[:en]AP POSTAL CIRCLE GDS TO POSTMAN NOTIFICATION 2017-18 VACANCIES.[:]

[:en]

AP POSTAL CIRCLE జి .డి .ఎస్ నుండి  పోస్ట్ మాన్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

మొత్తం ఉద్యోగాలు

MTS TO POSTMAN -55

GDS TO POSTMAN –48

అప్లికేషనుకు  చివరితేది    :  26.02.2018

హాల్ టికెట్స్ జారి చేసే తేది : 01.03.2018.

పరీక్ష తేది : 11.03.2018.

పరీక్ష సమయం :

జి .డి .ఎస్ నుండి  పోస్ట్ మాన్  ప్రస్తుతం తక్కువ ఉద్యోగాలు ఉండటం జి .డి .ఎస్  అభ్యర్ధులకు కొంత నిరాశే .

2017 లో జరిగిన జి .డి .ఎస్ నుండి  పోస్ట్ మాన్  ఫలితాలలో వి వి అకాడమి అత్యధిక ఫలితాలు  సాధించి ఆంధ్ర మరియు తెలంగాణా లో అగ్రగామి సంస్థ గా నిలిచింది.

 

* Note: Not applicable for filling up posts by Limited Departmental Competitive Examination from MTS as there is no reservation for OBC employees while filling up posts by promotion.

( MTS అభ్యర్దులకు OBC రిజర్వేషన్ లేదు )

 

Note 1. :- In respect of Postman vacancies to be filled from MTS on promotion and GDS through examination, if there is no vacancy in Postman to be filled from MTS/GDS in any Postal Division, the MTS/GDS working in those Divisions can submit the applications for selection and their cases will be considered for the unfilled vacancies of neighboring ‘Divisions where vacancies are available. Hence, the Divisional Heads of the Divisions where there are no Postman vacancies should also call for applications from eligible MTS/ GDS for this examination.

(ఏ డివిజన్ లో నైన పోస్ట్ మాన్ పోస్ట్ లు లేకపోతె పోస్ట్ మాన్ పోస్ట్స్ ఉన్న ప్రక్క డివిజన్స్ కి అప్లై చేసుకోవచ్చు )

 

Note 2: In respect of Divisions where vacancies are earmarked for PWD category,  the applications have to be called for from all Sub categories i.e., VH/HI/OH and in case there are no candidates against identified sub category the said vacancy will be considered for the remaining sub categories in the following order i..e, VH/HH/OH.

APPLICATION AND MORE DETAILS CLICK HERE.

వి వి అకాడమి క్లాసులు ప్రారంభం.05/02/18.

ఫీజు మరియు హాస్టల్ వివరాలకు 8977525552. కు కాల్ చేయగలరు.

గ్రాండ్ టెస్ట్ లు ప్రారంభం 1/03/18.

[:]

Loading

Comments

comments