[:en]AP Police – SI -Constable – Arithmetic paper 4[:]

[:en]

AP Police – SI -Constable – Arithmetic paper 4

AP Police – SI -Constable – Arithmetic paper 4

AP Police - SI -Constable - Arithmetic paper 4
AP Police – SI -Constable – Arithmetic paper 4

1
Created by V V Academy

Arithmetic

Arithmetic ap police si constable

1 / 25

 If a number is decreased by 4 and divided by 6, the result is 8. What would be the result if 2 is subtracted from the number and then it is divided by 5?

ఒక సంఖ్య ను 4 తగ్గించి 6 తో భాగిస్తే, ఫలితం 8. సంఖ్య ను 2 తగ్గించి 5 తో భాగిస్తే వచ్చే ఫలితం

2 / 25

 How many terms are there in the G.P 3, 6, 12, 24........, 384?

3, 6, 12, 24........ 384 అనే గుణ శ్రేడి లో పదాల సంఖ్య

3 / 25

 A and B started a business in partnership investing Rs. 20,000 and Rs. 15,000 respectively. After six months, C joined them with Rs. 20,000. What will be B’s share in the total profit of Rs. 25,000 earned at the end of 2 years from the starting of the business?

Rs. 20,000 , Rs. 15,000 వరుస పెట్టుబడులతో A, B లు వ్యాపారం ఆరంభించారు. 6 మాసాల తరువాత Rs. 20,000. పెట్టుబడి తో C వారితో చేరాడు. ప్రారంభించిన 2 సం. చివరకు వారి లాభం Rs. 25,000 లలో B వాటా:

4 / 25

 What will be the compound interest on a sum of Rs. 25,000 after 3 years at the rate of 12 p.c.p.a?

రూ. 25000 పై 3 సం.లకు 12% p.a తో వచ్చే C.I :

5 / 25

(10.3 x 10.3 x10.3+1 ) / (10.3 x 10.3-10.3+1 )

is equal to

6 / 25

 A does a work in 10 days and B does the same work in 15 days. In how many days they together will do the same work?

10 రోజులలో A చేసే పని, 15 రోజులలో B చేస్తే అదే పనిని వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులలో చేస్తారు?

7 / 25

A man buys a cycle for Rs. 1400 and sells it at a loss of 15%. What is the selling price of the cycle?

ఒకడుRs. 1400 పెట్టి సైకిల్ కొని 15% నష్టానికి అమ్మాడు. సైకిల్ S.P :

8 / 25

What will be the day of the week on 15th August, 2010?

15th August 2010  నాడు ఏ వారం అయింది?

9 / 25

When a commodity is sold for Rs. 34.80, there is a loss of 2%. What is the cost price of the commodity?

ఒక వస్తువును Rs. 34.80 కు అమ్మగా 2% నష్టం వచ్చింది. వస్తువు కొన్నధర :

10 / 25

The simple interest on Rs. 1820 from March 9, 2003 to May 21, 2003 at 714 %rate will be:

మార్చి9, 2009 నుంచి మే 21, 2003 వరకు714 % రేటు తో రూ. 1820 అసలు పై S. I :

11 / 25

A man can row upstream at 8 kmph and downstream at 13 kmph. The speed of the stream is 

ఏటికి ఎదురులో 8 kmph, వాలులో 13 kmphల తో పడవ నడుపుతాడు. ప్రవాహ వేగం:

12 / 25

The difference between the length and breadth of a rectangle is 23 m. If its perimeter is 206 m, then its area is 

206 మీ. చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రం పొడవు, వెడల్పు ల తేడా 23 మీ. దాని వైశాల్యం ?

13 / 25

The average age of 35 students in a class is 16 years. The average age of 21 students is 14. What is the average age of remaining 14 students?

ఒక క్లాస్ లోని 35 విద్యార్థుల సగటు వయస్సు 16 సం. వారిలో 21 మంది సగటు వయస్సు 14 మిగతా 14 మంది సగటు వయస్సు:

14 / 25

 The ratio o the father’s age to his son’s age is 7 :3 . The product of their ages is 756. The ratio of their ages after 6 years will be 

తండ్రి, కొడుకుల వయసు 7:3. వారి వయసు ల లబ్దం 756, 6 సం. తరువాత వారి వయసుల నిష్పత్తి ఎంత?

15 / 25

If the price of 6 toys is Rs. 264.37, what will be the approximate price of 5 toys?

6 బొమ్మల ఖరీదు రూ. 264.37  అయితే, 5 బొమ్మల ఉజ్జాయింపు ఖరీదు ఎంత?

16 / 25

 If a number is decreased by 4 and divided by 6, the result is 8. What would be the result if 2 is subtracted from the number and then it is divided by 5?

ఒక సంఖ్య ను 4 తగ్గించి 6 తో భాగిస్తే, ఫలితం 8. సంఖ్య ను 2 తగ్గించి 5 తో భాగిస్తే వచ్చే ఫలితం

17 / 25

4598 is 95% of ?

18 / 25

The area of a rhombus is 150 cm2. The length of one of its diagonals is 10 cm. The length of the other diagonal is 

 ఒక రాంబస్ వైశాల్యం 150 సెం.మీ 2; ఒక కర్ణం 10 సెం.మీ అయితే రెండవ కర్ణం పొడవు:

19 / 25

After deducting a commission of 5%, a T.V set costs Rs. 9595. Its marked price is 

5% కమీషన్ మినహాయించు కొనగా T.V set విలువ Rs. 9595.  దాని ప్రకటన విలువ:

20 / 25

A man can do a piece of work in 5 days, but with the help of his son, he can do it in 3 days. In what time can the son do it alone?

ఒకడు ఒక పనిని 5 రోజుల్లోనూ, అతని కొడుకు సహాయముగా వస్తే 3 రోజుల్లోనూ చేస్తాడు. అతని కొడుకు ఒక్కడే ఆ పనిని చేయగలిగిన రోజులు?

21 / 25

What will be the area of a semi – circle of 14 m diameter?

14 మీ. వ్యాసం గల అర్ధ వృత్త వైశాల్యం:

22 / 25

Along a yard 225 meters long, 26 trees are planted at equal distance, one tree being at each end of the yard. What is the distance between two consecutive trees?

225 మీ. పొడవున్న ఒక స్థలంలో స్థలానికి రెండు చివరల ఒకచెట్టు ఉండేటట్లు, సమాన దూరాలలో 26 చెట్లు నాటారు. రెండు వరస చెట్ల మద్య దూరం?

23 / 25

The product of two numbers is 1320 and their H.C.F is 6.The L.C.M of the numbers 

రెండు సంఖ్యల లబ్దం 1320; వాటి H.C.F 6 అయితే వాటి L.C.M :

24 / 25

Rs. 1210 were divided among A, B, C so that A : B = 5 :4 and B:C = 9:10 . Then, C gets:

A:B = 5:4, B:C = 9 :10అయ్యేటట్లు రూ. 1210ను పంచితే, C వాటా:

25 / 25

A train 132 m long passes a telegraph pole in 6 seconds. Find the speed of the train:

132 m పొడవున్న రైలు 6 sec లో ఒక టెలిఫోన్ స్థంబాన్ని దాటింది. రైలు వేగం.

Your score is

The average score is 24%

0%

AP Police SI arithmetic prelims previous questions
AP Police SI arithmetic prelims previous questions

AP Police – SI -Constable – Arithmetic paper 4

[:]

Loading

Comments

comments