[:en]AP Police – SI – Constable – Grand Test – GK[:]By V V Academy / December 7, 2019 [:en]AP Police – SI – Constable – Grand Test – GKAP Police – SI – Constable – Grand Test – GKAP Police – SI – Constable – Grand Test – GK 33 Created by V V AcademyGrandTest - GK - General Science P5GrandTest - GK - General Science P NameEmailPhone Number 1 / 25Ultrasonic waves have frequencyఅల్ట్రాసోనిక్ తరంగాలు కలిగిఉండే పౌనఃపున్యం Only above 20,000 Hz కేవలం 20,000 Hz కంటే ఎక్కువ only above 20,000 MHz కేవలం 20,000 MHz పైన మాత్రమే ఉంటుంది between 20 and 20,000 Hz 20 మరియు 20,000 Hz మధ్య ఉంటుంది Below 20 Hz 20 Hz కంటే తక్కువ 2 / 25Which disease is caused due to deficiency of Iodine?అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? Growth retardation పెరుగుదల లోపం Scurvy స్కర్వి Rickets రికెట్స్ Goiter గాయిటార్ 3 / 25Which film won the Best Foreign Language Film award at the Golden Globe Award 2019?గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2019 లో ఉత్తమ విదేశీ భాషా చిత్ర అవార్డును పొందిన చిత్రం ఏది? Shoplifters షాప్ లిఫ్టర్ Roma రోమా Girl గర్ల్ Never Look Away నెవర్ లుక్ అవే 4 / 25At which place was the Lokrang Festival organized on January 28, 2019?2019 జనవరి 28 న జరిగిన లోక్ రంగ్పండుగ ఎక్కడ జరిగింది? Kohima కోహిమా Bhopal భూపాల్ Puri పూరి New Delhi న్యూఢిల్లీ 5 / 25A standard computer keyboard has how many keys?ఒక ప్రామాణిక కంప్యూటర్ కీబోర్డు ఎన్ని కీలను కలిగి ఉంది? 94 114 104 84 6 / 25Who is the writer of 'Swami and Friends'?స్వామి అండ్ ఫ్రెండ్స్ రచయిత ఎవరు? Raman రామన్ Munshi Premchand మున్షీ ప్రేమ్చాంద్ Max Muller మాక్స్ ముల్లర్ R. K. Narayan ఆర్.కే.నారాయణ్ 7 / 25Suez Canal connectsసూయజ్ కాలువవేటిని కలుపుతుంది ? Baltic Sea and Red Sea Mediterranean Sea and Black Sea Mediterranean Sea and Red Sea Baltic Sea and Black Sea 8 / 25 Construction of submarines is based onజలాంతర్గాముల నిర్మాణం దేనిపై ఆధారపడి ఉంటుంది Newton's laws న్యూటన్ నియమం Archimedes’ principle ఆర్కిమెడి సూత్రం Pascal's law పాస్కల్ నియమం Bernoulli's theorem బెర్నౌలీ సిద్ధాంతం 9 / 25On which date was the World Braille Day celebrated?ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? January 4, 2019 January 2, 2019 January 3, 2019 January 1, 2019 10 / 25EXIM Bank was set-up in the year?EXIM బ్యాంక్ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? 1980 1985 1987 1982 11 / 25Which of the following states in North-East is also known as “Molasses Basin”?ఈశాన్య రాష్ట్రాలలో క్రింది రాష్ట్రాన్ని "మొలాసిస్ పరివాహక ప్రాంతం" అని కూడా పిలువబడేది ఏది? Mizoram మిజోరం Arunachal Pradesh అరుణాచల్ ప్రదేశ్ Sikkim సిక్కిం Manipur మణిపూర్ 12 / 25 Match the following.List-I(Matter) List-II(Article) Right to Equality 1. Article 14 Right to Freedom 2. Article 25 Right to Freedom of Religion 3. Article 32 Right to Constitutional Remedies 4. Article 19 Article 13జతపరచుము.జాబితా I (విషయము) జాబితా II (ఆర్టికల్)సమానత్వ హక్కు 1. ఆర్టికల్ 14B. స్వతంత్రత హక్కు ఆర్టికల్ 25 మత స్వాతంత్ర్యపు హక్కు 3. ఆర్టికల్ 32D.రాజ్యాంగ పరిష్కారపు హక్కు 4. ఆర్టికల్ 19 ఆర్టికల్ 13 A-2, B-3, C-5 ,D-4 A-2, B-4,C-5 ,D-3 A-1 ,B-4, C-2, D-3 A-1 ,B-3 ,C-2 ,D-4 13 / 25Periyar National Park is in which mountain range?పెరియార్ జాతీయ పార్కు ఏ పర్వత శ్రేణిలో ఉంది? Vindhya Range వింధ్య పర్వతశ్రేణి Western Ghats పశ్చిమ కనుమలు Aravalli Range ఆరావళి పర్వతశ్రేణి Eastern Ghats తూర్పు కనుమలు 14 / 25In a certain code, MONKEY is written as XDJMNL. How is TIGER written in that code?ఒక నిర్దిష్ట భాషలో MONKEYని XDJMNL గా వ్రాస్తే, TIGER ను ఎలా వ్రాస్తారు? QDFHS SHFDQ RSAFD HFDSQ 15 / 25Chang Lo is a folk dance of చాంగ్ లో అనేది దేని యొక్క జానపద నృత్యం? Assam అస్సాం Punjab పంజాబ్ Nagaland నాగాలాండ్ Arunachal Pradesh అరుణాచల్ ప్రదేశ్ 16 / 25Paleolithic remains have been discovered inపూర్వ శిలాయుగం యొక్క అవశేషాలు ఎక్కడ కనుగొనబడ్డాయి? Punjab పంజాబ్ Lucknow లక్నో Calcutta కలకత్తా Bellary బళ్ళారి 17 / 25The sub-committee of the Constituent Assembly relating to fundamental rights was headed byరాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఉప కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు? Rajendra Prasad రాజేంద్ర ప్రసాద్ Valla Bhai Patel వల్లభాయ్ పటేల్ K. M. Munshi K. మున్షి Jawaharlal Nehru జవహర్లాల్ నెహ్రూ 18 / 25What is the new name of ‘Train-18’, the fastest made in India train?భారతీయ రైళ్ళలో వేగంగా వెళ్ళే రైలు యొక్క నూతన నామము ఏమిటి? Bharat Express భారత్ ఎక్స్ ప్రెస్ Vande Mataram Express వందే మాతరం ఎక్స్ ప్రెస్ Vande Bharat Express వందే భారత్ ఎక్స్ ప్రెస్ Gandhi Express గాంధీ ఎక్స్ ప్రెస్ 19 / 25Hindi writer Chittra Mudgal was awarded the Sahitya Akademi Award 2018 for which book?హిందీ రచయిత్రి చిత్త ముద్గాల్ కు సాహిత్య అకాడమీ పురస్కారం 2018 ఏ పుస్తకానికి లభించింది? Aankh ఆంఖ్ Parineeta పరినీత్ Post Box No. 203-Nalla Sopara పోస్ట్ బాక్స్ సంఖ్య 203-నల్ల సోపారా Bhagirath భగీరథ్ 20 / 25What is the national currency of Albania?అల్బేనియా జాతీయ కరెన్సీ ఏమిటి? Kwanza క్వాన్జా Lek లెక్ Sloty స్లోటీ Ruble రూబుల్ 21 / 25If Z = 52 and ACT = 48, then BAT will be equal toZ = 52 మరియు ACT = 48 ఉంటే, అప్పుడు BAT =? 41 44 46 39 22 / 25Which cell organelle is known as the control center of the cell?ఏ కణజాలాన్ని కణం యొక్క నియంత్రణ కేంద్రం అంటారు? Endoplasmic reticulum ఎండోప్లాస్మిక్ రెటిక్యులం Mitochondria మైటోకాండ్రియ Nucleus కేంద్రకం Chloroplast క్లోరోప్లాస్ట్ 23 / 25Who founded the Satyashodhak Samaj?సత్యశోధక్ సమాజ్ ని ఎవరు స్థాపించారు? Bhaskar Rao Jadav భాస్కర్ రావ్ జాదవ్ B. R. Ambedkar బి. ఆర్. అంబేద్కర్ Jyotiba Phule జ్యోతిబా ఫూలే Sri Narayan Guru శ్రీ నారాయణ గురు 24 / 25Which of the following elements has the lowest melting point?క్రింది మూలకాలలో ఏది తక్కువ ద్రవీభవన స్థానమును కలిగి ఉంటుంది? Neon నియాన్ Calcium కాల్షియం Gold బంగారం Boron బోరాన్ 25 / 25What is the value of Avogadro number?అవగోడ్రో సంఖ్య విలువ ఎంత ? 6.023 × 10^23 6.023 × 10^22 6.023 × 10^25 6.023 × 10^24 Your score isThe average score is 39% LinkedIn Facebook VKontakte 0% Restart quiz AP Police SI arithmetic prelims previous questionsAP Police – SI – Constable – Grand Test – GK[:] Comments comments