Q132.
A person is 4 times older than grandson, 3 years older than wife. After 4 years, grandson will be 20. Person's wife's age after 5 years?
ప్రస్తుతం వ్యక్తి తన మనవడికి 4 రెట్లు, భార్య కంటే 3 సంవత్సరాలు పెద్ద. 4 సంవత్సరాల తరువాత మనవడి వయసు 20 అయితే, 5 సంవత్సరాల తరువాత భార్య వయసు ఎంత?
