[:en]National Pi ( π) Day 2019[:]

[:en]

National Pi ( π) Day 2019.

గణిత శాస్త్రాన్ని అభిమానించే వారికి పై ( π) గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. గణిత స్థిరాంకాల్లో కరణీయ సంఖ్య అయిన ( π) చాలా ముఖ్యమైనది  దీని విలువ ‘π’ చాలా ముఖ్యమైనది దీని విలువ 22/7  అంటే 3.14159గా లెక్క గట్టారు. కాగా ఈ విలువ ఆధారంగా ప్రతి సంవత్సరం మూడో నెల 14వ తేదిన (అంటే మర్చి 14 న) పై (pi-π) దినోత్సవాన్ని జరుపుకుంటారు.1998 లో లారీ షా అనే శాస్త్రవేత్త. అధికారికంగా జరపగా తర్వాత నుండి ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.[:]

Loading

Comments

comments