VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-I (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-I (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-I (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 150 (Page 1 of 15)
1
Q1.
Which one of the following statements is incorrect with reference to megalithic burials in Andhra?
ఆంధ్రాలోని రాక్షసి గుళ్ళను (మెగాలిథిక్ సమాధులు) గురించి సరికానిది ఏది?
Q2.
Statement (A): "Gatha Saptasathi" is a collection of poems which predominantly focused on love and romantic themes.
Statement (B): Gunadya had written Brihatkatha in Sanskrit language.
ప్రకటన (A): "గాథా సప్తశతి" అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించినది.
ప్రకటన (B): గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్కథను రచించాడు.
Q3.
Which of the following statements is incorrect with reference to the Ikshvakus of Vijayapuri?
విజయపురి ఇక్ష్వాకులను గూర్చి క్రింది ప్రకటనలలో సరికానిది ఏది?
Q4.
'Janasraya' is the title of which of the following Vishnukundin rulers?
క్రింద ఇచ్చిన రాజులలో 'జనాశ్రయ' బిరుదు కలిగి ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరు?
Q5.
Ayyana Mahadevi built the Jain temple 'Nedumba Vasati' near Vijayawada. She was the queen of:
విజయవాడలో ‘నెడుంబ వసతి' అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్టమహిషి?
Q6.
Which Vishnukundin ruler had transferred the capital from Amarapuri to Denduluru?
రాజధానిని అమరపురి నుండి దెందులూరుకు మార్చిన విష్ణుకుండిన రాజు ఎవరు?
Q7.
Assertion (A): Trade with Rome flourished in the post-Satavahana era.
Reason (R): No ruler had issued coins with ship motif after Satavahanas.
ధ్రువీకరణ (A): శాతవాహనానంతర యుగంలో రోమ్‌తో వాణిజ్యం వర్ధిల్లింది.
కారణం (R): శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా నౌకాముద్రగల నాణేలు ముద్రించలేదు.
Q8.
Which of the following statements is/are incorrect?
a. Billa Surgam Palaeolithic cave site is located in Anantapuramu district.
b. Belum caves located in Nandyal district is the second longest cave in India.
c. Cave sites of Kurnool and Muchatla Chintamani Gavi in A.P. are the only places in India where tools made of animal bones were found in upper palaeolithic context.
క్రింది ప్రకటనలలో ఏది/ఏవి తప్పు?
a. పాత రాతియుగపు భిల్లసుర్గం గుహలు అనంతపురము జిల్లాలో ఉన్నాయి.
b. నంద్యాల జిల్లాలో ఉన్న బేలూం గుహలు భారతదేశంలో రెండో అతి పొడవైన గుహలు.
c. జంతువుల ఎముకలతో చేసిన ఎగువ ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లు భారతదేశం అంతటిలో కల్లా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు ముచ్చట్ల చింతామణిగవి గుహలలో మాత్రమే లభించాయి.
Q9.
Which of the following statements is not true about the Satavahanas?
శాతవాహనులను గూర్చి క్రింది ప్రకటనలలో నిజం కాని ప్రకటన ఏది?
Q10.
Which of the following statements regarding Nannaya Bhattu are correct?
I. Nannaya Bhattu was a Telugu poet and the author of 'Andhra Mahabharatam', a Telugu retelling of the Sanskrit-language Mahabharata.
II. He is also credited with writing the Andhra Shabda Chintamani, a Sanskrit treatise on Telugu grammar.
III. Raja Raja Narendra donated Nandampudi Agrahara to Nannaya.
నన్నయ భట్టుని గూర్చి ఈ క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి?
I. తెలుగు కవి అయిన నన్నయ భట్టు సంస్కృత కావ్యమైన మహాభారతంను తెలుగులోకి ఆంధ్ర మహాభారతంగా అనువదించారు.
II. తెలుగు వ్యాకరణం గూర్చి నన్నయ సంస్కృతంలో ఆంధ్ర శబ్ద చింతామణిని కూడా రచించారు.
III. రాజ రాజ నరేంద్రుడు నన్నయకు నందంపూడి అగ్రహారాన్ని దానం చేశారు.