VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
HomePracticePrevious Question PapersAPPSCA.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
Previous Question Papers · APPSC

A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)

149 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 71–80 of 149 (Page 8 of 15)
Q71.
What happens to pending bills in the Lok Sabha when a Parliamentary session is adjourned sine die?
పార్లమెంటు సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసినప్పుడు (Sine die) లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల పరిస్థితి ఏమిటి?
Q72.
What happens to demands for grants when the 'Guillotine' procedure is applied in Parliament?
పార్లమెంటులో 'గిలెటిన్' విధానాన్ని వర్తింపజేసినప్పుడు గ్రాంట్ల డిమాండ్లకు ఏమి జరుగుతుంది?
Q73.
Which Constitutional Amendment Act mandated that the President can proclaim a National Emergency only after receiving a written cabinet decision?
కేంద్ర మంత్రిమండలి రాతపూర్వక నిర్ణయం లేకుండా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించకూడదని ఏ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధన తెచ్చింది?
Q74.
Which e-governance initiative or framework was notable for accelerating cloud-based e-governance delivery in India?
భారతదేశంలో క్లౌడ్ ఆధారిత ఇ-గవర్నెన్స్ సేవలను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన ప్రముఖ చొరవ ఏమిటి?
Q75.
During which period was the 'Rolling Plan' implemented in India?
భారతదేశంలో 'రోలింగ్ ప్లాన్' (Rolling Plan) ఏ కాలంలో అమలు చేయబడింది?
Q76.
What is the approximate share of processed food exports within agri-food exports in FY 2024-2025?
ఆర్థిక సంవత్సరం 2024-2025లో వ్యవసాయ-ఆహార ఎగుమతులలో ప్రాసెస్ చేయబడిన ఆహార ఎగుమతుల వాటా ఎంతగా నమోదైంది?
Q77.
Which sector continued to exhibit robust growth in High-Frequency Indicators (HFIs) during FY25?
ఆర్థిక సంవత్సరం FY25లో హై-ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లలో (HFIs) బలమైన వృద్ధిని కనబరచిన రంగం ఏది?
Q78.
According to official statistics for 2024-25, what was the growth rate achieved in fishing and aquaculture in India?
తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో ఫిషింగ్ మరియు ఆక్వాకల్చర్ రంగం సాధించిన వృద్ధి రేటు ఎంత?
Q79.
Which three key industrial corridors is Andhra Pradesh actively developing under the National Industrial Corridor Development Programme?
జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ ఏ మూడు కారిడార్లను అభివృద్ధి చేస్తోంది?
Q80.
"The aggregate of the economic value of all goods and services produced within the geographical boundaries of the State, counted without duplication during a specified period" is called:
ఒక నిర్దిష్ట కాలంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల ఆర్థిక విలువ మొత్తాన్ని ఏమంటారు?