[:en]Arithmetic – Number Systems [:te]A[:]By V V Academy / November 6, 2019 [:en]0% 9 Number Systems Enter Details to Write the Exam NameEmailPhone Number 1 / 15Which one of the following can be square of a natural number: కింది వాటిలో ఏది సహజ సంఖ్య యొక్క వర్గం కావచ్చు. 6162 none 26738 756883 2 / 15 Which of the following is rational? కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య? π root 64 13 0.049 3 / 15Which of the following is not a true statement?కిందివాటిలో ఏది సరైన ప్రకటన కాదు? π is a rational number - ఒక కరణీయ సంఖ్య none of these.- వీటిలో ఏదీ లేదు. exact value of π is 22/7- ఖచ్చితమైన విలువ 22/7 π is an integer- π ఒక పూర్ణాంకం 4 / 15Which one of the following is a true statement? కిందివాటిలో ఏది నిజమైన ప్రకటన? 195 is a square- 195 ఒక వర్గం 1 is neither prime nor composite- 1 ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కాదు 51 is prime - 51 ప్రధాన సంఖ్య 71 is composite - 71 సంయుక్త సంఖ్య 5 / 15Which of the following is irrational? కింది వాటిలో ఏది అకరణీయ సంఖ్య? 0.5145 0.62723 0.14161416 0.140014 6 / 15One is: ఒకటి అనేది ఒక a whole number - ఒక పూర్తి సంఖ్య a natural number - ఒక సహజ సంఖ్య a positive number - ఒక ధన సంఖ్య a negative number - ఒక ఋణ సంఖ్య 7 / 15Which of the following is not a true statement?కిందివాటిలో ఏది సరైన ప్రకటన కాదు? the sum of an even integer and an odd integer is odd.-సరి పూర్ణాంకం మరియు బేసి పూర్ణాంకం ల మొత్తం బేసి. the sum of two even integers is always even.-రెండు సరి పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య the sum of two odd integers is odd.రెండు బేసి పూర్ణాంకాల మొత్తం బేసి సంఖ్య. the sum of two odd integers is even.రెండు బేసి పూర్ణాంకాల మొత్తం సరి సంఖ్య 8 / 15Which of the following is not a rational? కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య కాదు? 43 root 64 root 7 root 81 9 / 15Which one of the following is a prime number? క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య 93 173 783 205 10 / 15The number of even prime numbers <18 is: 18 లోపు గల సరి ప్రధాన సంఖ్యలు 1 2 0 none 11 / 15How many prime numbers are less than 100 100 లోపు గల ప్రధాన సంఖ్యలు 25 20 26 24 12 / 15 The least prime number is: కనిష్ట ప్రధాన సంఖ్య 3 0 1 2 13 / 15The number 0.185185 … is సంఖ్య 0.185185…… a rational number - <br >కరణీయ సంఖ్య a natural number-<br > సహజ సంఖ్య a whole number- <br >పూర్తిసంఖ్య an irrational number- <br >అకరణీయ సంఖ్య 14 / 15The difference in the local value and the face value of 7 in the numerical 57498 is: 57498 సంఖ్యలో 7 స్థాన విలువ మరియు ముఖ విలువల మధ్య భేదం: 6339 7497 6993 405 15 / 15The sum of all prime numbers between 60 and 94 is: 60 నుండి 94 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం 610 373 460 523 Your score is [:] Comments comments