VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
HomePracticePrevious Question PapersAPPSCA.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
Previous Question Papers · APPSC

A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)

149 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 149 (Page 2 of 15)
Q11.
What is the primary goal of the P4 Program of the Andhra Pradesh Government?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన P4 (Public-Private-People Partnership / People's Performance) కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
Q12.
Which year was declared by the UN as the International Year of Quantum Science and Technology?
ఏ సంవత్సరాని ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా' ప్రకటించింది?
Q13.
In which year were Jammu and Kashmir and Ladakh formed as two separate Union Territories?
జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి?
Q14.
What is the capacity of Google's AI Data Centre coming up in Visakhapatnam, Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో స్థాపించబోతున్న గూగుల్ AI డేటా సెంటర్ సామర్థ్యం ఎంత?
Q15.
Who is the CEO of the famous computer software company Microsoft?
ప్రపంచ ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) ముఖ్య కార్యనిర్వాహణాధికారి (CEO) ఎవరు?
Q16.
What is the primary function of the human digestive system?
మానవ జీర్ణవ్యవస్థ యొక్క ప్రాథమిక విధి ఏమిటి?
Q17.
Which gas is evolved when an acid reacts with an active metal?
ఒక ఆమ్లం లోహంతో చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు ఏది?
Q18.
What is the primary cause of dispersion of light when passing through a glass prism?
ప్రిజం గుండా కాంతి ప్రయాణించినప్పుడు విక్షేపణం (Dispersion) చెందడానికి ప్రధాన కారణం ఏమిటి?
Q19.
What happens when a dry litmus paper is exposed to anhydrous hydrochloric acid vapor?
పొడి లిట్మస్ కాగితానికి తడిలేని (అన్హైడ్రస్) హైడ్రోక్లోరిక్ ఆమ్ల ఆవిరి తగిలినప్పుడు ఏమి జరుగుతుంది?
Q20.
The ultra-high frequency (UHF) band of radio waves in electromagnetic spectrum is typically used for:
విద్యుదయస్కాంత వర్ణపటంలోని రేడియో తరంగాల అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ (UHF) బ్యాండ్‌ను దేనికి ఉపయోగిస్తారు?
APPSC — A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025) (Page 2) | VV Academy