI are:

 

CSI నందు ESS పోర్టల్ ద్వారా పొందగల డ్రిల్ డాన్ రిపోర్ట్స్ 

(A.)     Transaction reports

ట్రాన్సక్షన్ రిపోర్ట్ 

(B.)     Management Information System reports

మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్ట్ 

(C.)     Business Intelligence reports

బిజినెస్ ఇంటెలిజన్స్ రిపోర్ట్

(D.)     Decision Support System reports

డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ రిపోర్ట్స్

(27.)     Computer mouse is: 

కంప్యూటర్ మౌస్ అనేది

(A.)     Input Output device

ఇన్ పుట్ ఔట్ పుట్ డివైస్

(B.)     Output device

ఔట్ పుట్ డివైస్

(C.)     input device 

ఇన్ పుట్ డివైస్

(D.)     None of the above

పైవి ఏవి కావు

(28.)     The 3 applications available in DARPAN CSI are: 

DARPAN CSI లో లభించే మూడు యాప్స్

(A.)     CBS, PLI and Demo booking app

CBS, PLI మరియు డెమో బుకింగ్ యాస్

(B.)     CBS, PLI and Del app

CBS, PLI మరియు Del యాప్

(C.)     CBS, Demo booking app and Del app

CBS, డెమో బుకింగ్ యాప్ మరియు Del యాప్

(D.)     Demo booking app, Del app and common app

డెమో బుకింగ్ యాప్, Del యాప్ మరియు కామన్ యాప్

(29.)     Transactions that can be done using DARPAN CBS app include: 

DARPAN CBS యాప్ కలిగి ఉండిదానిని ఉపయోగించి చేయగల లావాదేవిలు

(A.)     Deposits only

జమలు మాత్రమే

(B.)     Deposits and withdrawals only

జమలు మరియు ఉపసంహరణలు మాత్రమే

(C.)     Withdrawals only

ఉపసంహరణలు మాత్రమే

(D.)     Account opening, deposits and withdrawals

ఖాతాలు తెరుచుటజమలు మరియు ఉపసంహరణలు

(30.)     The type of printer used in DARPAN is:

DARPAN లో ఉపయోగించే ప్రింటర్ రకం 

(A.)     Dot matrix

డాట్ మాట్రిక్స్

(B.)     Thermal

థెర్మల్ 

(C.)     Ink Jet

ఇంక్ జెట్

(D.)     Laser

లేజర్

(31.)     In the context of computers RAM means: 

కంప్యూటర్ కు సంబంధించి RAM అనగా

(A.)     Right of Access to Memory

రైట్ ఆఫ్ యాక్సిస్ టు మెమొరీ

(B.)     Read andMemorise

రీడ్ అండ్ మెమోరైజ్

(C.)     Random Access Memory

రాండమ్ యాక్సిస్ మెమొరీ

(D.)     Read Access Memory

రీడ్ యాక్సిస్ మెమొరీ

(32.)     In the context of IT, URL is: 

IT కు సంబంధించినంత వరకు URL అనగా 

(A.)     Under-Rated Link

అండర్రేటెడ్ లింక్

(B.)     Uniform Resource Locator

యూనిఫార్మ్ రిసౌర్స్ లొకేటర్

(C.)     Unified Resource Locator

యూనిఫైడ్ రిసౌర్స్ లొకేటర్

(D.)     Uniform Resource Link

యూనిఫార్మ్ రిసౌర్స్ లింక్ 

(33.)     Insurance limit in respect of domestic speed postis:

దేశీయ స్పీడ్ పోస్ట్ కు సంబంధించి భీమా పరిమితి

(A.)     Rs one lakh 

(B.)     Rs50,000 

(C.)     Rs10,000 

(D.)     There is no insurance facility in speed post

స్పీడ్ పోస్ట్ లో భీమా సౌకర్యం లేదు

(34.)     The minimum balance in respect of PPF: account is:

PPF అక్కౌంట్ నందు కనీస బ్యాలన్స్ 

(A.)     Rs100/-

(B.)     Rs500/-

(C.)     Rs1000/-

(D.)     Rs5000/-

(35.)     Commission to agents in recurring deposits is: 

రికరింగ్ డిపాజిట్  పై ఏజెంట్ లకు ఇచ్చే కమీషన్

(A.)     2% 

(B.)     0.5% 

(C.)     3% 

(D.)     4%

(36.)     In Pradhan Mantri Suraksha BimaYojana, the premium payable is:

ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన లో చెల్లించవలసిన ప్రీమియం

(A.)     Rs 360 per annum

(B.)     Rs 12 per annum

(C.)     Rs 12 per month

(D.)     Rs 360 per month

(37.)     Printing of advertisement in pass books is an example of:

పాస్ పుస్తకాలలో ప్రకటనలు ముద్రణ ఈక్రింది వానిలో దేనికి ఉదాహరణ 

(A.)     Retail Post

రిటైల్ పోస్ట్ 

(B.)     Direct Post

డైరెక్ట్ పోస్ట్

(C.)     Media Post

మీడియా పోస్ట్

(D.)     Advertisement Post

అడ్వర్టైజెమెంట్ పోస్ట్

(38.)     Discount eligible for corporate customers who provide business of over Rs 5 crore per month is

నెలకు రూ. 5 కోట్లకు పైగా వ్యాపారాన్ని అందించే కార్పొరేట్ కస్టమర్ లకు అందింపబడే డిస్కౌంట్ అర్హత ఎంత ? 

(A.)     10% 

(B.)     20% 

(C.)     30% 

(D.)     40%

(39.)     Gram Suvidha is: 

గ్రామ సువిధ అనగా

(A.)     Whole Life Insurance

హోల్ లైఫ్ ఇన్షూరెన్స్

(B.)     Convertible Whole Life Insurance

కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్

(C.)     Money Back Policy

మనీ బాక్ పాలసీ

(D.)     Endowment Assurance

ఎండోమెంట్ అష్యూరెన్స్

(40.)     Customers all over the world can place orders on Indian stamps and philately material using:

 

ప్రపంచ వ్యాప్తంగా ఉండే కస్టమర్లు భారతీయ స్టాంప్ లు మరియు ఫిలాటెలీ మెటీరియల్ కు సంబంధించిన ఆర్డర్లు  విధంగా ఇవ్వవచ్చు 

(A.)     The link ‘Buy Stamps’ in India Post website

ఇండియా పోస్ట్ వెబ్ సైట్ నందు “Buy Stamp” లింక్ ద్వారా

(B.)     ‘e Post Office’ website

 పోస్ట్ ఆఫీసు‘ వెబ్ సైట్ ద్వారా

(C.)     Both A and B 

మరియు B 

(D.)     Only B

మాత్రమే

(41.)     In National Pension System: 

నేషనల్ పెన్షన్ సిస్టమ్ నందు

(A.)     Tier Iis pension account and is mandatory 

టైర్-1 అనునది పెన్షన్ అక్కౌంట్ నురియు తప్పనిసరి

(B.)     TierIl is Savings account and is mandatory 

టైర్-II అనునది పొదుపు ఖాతా మరియు తప్పనిసరి 

(C.)     Both Tier I and Tier II are mandatory

టైర్-1 మరియు టైర్-11 రెండు తప్పనిసరి

(D.)     Neither Tier I nor Tier II is mandatory

టైర్-1 లేదా టైర్-II తప్పనిసరి కాదు

(42.)     The minimum quantity of articles to be posted at a time for Bill Mail Service is:

బిల్ మెయిల్ సర్వీస్ కోసం ఒకేసారి పోస్ట్ చేయడానికి కనీస ఆర్టికల్స్ సంఖ్య

(A.)     1000 

(B.)     3000 

(C.)     5000 

(D.)     10000

(43.)     SB Order 09/ 2018: 

ఎస్బిఆర్డర్ 09/2018 

(A.)     Declares the completion of CBS migration in all departmental post offices

CBS మైగ్రేషన్ ను అన్ని డిపార్ట్ మెంటల్ పోస్ట్ ఆఫీసులలో పూర్తి అయినట్లు ప్రకటించడం

(B.)     Prescribes the Standard Operating Procedure (SOP) to be followed by offices working on CBS Platform

CBS ప్లాట్ ఫామ్ పై పనిచేసే ఆఫీసులకు సంబంధించి సమాన ప్రక్రియ పద్ధతి (Standard operating procedure) ను నిర్ధారించుట

(C.)     Introduces pass books for investments in savings certificates

సేవింగ్ సర్టిపికెట్ లకు సంబంధించిన పెట్టుబడులుకు పాస్ పుస్తకములను మంజూరు చేయుట

(D.)     Bans the use of Sanchaya Post

సంచాయ్ పోస్ట్ వాడకాన్ని నిషేధించడం

(44.)     According to SB Order 13/2018: 

ఎస్బిఆర్డర్ 13/2018 ప్రకారం

(A.)     Vouchers, spoilt passbooks, undeliverable passbooks and unused cheque foils and cheque books should be destroyed by shredding method 

వోచర్లుపాడైన పాస్ పుస్తకములుబట్వాడా కాని పాస్ పుస్తకములు మరియు వాడబడని చెక్ ఫోయిల్స్ మరియు చెక్ బుక్ లు అన్ని యు ప్రెడ్జింగ్ పద్దతిలో నాశనం చేయాలి

(B.)     Vouchers, spoilt passbooks, undeliverable passbooks and unused cheque foils and cheque books should be destroyed by burning 

వోచర్లుపాడైన పాస్ పుస్తకములుబట్వాడా కాని పాస్ పుస్తకములు మరియు వాడబడని చెక్ ఫోయిల్స్ మరియు చెక్ బుక్ లు అన్ని యు కాల్చి నాశనము చేయాలి

(C.)     The old records can be weeded out by the SBCO supervisor without prior approval of the divisional head

డివిజనల్ సూపరింటెండెంట్ ముందస్తు అనుమతి తీసుకోకుండా SBCO సూపర్ వైజర్ పాత రికార్డులను తొలగించవచ్చును 

(D.)     None of the above

పైవి ఏవి కావు

(45.)     Which of the following is not the responsibility of the SPM with reference to examination of BO Daily Accounts: 

బి.డైలీ ఎకౌంట్లు పరీక్షించుటలో  క్రింది వానిలో ఏది SPM తాలూకా బాధ్యత కాదు 

(A.)     Examine the daily account and satisfyhimself that it is properly prepared and the closing balances agree, 

డైలీ అక్కౌంట్ ను పరీక్షించిఅది సరిగ్గా తయారు చేయబడినిది మరియు ముగింపు నిల్వ సరిగ్గా ఉందని సంతృప్తి చెందడం

(B.)     Verify the items of transit

ట్రాన్సిట్ ఐటెమ్ లను ధృవీకరించుట

(C.)     Enquire into suspicious alterations

అనుమానాస్పద మార్పులను విచారించుట

(D.)     Personally convey the cash to the BO

BO కు నగదు ను వ్యక్తిగతంగా అందించుట

(46.)     If any article for a destination abroad is found to be addressed in Indian languages:

 

విదేశీ గమ్య స్థానాలకు వెళ్ళే ఆర్టికల్ నందు గల చిరునామా భారతీయ భాషలలొ ఉన్నచో 

(A.)     It is returned to sender to get the address corrected

చిరునామాను సరిదిద్దాడానికి పంపినవారికి తిరిగి పంపబడుతుంది

(B.)     It is sent to RLO

RLO కు పంపబడుతుంది

(C.)     Address must be transcripted to English and further processed 

చిరునామాను ఆంగ్లంలోకి అనువదించి తదుపరి పంపాలి

(D.)     None of the above

పైవి ఏవి కావు

(47.)     Which of the following is not an important irregularity to be noted by the HSA in daily report: 

HSA తన రోజువారీ నివేదికలో పొందుపరచవలసిన ముఖ్య మైన అవకతవకలలో (irregularities)  క్రింది వానిలో కానిది ఏది

(A.)     Non-receipt/ receipt of bag in damaged condition

బ్యాగ్ రాకపోయినా / బ్యాగ్ డామేజ్ కండిషన్ లో వచ్చిననూ

(B.)     Insubordination of staff

సిబ్బంది అవిధేయత

(C.)     Number of accountable articles handled by the Set 

సెట్ ద్వారా నిర్వహించబడే జవాబుదారీ ఆర్టికల్ సంఖ్య (Accountable articles number) 

(D.)     Late receipt of mails

మెయిల్ ఆలస్యంగా రావడం

(48.)     Which of the following is not a Department of a Sorting Mail Office:

 క్రింది వానిలో ఏది సార్టింగ్ మెయిల్ ఆఫీసులోనివిభాగం కాదు

(A.)     Mail

మెయిల్

(B.)     Sorting

సార్టింగ్

(C.)     Registration

రిజిస్ట్రేషన్

(D.)     Records

రికార్డ్

(49.)     While dispatching registered articles, a single bag should contain not more than: 

రిజిష్టర్ ఆర్టికల్స్ ను ఒకే బ్యాగు లో పంపినపుడు (Single bag) అత్యధికంగా ఎన్ని మించకూడదు 

(A.)     100 registered articles 

100 రిజిష్టర్డ్ ఆర్టికల్స్

(B.)     300 registered articles 

300 రిజిష్టర్డ్ ఆర్టికల్స్

(C.)     600 registered articles 

600 రిజిష్టర్డ్ ఆర్టికల్స్

(D.)     1000 registered articles

1000 రిజిష్టర్ ఆర్టికల్స్

(50.)     Interruptions of mail service must be reported by the Head Sorting Assistant to choose the incorrect option): 

మెయిల్ సేవ యొక్క అంతరాయాలను హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఎవరికి తప్పక నివేదించాలి (తప్పుడు ఎంపిక ను గుర్తించండి

(A.)     The Superintendent

సూపరింటెండెంట్

(B.)     Inspector

ఇన్స్పెక్టర్

(C.)     Record Officer

రికార్డ్ ఆఫీసర్

(D.)     Head of Region

హెడ్ ఆఫ్ రీజియన్

(51.)     Chairman of the Drafting Committee of the Constitution of India was…

భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా (డ్రాప్టింగ్)కమిటీ అధ్యకుడు (చైర్మన్ఎవరు 

(A.)     Motilal Nehru 

మోతీ లాల్ నెహ్రూ

(B.)     Mahatma Gandhi

మహాత్మా గాంధీ

(C.)     Dr BRAmbedkar

డాబిఆర్అంబేద్కర్

(D.)     Jawaharlal Nehru

జవహర్ లాల్ నెహ్రూ

(52.)     The PIN (Postal Index Number) code of Rashtrapathi Bhawan is 

రాష్ట్రపతి భవన యొక్క పిన్ కోడ్ (పోస్టల్ ఇండెక్స్ నెంబర్ కోడ్

(A.)     110004

(B.)     100001 

(C.)     110001

(D.)     110000

(53.)     Manas Tiger reserve in India, is in the state of…

భారతదేశం లో మానాస్ టైగర్ రిజర్వ్  రాష్ట్రంలో కలదు

(A.)     Madhya Pradesh

మధ్యప్రదేశ్

(B.)     West Bengal

వెస్ట్ బెంగాల్

(C.)     Assam

అస్సామ్

(D.)     Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్  

(54.)     Who started the famous institution Shanti Niketan

ప్రసిద్ధ సంస్థ అయిన శాంతి నికేతన్ ను స్థాపించినది ఎవరు?

(A.)     Jawaharlal Nehru

జవహర్ లాల్ నెహ్రూ

(B.)     Sardar Patel 

సర్దార్ పటేల్

(C.)     Mahatma Gandhi

మహాత్మా గాంధీ

(D.)     Rabindranath Tagore

రవీంద్రనాధ టాగూర్

(55.)     Who said this: “My life is my message”

.”నా జీవితమే నా సందేశము” అని ఎవరు అన్నారు

(A.)     Pandit Jawaharlal Nehru 

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ

(B.)     John F. Kennedy

జాన్ఎఫ్కెనెడి

(C.)     Mahatma Gandhi

మహాత్మా గాంధీ

(D.)     Dr. AbdulKalam

డాఅబ్దుల్ కలామ్

(56.)     In India, what percentage of total electricity produced, is contributed by Hydroelectricity 

భారతదేశంలో ఉత్పత్తి చేయబడు విద్యుత్ లో జల విద్యుత్ ఎంత శాతం దోహదం చేస్తుంది

(A.)     29%

(B.)     19% 

(C.)     31%

(D.)     22%

(57.)     TheJalianwalabagh massacre happened in the year 

జలియన్ వాలా బాగ్ నరమేధం జరిగిన సంవత్సరం

(A.)     1905 

(B.)     1919 

(C.)     1942

(D.)     1900

(58.)     “Awake, arise, stop not till the goal is reached” (UttisthataJagrataPrapyaVarannibodhata) is a slogan popularized by 

.”మేల్కోండిలేవండిగమ్యం చేరేవరకు విశ్రమించకండి.” (ఉత్తిష్టల జాగ్రత ప్రాప్య వరన్ని బోదతఅనే నినాదం ప్రజలలో ప్రచారంలోకి తెచ్చింది ఎవరు

(A.)     MunshiPremchand

మునీ ప్రేమ్ చంద్

(B.)     Mahatma Gandhi

మహాత్మాగాందీ

(C.)     Swami Vivekananda

స్వామి వివేకానంద

(D.)     Dr. AbdulKalam

డాఅబ్దుల్ కలామ్

(59.)     Number of Lok Sabha seats for elected members is…

ఎన్నికైన సభ్యులకు లోక్ సభ లో స్థానాల సంఖ్య

(A.)     545

(B.)     534 

(C.)     543

(D.)     542 

(60.)     Judge of Supreme Court retires normally at the age of… 

సుప్రీమ్ కోర్ట్ జడ్జి పదవీ విరమణ వయస్సు సాధారణంగా

(A.)     65 years 

(B.)     70 years 

(C.)     62 years 

(D.)     68 years

(61.)     Find the average of the numbers 12,14,16,18,20

12,14,16,18,20 సంఖ్యల సరాసరి సగటు ఎంత ?

(A.)     14

(B.)     16

(C.)     15 

(D.)     18

(62.)     If the difference between 60% of X, and 20% of X, is 160, find the value of x …

60% of X మరియు 20% of X  భేదం (Difference)160 అయినచో ‘X’ విలువ ఎంత

(A.)     600

(B.)     640 

(C.)     440

(D.)     400

(63.)     A person had given Rs 15,000 at a simple interest of 10% per year to his friend. After 4 years, how much interest (in rupees) has to be paid by his friend …

ఒక వ్యక్తి రూ. 15,000/- సామాన్య వడ్డీ కి సంవత్సరానికి 10% చొప్పున తన స్నేహితునికి ఇచ్చినాడు. 4 సంవత్సరాల తర్వాత అతని స్నేహితుడు ఎంత వడ్డీ  వ్యక్తికి చెల్లించవలెను

(A.)     6000 

(B.)     1500

(C.)     5000 

(D.)     4500

(64.)     ‘A’ can complete a work in 10 days, and ‘B’ can complete the same in 5 days. If they work together for 2 days, what percentage of work they can complete…

‘A’ ఒక పనిని 10 రోజులలో పూర్తి చేయగలడుఅదేపనిని‘B’ 5 రోజులలో పూర్తిచేయగలడువారిరువురు కలిసి రెండు రోజులు పని చేసిన తరువాతఎంత శాతం పనిని పూర్తి చేసారు

(A.)     50%

(B.)     75% 

(C.)     60%

(D.)     80%

(65.)     If 20 toys cost Rs 120/-, how many such toys can be purchased with Rs 720/-… 

20 బొమ్మల వెల రూ.120/- అయినచో, 720 రూపాయిలకు అలాంటివి ,ఎన్ని బొమ్మలు కొనవచ్చును?

(A.)     60

(B.)     120 

(C.)     40

(D.)     80

(66.)     Ram set aside 10% of his salary for savings. If half of the remaining (after savings) amount is Rs.9000. What was his salary in Rupees? 

రామ్ తన జీతంలో 10% పొదుపుకు కేటాయించాడుమిగిలిన సొమ్ములో సగభాగం (పొదుపు తర్వాతరూ.9000/- అయినచో అతని జీతం ఎన్ని రూపాయిలు

(A.)     16000

(B.)     22000 

(C.)     18000

(D.)     20000

(67.)     If an article with cost price of Rs 3000 is sold at Rs 1800, find the percentage of loss…

ఒక వస్తువు కొన్న వెల రూ.3000/- మరియు రూ.1800/- కు అమ్మగా నష్ట శాతం ఎంత?

(A.)     60

(B.)     40 

(C.)     30

(D.)     20

(68.)     A person Z, had taken a loan of Rs 5000 from X at a simple interest of 12 % per year. At the same time, Z has also taken another loan of Rs 10000 from Y at a simple interest of 10% per year. How much interest amount Z has to pay to X and Y together, at the end of 2 years? 

‘Z’ అను వ్యక్తి ‘X’ అను వ్యక్తి నుండి రూ. 5000/- 1 అప్పుగా సంవత్సరానికి 12% సామాన్య వడ్డీతో తీసుకొన్నాడుఅదే సమయంలో ‘Z’ అను వ్యక్తి ‘Y’ అను వ్యక్తి నుండి కూడా రూ. 10000/- సంవత్సరానికి 10% వడ్డీతోఅప్పుగా తీసుకొన్నాడు.2 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత ఎంత వడ్డీ X మరియు Y లకు కలిపి 2 చెల్లించవలెను 

(A.)     3400

(B.)     3200 

(C.)     3000

(D.)     3600

(69.)     If a person is walking at 4.5 kilometres per hour, how much time he need to cover a distance of

ఒక వ్యక్తి 4.5 కి.మీ./ఒక గంట వేగంతో నడిచినచో, 250మీటర్లు దూరం నడవడానికి అతనికి ఎంత సమయం కావలెను?

(A.)     1 min 20 seconds 

(B.)     2 min 30 seconds 

(C.)     2 min 20 seconds

(D.)     3 min 30 seconds

(70.)     25% of X is 1362, find the value of X..

ఒక వేళ 25% of X, 1362 అయినచో ‘X’ విలువ ఎంత?

(A.)     5428

(B.)     5438 

(C.)     5448

(D.)     5348

(71.)     If the average of five numbers 7,8,X,13,22, is 12. Then, find value of X

7,8,X,13,22, అను ఐదు సంఖ్యల సరాసరి/సగటు 12 అయినచో , ‘X’ విలువ ఎంత ? 

(A.)     12

(B.)     10 

(C.)     8

(D.)     14 

(72.)     A can earn 10% profit, if he sells his product at Rs 3600. What was the cost price of his product in Rupees? 

అను వ్యక్తి తన ప్రొడక్ట్ ను రూ. 6600/- లకు అమ్మినచో అతనికి 10% లాభం కలుగును ప్రొడక్ట్ కొన్న వెల ఎంత ? 

(A.)     6000

(B.)     5600

(C.)     6300

(D.)     6400

(73.)     A person takes an amount as a loan from his friend, at a simple interest rate of 15% per year. He paid an amount of Rs 9000 as interest after 3 years. What was the amount (in Rupees) taken by him as loan …

ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా సంవత్సరానికి 15%సామాన్య వడ్డీ కు అతని స్నేహితుని నుండి | తీసుకొన్నాడు.3 సంవత్సరాల తర్వాత రూ.9000/వడ్డీగా చెల్లించినచో ఎంత సొమ్మును (రూపాయిలలోఅతను అతని స్నేహితుని దగ్గర అప్పుగా తీసుకొన్నాడు.

(A.)     20000 

(B.)     18000 

(C.)     15000

(D.)     30000

(74.)     If a train is travelling at 72 kilometres per hour, how much distance it covers in 20 seconds…

ఒక ట్రైన్ 72 కి.మీ./ఒక గంట వేగంతో ప్రయాణించినచో20 సెకండ్స్ లో అది ఎంత దూరం వెళ్లగలదు 

(A.)     400m 

(B.)     1440m 

(C.)     144m

(D.)     720m

(75.)     A person had taken a loan of Rs 5000 and cleared his loan by paying a sum of Rs 5500 after 2 years. What was the interest rate per year, at which the loan was taken by the person… 

ఒక వ్యక్తి రూ.5000/- అప్పుగా తీసుకొని 2 సంవత్సరాల తరువాత రూ.5500/- లతో అప్పును తిరిగి చెల్లించెనుఅయినచో సంవత్సరానికి ఎంత శాతం వడ్డీతో  వ్యక్తి అప్పును తీసుకొన్నాడు

(A.)     10%

(B.)     12% 

(C.)     6%

(D.)     5%

(76.)     If 10% of X is 21, Find the value of X…

10% of X, 21 అయినచో, x విలువ కనుక్కోండి.

(A.)     210

(B.)     200 

(C.)     2100

(D.)     201 

(77.)     A and B purchased an article at a cost of Rs 1500. A sold it with a profit of 20% and B sold at a loss 10 %. Find the difference between their selling prices…

Aమరియు B ఒక వస్తువును రూ. 1500/- చొప్పున కొన్నారు.A 20% లాభానికి మరియు B 10% నష్టానికి అమ్మినచో వారి ఇరువురి అమ్మినవెలలో భేదం (Difference) ఎంత?

(A.)     540

(B.)     400 

(C.)     450

(D.)     500 

(78.)     X and Y together can complete a work in 6 days. X alone can complete the same in 9 days. How many days Y need to complete the same work alone?

మరియు Y కలిపి ఒక పనిని 6 రోజులలో పూర్తి చేయగలరు. X ఒక్కడే అదే పనిని 9 రోజులలో పూర్తిచేయగలడు. Y ఒక్కడికే అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు కావలెను?

(A.)     12 

(B.)     9

(C.)     15

(D.)     18

(79.)     The total cost of 5 pens and 10 pencils together is Rs 100/-. If 10 pens cost Rs 100/-., find the cost of 5 pencils in Rupees…

పెన్స్ మరియు 10 పెన్సిళ్ళ మొత్తం ఖరీదు రూ.100/-, 10 పెన్స్ ఖరీదు రూ. 100/- అయినచో, 5 పెన్సిళ్ళ ఖరీదు ఎన్ని రూపాయిలు?

(A.)     35

(B.)     25 

(C.)     15

(D.)     45 

(80.)     Find the average of 12,100,1000, 10000

12,100,1000,10000  సరాసరి/సగటు ఎంత?

(A.)     2788

(B.)     2798 

(C.)     2778

(D.)     2678 

(81.)     In Questions from (81 to 95) the mathematical numbers follow according to a pattern. Discover the pattern and then pick up the missing number from the answer choices

81 నుండి 95 వరకు గల ప్రశ్నలు లో గల గణిత సంఖ్యలు ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తాయి పద్దతి ని గుర్తించి ప్రశ్నలో తప్పిన సంఖ్య ను క్రింద ఇవ్వబడిన సమాధానాలనుండి ఎంచుకోండి 

2, 5,9,19,37,?

(A.)     74

(B.)     76 

(C.)     75

(D.)     73

(82.)     10,40, ?, 640,2560

(A.)     120 

(B.)     180 

(C.)     160 

(D.)     320 

(83.)     8,24, 12, ?, 18,54,27

(A.)     28 

(B.)     36 

(C.)     46

(D.)     320

(84.)     8,10,14,18,?,34,50,60

(A.)     28

(B.)     32 

(C.)     26 

(D.)     24

(85.)     2,5,10,17,?

(A.)     73

(B.)     75 

(C.)     76 

(D.)     74 

(86.)     2, 5, 10, 17, ?

(A.)     24 

(B.)     25 

(C.)     27

(D.)     26 

(87.)     36,28, 24, 22 ?

 

(A.)     18

(B.)     20 

(C.)     21

(D.)     22

(88.)     2, 5, 10, 17,26 ,? 

(A.)     33

(B.)     35 

(C.)     38

(D.)     37 

(89.)     8,27, 64, 125, ?

(A.)     216

(B.)     225 

(C.)     289

(D.)     196 

(90.)     5,11,23,47,?

(A.)     95 

(B.)     85 

(C.)     96

(D.)     88 

(91.)     28,33, 31, 36, 34,39,?

(A.)     37

(B.)     38 

(C.)     40

(D.)     42 

(92.)     3, 9, 27,81, ?

(A.)     162 

(B.)     243

(C.)     225 

(D.)     215 

(93.)     6 ,9, 18, 21, 42, 45, ?, ?

(A.)     48,96

(B.)     88,91

(C.)     90, 93 

(D.)     89,92

(94.)     1, 11,31,61, ?

(A.)     101

(B.)     91

(C.)     81 

(D.)     111 

(95.)     4, 9, 16,25 ?

(A.)     49

(B.)     36 

(C.)     32

(D.)     44 

(96.)     The picture follow according to a pattern. Discover the pattern and then pick up the missing picture from the answer choices

క్రింది ప్రశ్నలో గల బొమ్మలు/చిత్రాలు ఒక పద్దతిని అనుసరిస్తాయి పద్దతిని గుర్తించి ప్రశ్నలో తప్పిన బొమ్మ /చిత్రం క్రింద ఇవ్వబడిన సమాధానాలనుండి ఎంచు కొండి 

image

(A.)     A

(B.)     

(C.)     C

(D.)     D

(97.)     The picture follow according to a pattern. Discover the pattern and then pick up the missing picture from the answer choices

క్రింది ప్రశ్నలో గల బొమ్మలు/చిత్రాలు ఒక పద్దతిని అనుసరిస్తాయి పద్దతిని గుర్తించి ప్రశ్నలో తప్పిన బొమ్మ /చిత్రం క్రింద ఇవ్వబడిన సమాధానాలనుండి ఎంచు కొండి 

image

(A.)     A

(B.)     

(C.)     C

(D.)     D

(98.)     The picture follow according to a pattern. Discover the pattern and then pick up the missing picture from the answer choices

క్రింది ప్రశ్నలో గల బొమ్మలు/చిత్రాలు ఒక పద్దతిని అనుసరిస్తాయి పద్దతిని గుర్తించి ప్రశ్నలో తప్పిన బొమ్మ /చిత్రం క్రింద ఇవ్వబడిన సమాధానాలనుండి ఎంచు కొండి 

 image

(A.)     A

(B.)     

(C.)     C

(D.)     D

(99.)     The picture follow according to a pattern. Discover the pattern and then pick up the missing picture from the answer choices

క్రింది ప్రశ్నలో గల బొమ్మలు/చిత్రాలు ఒక పద్దతిని అనుసరిస్తాయి పద్దతిని గుర్తించి ప్రశ్నలో తప్పిన బొమ్మ /చిత్రం క్రింద ఇవ్వబడిన సమాధానాలనుండి ఎంచు కొండి 

 image

(A.)     A

(B.)     

(C.)     C

(D.)     D

(100.)     The picture follow according to a pattern. Discover the pattern and then pick up the missing picture from the answer choices

క్రింది ప్రశ్నలో గల బొమ్మలు/చిత్రాలు ఒక పద్దతిని అనుసరిస్తాయి పద్దతిని గుర్తించి ప్రశ్నలో తప్పిన బొమ్మ /చిత్రం క్రింద ఇవ్వబడిన సమాధానాలనుండి ఎంచు కొండి 

            image

(A.)     A

(B.)     

(C.)     C

(D.)     D

ANSWER


(1.) A (2.) D (3.) A (4.) D (5.) D
(6.) A (7.) C (8.) B (9.) B (10.) D
(11.) B (12.)  (13.) D (14.) D (15.) C
(16.) C (17.) A (18.) C (19.) D (20.) C
(21.) B (22.) A (23.) B (24.) D (25.) C
(26.) B (27.) C (28.) D (29.) D (30.) B
(31.) C (32.) B (33.) A (34.) B (35.) D
(36.) B (37.) C (38.) B (39.) B (40.) C
(41.) A (42.) C (43.) B (44.) A (45.) D
(46.) C (47.) C (48.) D (49.) B (50.) D
(51.) C (52.) A (53.) C (54.) D (55.) C
(56.) B (57.) B (58.) C (59.) C (60.) A
(61.) B (62.) D (63.) A (64.) C (65.) B
(66.) D (67.) B (68.) B (69.) C (70.) C
(71.) B (72.) A (73.) A (74.) A (75.) D
(76.) A (77.) C (78.) D (79.) B (80.) C
(81.) C (82.) C (83.) C (84.) C (85.) D
(86.) D (87.) C (88.) D (89.) A (90.) A
(91.) A (92.) B (93.) C (94.) A (95.) B
(96.) B (97.) B (98.) C (99.) C (100.) B

Comments

comments