Q18.Statement: Each point on the three-dimensional chart below represents the percentage of resources allocated to three domains – Development (D), Testing (T), and Maintenance (M) – by IT firms X, Y, Z, W, and V
ప్రకటన: దిగువ త్రిమితీయ పట్టికలోట్టి ని ప్రతి పాయింట్ IT సంస్థలుస్థ X, Y, Z, W మరియు V ద్వారా అభివృద్ధి (ద్ధి డెవలప్మెం ట్ (D)), పరీక్ష (టెస్టిం గ్ (T))
మరియునిర్వహణ (మెయింటెనెన్స్ (M)) అనేమూడు డొమైన్లకున్ల కేటాయించిన వనరుల శాతాన్ని సూచిస్తుం ది.

Based on the ternary resource allocation chart for IT firms X, Y, Z, W, V (Development, Testing, Maintenance), evaluate conclusions I and II.
గమనిక : అన్ని పంక్తులు సమానదూరంలో ఉన్నాయి.
X, Y, Z, W మరియు V సంస్థలస్థ మొత్తం బృంద పరిమాణాలు వరుసగా 500 మంది సభ్యులు, 400 మంది సభ్యులు, 600 మంది సభ్యులు, 550 మంది
సభ్యులు మరియు 450 మంది సభ్యులు.
తీర్మా నం I: డొమైన్ అభివృద్ధి అత్యధిక సగటు వనరుల సంఖ్యను కలిగి ఉంది.
తీర్మా నంII: Y సంస్థలోస్థ పరీక్ష మరియునిర్వహణలో వనరులమొత్తం 150.
అనువాదసూచీ : Note : all the lines are equal -squad = గమనిక : అన్ని పంక్తులు సమానదూరంలో ఉన్నాయి.
resource allocation = వనరుల కేటాయింపు
Development = అభివృద్ది ; Testing= పరీక్ష ; Maintenance = నిర్వహణ ;
IT సంస్థల వనరుల కేటాయింపు త్రిమితీయ చార్ట్ ఆధారంగా తీర్మానాలు I మరియు II లను పరిశీలించండి.