[:en]AP Police – SI Constable – Free online Test Reasoning [:]

[:en]

AP Police – SI Constable – Free online Test – Reasoning Paper 2

AP Police – SI Constable – Free online Test – Reasoning Paper 2

ap si constable - reasoning

6
Created by V V Academy

REASONING PAPER 2

AP POLICE SI CONSTABLE - REASON PAPER 2

1 / 20

If FRIEND is coded as HUMJTK, how is CANDLE written in that code?

FRIENDను HUMJTK గా వ్రాయ చేయబడితే, CANDLE ను ఎలా వ్రాస్తారు?

2 / 20

P is the brother of Q and R. S is R's mother. T is P's father. Which of the following statements cannot be definitely true? 

 

P అనేది Q మరియు R యొక్క అన్న/తమ్ముడు. S , R యొక్క తల్లి. T,P యొక్క తండ్రి. ఈ కిందివాటిలో ఏది ఖచ్చితంగా నిజం కాదు?

3 / 20

If Z = 52 and ACT = 48, then BAT will be equal to  ;

Z = 52 మరియు ACT = 48 అప్పుడు BAT =?

4 / 20

In a certain code, MONKEY is written as XDJMNL. How is TIGER written in that code?

ఒక నిర్దిష్ట కోడ్ భాషలో, MONKEY ను  XDJMNL గా వ్రాస్తారు. అయితే TIGER ను ఆ కోడ్లో ఎలా వ్రాయబడింది?

5 / 20

A man walks 30 meters towards South. Then turning to his right, he walks 30 meters. Then turning to his left, he walks 20 meters. Again he turns to his left and walks 30 meters. How far is he from his initial position?

ఒక వ్యక్తి 30 మీ. దక్షిణదిశలో నడిచాడు. కుడివైపుకి తిరిగి 30 మీ. నడిచాడు. ఎడమవైపుకి తిరగి 20 మీ. నడిచాడు. మరలా, ఎడమవైపుకి తిరిగి 30 మీ నడిచాడు. అతడు ఇప్పుడు ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు?

6 / 20

If ROSE is coded as 6821, CHAIR is coded as 73456 and PREACH is coded as 961473, what will be the code for SEARCH?

ROSE ను 6821 గాను, CHAIR ను 73456 గాను, మరియు PREACH ను 961473 గాను సూచిస్తే, SEARCH కు కోడ్?

7 / 20

Ramakant walks northwards. After a while he turns to his right and a little further to his left

Finally after walking a distance of one kilometer, he turns to his left again. In which direction

is he moving now ?

రమాకాంత్‌ ఉత్తరం వైపు నడుస్తున్నాడు. కొంతసేపటి తర్వాత కుడివైపుకు తిరిగి కొద్దిదూరం నడిచి ఎడమకు తిరిగాడు. 1 కి.మీ. నడిచిన తర్వాత చివరిగా మళ్ళీ ఎడమవైపుకు తిరిగాడు. ఇప్పుడు అతను ఏ దిశవైపు నడుస్తున్నాడు?

8 / 20

Starting from a point P, Sachin walked 20 meters towards South. He turned left and walked 30 meters. He then turned left and walked 20 meters. He again turned left and walked 40 meters and reached a point Q. How far and in which direction is the point Q from the point P.?

ప్రారంభస్థానం P నుంచి సచిన్‌ 20 మీ. దక్షిణం దిశలో నడిచాడు. అతను ఎడమవైపుకు తిరిగి 30 మీ. నడిచాడు. తర్వాత మళ్ళీ ఎడమవైపుకు తిరిగి 20 మీ. నడిచాడు. మళ్ళీ ఎడమవైపుకు తిరిగి 40 మీ. నడిచి Q స్థానాన్ని చేరాడు. P స్థానం నుంచి ఏ దిశలో Ê ఎంత దూరంలో Q స్థానం ఉన్నది?

9 / 20

Pointing to a person, a man said to a woman, "His mother is the only daughter of your father." How was the woman related to the person? 

 

ఒక వ్యక్తిని చూపిస్తూ, ఒక స్త్రీతో మనిషి, "అతని తల్లి నీ తండ్రికి ఏకైక కుమార్తె." స్త్రీ వ్యక్తికి ఎలా సంబంధం కలిగిఉంది?

10 / 20

A family has a man, his wife, their four sons and their wives. The family of every son also has 3 sons and one daughter. Find out the total number of male members in the whole family?

ఒక కుటంబములో ఒక పురుషుడు అతని భార్య మరియు 4 గురు కొడుకులు వాళ్ళ భార్యలు. ఆ కుటంబములో  ఉన్న ప్రతి కొడుకుకు 3 గురు కొడుకులు మరియు 1 కుమార్తె ఉన్నారు. అయితే ఆ కుటంబములో ఉన్న స్త్రీలు ఎంత మంది ?

11 / 20

Kailash faces towards north. Turning to his right, he walks 25 meters. He then turns to his 

Left and walks 30 meters. Next he moves 25 meters to his right. He then turns to his right

Again and walks 55 meters. Finally, he turns to the right and moves 40 meters. In which 

direction is he now from his starting point ?

కైలాష్‌ ఉత్తరం వైపు తిరిగి ఉన్నాడు. కుడివైపుకు తిరిగి 25 మీ. నడిచాడు. అతను మళ్ళీ ఎడమవైపు తిరిగి 30 మీ. నడిచాడు. తర్వాత కుడివైపుకు తిరిగి 25 మీ. నడిచాడు మళ్ళీ కుడివైపుకు తిరిగి 55 మీ. నడిచాడు. చివరిగా కుడివైపుకు తిరిగి 40 మీ. నడిచాడు. ఇప్పుడు అతను ప్రారంభస్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడు?

12 / 20

A girl introduced a boy as the son of' the daughter of the father of her uncle. The boy is to girl 

 

ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తన మామయ్య తండ్రి కుమార్తెగా పరిచయం చేసింది. బాలుడు ఆ అమ్మాయికి ఏమవుతాడు?

13 / 20

In a certain code language COMPUTER is written as RFUVQNPC. How will MEDICINE be written in that code language?

ఒక నిర్దిష్ట కోడ్ భాషలో COMPUTER ను  RFUVQNPC గా వ్రాయబడితే  అదే కోడ్ భాషలో MEDICINE ఎలా వ్రాయబడుతుంది?

14 / 20

A man leaves for his office from his house. He walks towards East. After moving a distance of 20 m, he turns south and walks 10 m. Then he walks 35 m towards the west and further 5 m towards the North. He then turns towards East and walks 15 m. What is the straight distance (in meters) between his initial and final positions?

ఒక వ్యక్తి ఇంటి నుంచి ఆఫీస్‌కు బయలుదేరాడు. అతను తూర్పు దిశగా నడుస్తున్నాడు. 20 మీ. దూరం నడిచిన తర్వాత, అతను దక్షిణ దిశకు తిరిగి 10 మీ. నడిచాడు. అతను మరల పడమర దిశకు తిరిగి 35 మీ. నడిచిన తర్వాత, ఉత్తర దిశకు తిరిగి 5 మీ. నడిచాడు. మరల తూర్పు దిశకు తిరిగి 15 మీ. నడిచాడు. మొదటి స్థానం నుంచి చివరి స్థానం వరకు నేరుగా ఎంత దూరం కలదు?

15 / 20

Deepa moved a distance of 75 meters towards the north. She then turned to the left and 

Walking for about 25 meters, turned left again and walked 80 meters. Finally, she turned to the

Right at an angle of 450. In which direction was she moving finally?

దీప ఉత్తరం వైపు 75 మీ. నడిచింది. ఆమె ఎడమవైపు తిరిగి 25 మీ. నడిచి మళ్ళీ ఎడమవైపుకు తిరిగి 80 మీ. నడిచింది. చివరిగా ఆమె కుడివైపుకు 450 తిరిగింది. చివరిగా ఆమె ఏ దిశలో నడుస్తుంది?

16 / 20

Sanjeev walks 10 meters towards the South. Turning to the left, he walks 20 meters and then moves to his right. After moving a distance of 20 meters, he turns to the right and walks 20 meters. Finally, he turns to the right and moves a distance of 10 meters. How far and in which direction is he from the starting point?

సంజీవ్‌ దక్షిణ దిశగా 10 మీ. నడిచిన తర్వాత, ఎడమ దిశకు తిరిగి 20 మీ. నడిచాడు. తర్వాత కుడివైపు తిరిగి 20 మీ. నడిచిన తర్వాత మరల కుడివైపుకి తిరిగి 20 మీ. నడిచాడు. చివరిగా, మరలా కుడివైపుకి తిరిగి 10 మీ. నడిచాడు. అతను ఇపుడు మొదటిస్థానం నుండి ఎంత దూరంలో Ê ఏ దిశలో ఉన్నాడు?

17 / 20

A rat runs 20 m towards East and turns to right, runs 10 m and turns to right, runs 9 m and again turns to left, runs 5 m and then turns to left, runs 12 m and finally turns to left and runs 6 m. Now which direction is the rat facing?

ఒక ఎలుక తూర్పు వైపు 20 మీ. పరిగెత్తింది. తర్వాత కుడివైపుకు తిరిగి 10 మీ., మళ్ళీ కుడివైపుకు తిరిగి 9 మీ. పరిగెత్తింది. ఎడమవైపుకు తిరిగి 5 మీ. మళ్ళీ ఎడమవైపుకు తిరిగి 12 మీ.Ê చివరిగా ఎడమవైపుకు తిరిగి 6 మీ. పరిగెత్తింది. ప్రస్తుతం ఆ ఎలుక ఏ దిశవైపు చూస్తుంది?

18 / 20

(i) A B means A is the son of B. (ii) A % B means A is the sister of B.

(iii) A $ B means A is the father of B. (iv) A @ B means A is the mother of B.

(v) A # B means A is the daughter of B. (vi) A × B means A is the brother of B.

క్రింది సమాచారము సహాయంతో క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.

(i) A B అనగా B యొక్క కుమారుడు A (ii) A% B అనగా B యొక్క సోదరి A

(iii) A $ B అనగా B యొక్క తండ్రి A. (iv) A @ B అనగా B యొక్క తల్లి A

(v) A # B అనగా B యొక్క కుమార్తె A (vi) A × B అనగా B యొక్క సోదరుడు A

 

 

How is P related to U in the given expression? P $ Q % R × S % T # U

P $ Q % R × S % T # U సమాసంలో ‘U’ కి P తో గల సంబంధం

19 / 20

Rohit walked 25 meters towards South. Then he turned to his left and walked 20 meters. He then turned to his left and walked 25 meters. He again turned to his right and walked 15 meters At what distance is he from the starting point and in which direction?రోహిత్‌ దక్షిణ దిశలో 25 మీ. నడిచాడు. ఎడమవైపునకు తిరిగి 20 మీ. నడిచాడు. మళ్ళీ ఎడమవైపుకు తిరిగి 25 మీ. నడిచాడు. మళ్ళీ కుడివైపునకు తిరిగి 15 మీ. నడిచాడు. అతను ప్రారంభస్థానం నుంచి ఎంత దూరంలో Ê ఏ దిశలో ఉన్నాడు?

20 / 20

I am facing south. I turn right and walk 20 m. Then I turn right again and walk 10 m. Then I turn left and walk 10 m and then turning right walk 20 m. Then I turn right again and walk 60 m. In which direction is I from the starting point?

నేను దక్షిణ దిశలో ఉన్నాను. నేను కుడివైపుకి తిరిగి 20 మీ. నడిచాను. తర్వాత కుడివైపుకి తిరగి 10 మీ. నడిచాను. తర్వాత నేను ఎడమవైపుకి తిరిగి 10 మీ. Ê కుడివైపు తిరిగి 20 మీ. నడిచాను. మరలా కుడివైపుకి 60 మీ. నడిచాఎను. నేను ఇప్పుడు ప్రారంభస్థానం నుంచి ఏ దిశలో ఉన్నాను?

Your score is

The average score is 18%

0%

AP Police SI arithmetic prelims previous questions
AP Police SI arithmetic prelims previous questions

AP Police – SI Constable – Free online Test – Reasoning Paper 2

[:]

Loading

Comments

comments