VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Lecturers in Government Degree Colleges in A.P. Collegiate Education Service (Notification No. 17/2023)
HomePracticePrevious Question PapersAPPSCLecturers in Government Degree Colleges in A.P. Collegiate Education Service (Notification No. 17/2023)
Previous Question Papers · APPSC

Lecturers in Government Degree Colleges in A.P. Collegiate Education Service (Notification No. 17/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 121–130 of 150 (Page 13 of 15)
Q121.
The 'Vigyan Jyoti' scheme was launched to address the underrepresentation of which section in STEM fields?
'విజ్ఞాన్ జ్యోతి' పథకం STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాలలో ఏ వర్గపు ప్రాతినిధ్యాన్ని పెంచడానికి తెచ్చారు?
Q122.
Rashtriya Uchchatar Shiksha Abhiyan (RUSA), launched in 2013, operates under which Ministry?
2013లో ప్రారంభించిన రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (RUSA) ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది?
Q123.
Which ministry launched the Deendayal Antyodaya Yojana - National Urban Livelihoods Mission (DAY-NULM)?
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్‌ను (DAY-NULM) ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది?
Q124.
In which year was the National Rural Health Mission (NRHM) launched?
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
Q125.
Which scheme was launched in April 1999 to bring poor families above the poverty line via Self Help Groups?
స్వయం సహాయక బృందాలుగా (SHGs) ఏర్పాటు చేసి పేదలను దారిద్య్రరేఖకు ఎగువకు తీసుకురావడానికి 1999లో తెచ్చిన పథకం ఏది?
Q126.
Saansad Adarsh Gram Yojana, leveraging MP leadership for Gram Panchayat development, is under which Ministry?
సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని పథకం?
Q127.
Development and spread of high-yielding varieties of rice and wheat suited to local ecologies was central to:
అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ రకాల అభివృద్ధి మరియు వ్యాప్తి భారతదేశంలో దేనికి కేంద్ర బిందువుగా ఉంది?
Q128.
On the eve of Indian Independence, what was the approximate overall life expectancy at birth in India?
భారత స్వాతంత్య్ర సమయానికి భారతదేశంలో సగటు ఆయుర్దాయం సుమారుగా ఎంతగా ఉండేది?
Q129.
The Mission for Integrated Development of Horticulture (MIDH) was implemented starting from which year?
ఉద్యానవన రంగ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 'మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్' ఏ సంవత్సరం నుండి అమలైంది?
Q130.
Who primarily developed the concept of transforming the "Green Revolution" into an "Evergreen Revolution"?
"హరిత విప్లవం"ను "సతత హరిత విప్లవం" (Evergreen Revolution)గా మార్చే భావనను అభివృద్ధి చేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు?