Q31.Who was honored with the 2025 Laureus World Sportsman of the Year award?2025 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించబడిన వారు ఎవరు?ANovak Djokovic / నోవాక్ జకోవిచ్BMondo Duplantis / మోండో డుప్లాంటిస్CMax Verstappen / మాక్స్ వెర్సాప్పెన్DCarlos Alcaraz / కార్లోస్ అల్కరాజ్View answer & explanation
Q32.Who was elected as the first woman and first African President of the International Olympic Committee (IOC) in March 2025?మార్చి 2025లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ మరియు తొలి ఆఫ్రికన్ ఎవరు?AKirsty Coventry / కిర్స్టీ కోవెంట్రీBLydia Nsekera / లిడియా న్సెకెరాCAuvita Rapilla / ఔవిటా రాపిల్లDFilomena Fortes / ఫిలోమినా ఫోర్టెస్View answer & explanation
Q33.Where was the 6th BIMSTEC Summit held in April 2025?ఏప్రిల్ 2025లో 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?ADhaka, Bangladesh / ఢాకా, బంగ్లాదేశ్BNew Delhi, India / న్యూఢిల్లీ, భారతదేశంCBangkok, Thailand / బ్యాంకాక్, థాయిలాండ్DColombo, Sri Lanka / కొలంబో, శ్రీలంకView answer & explanation
Q34.Which city hosted the 2025 G20 Summit?2025 G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది?ACairo, Egypt / కైరో, ఈజిప్ట్BNairobi, Kenya / నైరోబి, కెన్యాCJohannesburg, South Africa / జోహన్నెస్ బర్గ్, దక్షిణాఫ్రికాDLagos, Nigeria / లాగోస్, నైజీరియాView answer & explanation
Q35.What is the name of the legislative initiative finalized by the Govt of India in May 2025 to boost the space sector and empower IN-SPACe?అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి మరియు IN-SPACe కు చట్టబద్ధత కల్పించడానికి మే 2025 లో ప్రభుత్వం ఖరారు చేసిన బిల్లు పేరు ఏమిటి?ASpace Activities Bill / స్పేస్ యాక్టివిటీస్ బిల్లుBSpace Policy 2025 / స్పేస్ పాలసీ 2025CSpace Bill 2025 / స్పేస్ బిల్ 2025DIndian Space Regulatory Act / ఇండియన్ స్పేస్ రెగ్యులేటరీ యాక్ట్View answer & explanation
Q36.Which joint NASA-ISRO satellite mission was set to launch in June 2025?జూన్ 2025లో ప్రయోగించబడిన నాసా - ఇస్రో సంయుక్త ఉపగ్రహ మిషన్ పేరు ఏమిటి?AGSAT-30 / GSAT-30BNISAR / NISAR (NASA-ISRO Synthetic Aperture Radar)CRISAT-2BR1 / RISAT-2BR1DCartosat-3 / కార్టోశాట్-3View answer & explanation
Q37.What major milestone did India achieve through the SpaDeX mission in 2025?2025లో భారతదేశం 'స్పాడెక్స్' (SpaDeX) మిషన్ ద్వారా సాధించిన ముఖ్యమైన మైలురాయి ఏమిటి?AMars landing / అంగారక గ్రహంపై లాండింగ్BDocking in space / అంతరిక్షంలో డాకింగ్ (అనుసంధానం)CBuilding space station / అంతరిక్ష కేంద్రం నిర్మాణంDAsteroid mining / ఆస్టరాయిడ్ మైనింగ్View answer & explanation
Q38.Which Indian athlete became the first to throw beyond 90 meters in javelin at the 2025 Doha Diamond League?2025 దోహా డైమండ్ లీగ్‌లో 90 మీటర్లకు పైగా జావెలిన్ విసిరిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరు?AShivpal Singh / శివపాల్ సింగ్BD. P. Manu / డి.పి. మనుCNeeraj Chopra / నీరజ్ చోప్రాDDevendra Jhajharia / దేవేంద్ర ఝఝరియాView answer & explanation
Q39.What is the total allocation for the Ministry of Youth Affairs and Sports in the Union Budget 2025-26?2025-26 కేంద్ర బడ్జెట్‌లో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం ఎంత?A₹3,442.32 crore / ₹3,442.32 కోట్లుB₹3,794.30 crore / ₹3,794.30 కోట్లుC₹4,000.00 crore / ₹4,000.00 కోట్లుD₹3,232.85 crore / ₹3,232.85 కోట్లుView answer & explanation
Q40.What is the allocated budget for the Sports Authority of India (SAI) in the Union Budget 2025-26?2025-26 కేంద్ర బడ్జెట్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత?A₹815 crore / ₹815 కోట్లుB₹830 crore / ₹830 కోట్లుC₹850 crore / ₹850 కోట్లుD₹800 crore / ₹800 కోట్లుView answer & explanation