At present a person is 4 times older than grandson and 3 years older than wife. After 4 years, grandson will be 20. Person's wife's age after 5 years?
ప్రస్తుతం ఒక వ్యక్తి తన మనవడి కంటే 4 రెట్లు పెద్ద, భార్య కంటే 3 సంవత్సరాలు పెద్ద. 4 సంవత్సరాల తరువాత మనవడి వయసు 20 అయితే భార్య వయసు 5 సంవత్సరాల తరువాత ఎంత?
Q133.
It is 9 o'clock in a watch. If the minute hand points North East, then the hour hand will point towards:
గడియారంలో సమయం 9. నిమిషాల ముల్లు ఈశాన్యం వైపు ఉంటే, గంటల ముల్లు ఏ దిశను చూపుతుంది?
Q134.
A, B, C, D, E facing South. B is 40m left of D, A is 60m North of B, C is 25m East of B, E is 90m South of A. Distance walked C to D via B, A, E?
దక్షిణాభిముఖంగా ఉన్న A, B, C, D, E ల స్థానాల ప్రకారం C నుండి D కి B, A, E ల మీదుగా ప్రయాణించే మొత్తం సరళ దూరం ఎంత?
Q135.
In a code language if BOARD is coded as ANZQC, then CHALK is written as:
ఒక కోడ్ భాషలో BOARD ను ANZQC అని రాస్తే, CHALK ను ఎలా రాయాలి?
Q136.
Mode of all digits used in writing the natural numbers from 1 to 100 is:
1 నుండి 100 వరకు సహజ సంఖ్యలను వ్రాయడానికి ఉపయోగించిన అన్ని అంకెల బాహుళకం ఏమిటి?
Q137.
Six numbers from a list of nine integers are 4, 6, 7, 8, 6, 9. The largest possible value of the median of all nine numbers is:
తొమ్మిది పూర్ణ సంఖ్యల జాబితాలోని ఆరు సంఖ్యలు 4, 6, 7, 8, 6, 9. తొమ్మిది సంఖ్యల మధ్యగతానికి సాధ్యమైన గరిష్ట విలువ ఎంత?
Q138.
The average age of 16 persons is 32.8. Three persons aged 53.5, 48, and 61 left. Average age of remaining persons?
16 మంది సగటు వయసు 32.8. 53.5, 48, 61 సంవత్సరాల ముగ్గురు వెళ్ళిపోతే మిగతావారి సగటు వయసు ఎంత?
Q139.
The median of a set of 11 distinct observations is 30. If each of the largest 5 observations is increased by 4, the median of the resulting set is:
11 భిన్న పరిశీలనల మధ్యగతం 30. సమితిలోని 5 పెద్ద పరిశీలనలలో ప్రతిదానిని 4 పెంచిన, కొత్త మధ్యగతం ఎంత?
Q140.
Two years ago the mean age of 30 people was 9. Now a person left and mean became 10. Find the age of the person who left.
రెండు సంవత్సరాల క్రితం 30 మంది సమూహపు సగటు వయసు 9. ఒక వ్యక్తి నిష్క్రమించగా సగటు 10 అయింది. వదిలిన వ్యక్తి వయసు ఎంత?