[:en]SI CONSTABLE POLITY TEST 1[:]

  • Post author:
  • Post published:November 7, 2019
  • Post category:Notifications
  • Post last modified:November 8, 2019

[:en]

SI CONSTABLE POLITY TEST 1

SI CONSTABLE POLITY TEST 1
SI CONSTABLE POLITY TEST 1

/40
22

Polity

1 / 40

Participating Banks in Kisan Credit Scheme are?

కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో భాగస్వామ్యం కలిగిన బ్యాంకులు ఏవి?

2 / 40

The following person did not hold the office of Vice President of India

క్రింది వారిలో భారత ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టనివారు

3 / 40

When was the Second Round Table Conference held?

రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది?

4 / 40

The following language is not found in the 8th Schedule of the Indian Constitution

భారత రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్‌లో పొందుపరచని భాష

5 / 40

During which year Sarva Siksha Abhiyan became operational in india

భారతదేశంలో సర్వ శిక్ష అభియాన్ఈ సంవత్సరంలో కార్య రూపం దాల్చింది

6 / 40

The Constitutional Amendment Bill that seeks to make any change in the following provisions requires the ratification of the legislatures of one-half of the states

(1) The manner of election of President of India

(2)Representation of States in the Parliament

(3)Fundamental Rights

(4)Provisions of article 368

భారతరాజ్యాంగంలోని క్రింది అంశాలలో మార్పును తీసుకురావడానికి ఉద్దేశించబడిన రాజ్యంగ సవరణ బిల్లుకు ½ వంతు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం

(1) భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం

(2) పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం

(3) ప్రాథమిక హక్కులు

(4) ఆర్టికల్ 368 లోని అంశాలు

7 / 40

During the enactment of Budget, the Speaker of Lok Sabha can put all the remaining demands to votewithout any discussion. It is known as

బడ్జెట్ ను ఆమోదించు ప్రక్రియలో భాగంగా లోక్ సభ స్పీకర్ చర్చ లేకుండా మిగిలిన పద్దులను మూకుమ్మడిగా ఓటింగు కొరకు ఉంచు విధానాన్ని ఈ విధంగా పేర్కొంటారు.

8 / 40

The following date is mentioned in the preamble of the Indian Constitution

భారత రాజ్యంగ ప్రవేశికలో ప్రస్తావించబడిన తేది

9 / 40

. Identify the incorrect statement

(1) Supreme Court issues the Writs under the article 32 only for the protection 1 Fundamental Rights

(2)The Writ of Mandamus cannot be issued against the Government

(3)The Writ of Mandamus can be issued against a Public Servant

(4)The Writ of Mandamus cannot be issued against a Private Individual

క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి

(1) 32 వ ప్రకరణాన్ని అనుసరించి ప్రాధమిక హక్కులను సంరక్షించడానికి మాత్రమె సుప్రీంకోర్ట్ రిట్ లను జారీ చేస్తుంది

(2) మాండమస్ రిట్ ను ప్రభుత్వముపై జారీ చేయడానికి వీలు లేదు

(3) ఒక ప్రభుత్వ ఉద్యోగి పై మాండమస్ రిట్ జారీ చేయవచ్చు

(4) ఒక ప్రైవేటు ఉద్యోగి పై మాండమస్ రిట్ జారీ చేయడానికి వీలు లేదు

10 / 40

Which among the following was not preached by Swami Vivekananda as one of the essentials for pursuing religion?

మత సాధనలో ఒక ముఖ్యాంశంగా స్వామి వివేకానందుడు క్రింది వానిలో దేనిని ప్రభోదించలేదు

11 / 40

 Identify the correct statement/statements with regard to Jammu and Kashmir

(1) Governor's Rule is possible in Jammu and Kashmir

(2)President's Rule can be imposed in Jammu and Kashmir under the article 356 of the ' Indian

Constitution

(3)Financial Emergency cannot be imposed in Jammu and Kashmir under the article 360 of the Indian

Constitution

(4)Right to Property is still a fundamental right in Jammu & Kashmir.

జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి సరైన ప్రకటన / ప్రకటనలను గుర్తించండి

(1) జమ్మూ కాశ్మీర్‌లో గవర్నర్ పాలనకు అవకాశం లేదు

(2) భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరనాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు

(3) భారత రాజ్యాంగంలోని 360వ ప్రకరనాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్లో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించడానికి వీలు లేదు

(4) జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తి హక్కు ఇప్పటికీ ప్రాథమిక హక్కుగానే ఉంది

12 / 40

The recommendations of the following commission led to the formation of Civil Service of India during British Rule.

బ్రిటిష్ పాలనలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఏర్పడటానికి  అవసరమైన సిఫారసులను చేసిన కమిషన్

13 / 40

 Identify the correct statement/statements with regard to Jammu and Kashmir

(1) Governor's Rule is possible in Jammu and Kashmir

(2)President's Rule can be imposed in Jammu and Kashmir under the article 356 of the ' Indian

Constitution

(3)Financial Emergency cannot be imposed in Jammu and Kashmir under the article 360 of the Indian

Constitution

(4)Right to Property is still a fundamental right in Jammu & Kashmir.

జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి సరైన ప్రకటన / ప్రకటనలను గుర్తించండి

(1) జమ్మూ కాశ్మీర్‌లో గవర్నర్ పాలనకు అవకాశం లేదు

(2) భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరనాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు

(3) భారత రాజ్యాంగంలోని 360వ ప్రకరనాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్లో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించడానికి వీలు లేదు

(4) జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తి హక్కు ఇప్పటికీ ప్రాథమిక హక్కుగానే ఉంది

14 / 40

 The Swaran Singh Committe recommended the incorporation of following number of Fundamental dutie into the Indian Constitution

భారత రాజ్యాంగంలోనికి క్రింద పేర్కొన్న సంఖ్య గల ప్రాధమిక విధులను పొండుపరచమని స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసు చేసినది.

15 / 40

 The following body/bodies are not mentioned in the Constitution of India

క్రింద పేర్కొన్న సంస్థ/సంస్థలు భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు

16 / 40

Match the following with regard to the members of the Constituent Assembly and the provinces which they represented

Members Provinces

(1) Sardar Vallabhai Patel I) Madras

(2)Dr. B. Rajendra Prasad II) Bombay

(3)H.C Mookherjee III) Bihar

(4)G. Durgabai Dehmukh IV) West Bengal

భారత రాజ్యంగా పరిషత్ లో సభ్యులు మరియు వారు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలకు సంబంధించిన క్రింది వాటిని జతపరచుము

సభ్యులు రాష్ట్రాలు

(1) సర్దార్ వల్లభాయ్ పటేల్ I) మద్రాస్

(2) డాక్టర్. బి. రాజేంద్ర ప్రసాద్ II) బాంబే

(3) హెచ్.సి ముఖర్జీ III) బీహార్

(4) G. దుర్గాబాయి దేహ్ముఖ్ IV) పశ్చిమ బెంగాల్

17 / 40

The Governor General of India at the time of foundation of the Indian National Congress in 1885.

1885 లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన సమయంలో భారత గవర్నర్ జనరల్.

18 / 40

The article of the Indian Constitution under which the Union Government can issue a directive to a state to ensure that the Government is carried on in accordance with the provisions of the constitution

భారత రాజ్యాంగంలోని క్రింది ప్రకరణాన్ని అనుసరించి ఒక రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని రాజ్య్గంలోని అంశాలకు అనుగుణంగా నడిచేలా చూడమని ఆ రాష్ట్రాన్ని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కలదు

19 / 40

The aspect of Railway Police is incorporated in the.

రైల్వే పోలీస్ అన్న క్రింది జాబితాలో పొందుపరచబడింది.

20 / 40

Who was the first Andhra Person that presided over the Indian National Congress?

భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి ఆంధ్రుడు ఎవరు?

21 / 40

Who is the chairman of14th Finance Commission?

14 వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు?

22 / 40

The Constitutional Amendment Act that incorporated the provision of establishment of District Planning Committee in the Indian Constitution

భారత రాజ్యాంగంలో జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పొందుపరచిన రాజ్యాంగ సవరణ చట్టం

23 / 40

The following body/bodies are not mentioned in the Constitution of India

క్రింద పేర్కొన్న సంస్థ/సంస్థలు భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు

24 / 40

 The following region does not come under the territorial jurisdiction of Bombay High Court

బాంబే హైకోర్టు ప్రాదేశిక పరిధిలోకి రాని ప్రాంతము

25 / 40

The Chief Minister of Andhra Pradesh at the time of imposition of President's Rule in 1973

1973 లో ఈ క్రింది వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించారు

26 / 40

At the stroke of midnight hour, when the world sleeps, India will awake to life and freedom". This speech with the above beginning words was made on 15th August, 1947 by

“నడిరేయి సమయంలో యావత్ ప్రపంచము నిద్రావస్థలో ఉన్నపుడు భారతదేశం స్వేచ్చా జీవితానికి మేల్కొనబోతున్నది”. ఆగష్టు 15,1947 న పైన పేర్కొన్న మొదటి వాక్యాలతో కూడిన ప్రసంగాన్ని చేసినవారు

27 / 40

The preamble of the constitution was prepared by

రాజ్యాంగం ప్రవేశికను తయారు చేసినవారు

28 / 40

The Fundamental Rights in the following article of the constitution are not applicable to a person arrested under Preventive Detention Act

భారత రాజ్యాంగంలోని క్రింది ప్రకరణములో గల ప్రాధమిక హక్కులు ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టము అనుసరించి నిర్భంధించబడిన వ్యక్తికి వర్తించవు

29 / 40

Identify the following reforms that were introduced in India by the Government of India Act, 1935

(1) Dyarchy in the provinces

(2)Bi-cameral legislature at the central level

(3)Provincial Autonomy

(4)Establishment of Federal Court

భారతదేశంలో భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రవేశపెట్టిన ఈ క్రింది సంస్కరణలను గుర్తించండి

(1) రాష్ట్రాలలో ద్వంద్వ పాలన

(2) కేంద్ర స్థాయిలో ద్విశాసనసభా విభాగము

(3) రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి

(4) ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు

30 / 40

Who was the first Indian woman nominated for Rajya Sabha

రాజ్యసభకు నియమించబడిన  తొలి భారతీయ మహిళ ఎవరు.

31 / 40

Neelam Sanjeeva Reddy was the speaker of

నీలం సంజీవ రెడ్డి క్రింది లోక్ సభకు స్పీకరుగా పనిచేసారు

32 / 40

 Identify the statement/statements with regard to Rajya Sabha

రాజ్యసభకు సంబంధించి వ్యాఖ్యలను గుర్తించండి

33 / 40

Match the following:

Article Directive Principles

(1) 50                       I) To prohibit liquor

(2)48                       II) Right to maternity relief

(3)42                       III) To prohibit cow slaughter

(4)47                       IV) To separate judiciary from the executive

జతపరచుము

ప్రకరణ   ఆదేశిక సూత్రాలు

(1) 50                I) మద్యపానాన్నినిషేధించడం

(2) 48              II) ప్రసూతి సెలవు పొందే హక్కు

(3) 42              III) గోవధను నిషేధించడం

(4) 47              IV) న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయడం

34 / 40

Which of the following is not a characteristic feature of Indian Economy?

కింది వాటిలో ఏది భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలిక లక్షణం కాదు?

35 / 40

The Lok Sabha with shortest tenure

అతి తక్కువ పదవీకాలం కలిగి  ఉన్న లోక్ సభ

36 / 40

 Dr. B.R Ambedkar opined that the following article of the Indian Constitution should remain as a deadletter

భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకరణ నిర్జేవంగా ఉండిపోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావించారు

37 / 40

 Who proposed the Multi-Dimensional Index (MDI), so as to measure the economic progress of states inIndia?

భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక పురోగతిని కొలవడానికి బహుముఖ గణాంక సూచీని (ఎండిఐ) ఎవరు ప్రతిపాదించారు?

38 / 40

The authority to decide over a Question of disqualification of a Member of Parliament

ఒక పార్లమెంటు సభ్యుని అనర్హతకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం వీరికి కలదు

39 / 40

The Delhi Legislative Assembly has no power over the following items enlisted in the state list

డిల్లిలో ఉన్న విధాన సభకు రాష్ట్ర జాబితాలోని క్రింది అంశాలపై అధికారం లేదు

40 / 40

The following aspect/aspects will not come under the original jurisdiction of the Supreme Court

(1) Disputes between the Union and the States

(2)Disputes between two states

(3)Interstate water disputes

(4)Matters referred to Union Finance Commission

కింది అంశం / అంశాలు సుప్రీంకోర్టు ప్రాధమిక అధికారిత పరిధిలోకి రావు

(1) కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు

(2) రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు

(3) అంతరాష్ట్ర నదీజల వివాదాలు

(4) కేంద్ర ఆర్ధిక సంఘానికి నివేదించిన అంశాలు

Your score is

 

[:]

Loading

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.